MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_actress/kajal-agarwal-kavacham-movie-event-photos-ee77cd49-9f1c-4529-906b-1da1b809651b415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_actress/kajal-agarwal-kavacham-movie-event-photos-ee77cd49-9f1c-4529-906b-1da1b809651b415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో హీరో, హీరోయిన్ లు ఎక్కువగా డిజిటల్ మీద కూడా దృష్టి పెడుతున్నారు. సినిమాలు ఒప్పుకుంటున్న సమయంలోనే డిజిటల్ పరంగా కూడా ముందు ఆలోచన చేసి అలాంటి కథలనే ఎంచుకుంటున్నారు. కొందరు ముందు జాగ్రత్తగా ఇప్పటికే డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. తెలుగులో హీరోయిన్స్ విషయానికి వస్తే సమంత ఇప్పటికే తన మొదటి డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. ఇది ఫిబ్రవరి 12 న రిలీజ్ కావాల్సి ఉన్నా వాయిదా పడిందని అంటున్నారు. ఇక మరో హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా లైవ్ టెలికాస్ట్ అనే ఒక వెబ్ సిరీస్ తో డిజిటల్ రంగంలోకి అడుగు పెడుతోంది. సliger;kajal aggarwal;manu;raghava lawrence;samantha;venkat;cinema;telugu;television;february;thriller;kanchana;hero;heroine;nijamకాజల్..మీద ఒక రేంజ్ లో ట్రోల్స్.. ఆ మాత్రం చూసుకోవా ?కాజల్..మీద ఒక రేంజ్ లో ట్రోల్స్.. ఆ మాత్రం చూసుకోవా ?liger;kajal aggarwal;manu;raghava lawrence;samantha;venkat;cinema;telugu;television;february;thriller;kanchana;hero;heroine;nijamSun, 07 Feb 2021 16:00:00 GMTఈ మధ్య కాలంలో హీరో, హీరోయిన్ లు ఎక్కువగా డిజిటల్ మీద కూడా దృష్టి పెడుతున్నారు. సినిమాలు ఒప్పుకుంటున్న సమయంలోనే డిజిటల్ పరంగా కూడా ముందు ఆలోచన చేసి అలాంటి కథలనే ఎంచుకుంటున్నారు. కొందరు ముందు జాగ్రత్తగా ఇప్పటికే డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. తెలుగులో హీరోయిన్స్ విషయానికి వస్తే సమంత ఇప్పటికే తన మొదటి డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. ఇది ఫిబ్రవరి 12 న రిలీజ్ కావాల్సి ఉన్నా వాయిదా పడిందని అంటున్నారు. ఇక మరో హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా లైవ్ టెలికాస్ట్ అనే ఒక వెబ్ సిరీస్ తో డిజిటల్ రంగంలోకి అడుగు పెడుతోంది. 

సరోజ అలాంటి హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన వెంకట్ ప్రభు ఈ సిరీస్ కి దర్శకత్వం వహించారు. డిజిటల్ వేదికగా రిలీజ్ చేయాలని భావించి దాని ఫార్మాట్లో ఈ సిరీస్ తీశారు. ఇది డిస్నీ హాట్ స్టార్ లో ఫిబ్రవరి 12 న రిలీజ్ కానుంది. అయితే ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి దీని మీద రకరకాల ట్రోల్స్ నడుస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఇది కాంచన 2కాన్సెప్ట్ అనే వాదన వినిపిస్తోంది. లైవ్ టెలికాస్ట్ ట్రైలర్ ప్రకారం ఒక పాత బూత్ బంగ్లాలో దెయ్యం వేషం వేసిన మనుషులు చేనేత నిజం దెయ్యాలేమో అనిపించేలా జనానికి లైవ్ లో దెయ్యాన్ని చూపిస్తున్నామని చెప్పేందుకు గాను ఒక టీవీ యూనిట్ ప్రవేశిస్తుంది. 

అక్కడికి వెళ్లాక నిజంగానే వారికి దెయ్యాలు కనపడడం, ఆ ఇంట్లో ప్రవేశించిన అందరినీ ఇబ్బంది పెట్టడం చూపించారు. నిజానికి ఇదే కాన్సెప్టుతో రాఘవ లారెన్స్ తాప్సీ హీరోయిన్ గా కాంచన 2 అనే సినిమా తీశారు. ఈ ట్రైలర్ చూసినప్పుడల్లా అదే గుర్తొస్తోంది జనానికి. మరీ అంత బుర్ర లేకుండా కాజల్ ఇలా రిపీటెడ్ స్టోరీ ని ఎలా ఒప్పుకుందా అనే అనుమానం చాలా మందిని వేధిస్తోంది. మరి ఈ సిరీస్ నిజంగానే పూర్తిగా దించేశారా లేక అవి కేవలం విమర్శలేనా అనేది సిరీస్ రిలీజ్ అయితే గాని చెప్పలేం.




పేగుతెంచుకున్న బిడ్డే బరువైందా.. మరీ ఇంత దారుణమా.. పుట్టకముందే బేరం ఎలా పెడతారు?

జగడ్డ : గంటా కెలుకుడుతో టీడీపీకి భారీ షాక్...?

జగన్ లోపలి మనిషి అలా బయటకు ?

హీరోయిన్ సాక్షి శివానంద్ చెల్లెలు ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

మెగాస్టార్ చిరంజీవి సినిమాపై తేనెటీగల దాడి..!? ప్రాణాలు కోల్పోయిన గుర్రాలు

కాపు వేద‌న‌: ఈ వైసీపీ కాపు నేత గోడు జ‌గ‌న్ ప‌ట్టించుకుంటాడా... న్యాయం జ‌రిగేనా ?

నా భార్య ఆ పని చేయడం వల్లే మేము విడాకులు తీసుకున్నాము




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>