CrimeMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/trans-zender-sucide-at-kadapa-for-love-failure6d4ce7ff-c309-4d78-963f-0a50784ebb2d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/trans-zender-sucide-at-kadapa-for-love-failure6d4ce7ff-c309-4d78-963f-0a50784ebb2d-415x250-IndiaHerald.jpgప్రేమించిన యువకుడు దక్కలేదని ఓ ట్రాన్స్ జెండర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కడపలో చోటుచేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న బాధితుడు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వాడు కాగా కడపలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య కు పాల్పడిన సమయంలో బందువుకు వీడియో కాల్ చేసి సంచలన విషయాలు చెప్పాడు. వివరాల్లోకి వెళితే..మెహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీలోని crime;srikanth;district;kadapa;smart phone;huzur nagar;police;february;police station;traffic police;mahbubnagarప్రియుడు మోసం చేశాడని ట్రాన్స్ జెండర్ ఆత్మహత్య..!ప్రియుడు మోసం చేశాడని ట్రాన్స్ జెండర్ ఆత్మహత్య..!crime;srikanth;district;kadapa;smart phone;huzur nagar;police;february;police station;traffic police;mahbubnagarSun, 07 Feb 2021 10:30:43 GMTనగర్ జిల్లాకు చెందిన వాడు కాగా కడపలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య కు పాల్పడిన సమయంలో బందువుకు వీడియో కాల్ చేసి సంచలన విషయాలు చెప్పాడు. వివరాల్లోకి వెళితే..మెహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీలోని నక్కల బండ తాండాకు చెందిన శ్రీకాంత్ (18) అనే యువకుడు తల్లి తండ్రులు చిన్న తనంలోనే చనిపోవడం తో అతడి అమ్మమ్మ ఇంటివద్ద పెరిగాడు. కాగా ఒక యేడాది క్రితం శ్రీకాంత్ ఇంటినుండి వెళ్ళిపోయాడు. కుటుంబీకులు అప్పటి నుండి ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. అయితే ఫిబ్రవరి 9న తన మేనమామ కుమారుడు వినోద్ కు ఫోన్ చేసి తనని కొంతమంది ట్రాన్స్ జెండర్ గా మార్చారని..తనతో పాటు జడ్చర్లకు చెందిన మరో ముగ్గురు యువకులను కూడా ట్రాన్స్ జెండర్ లుగా మార్చినట్టు చెప్పాడు. తాను ఒక యువకుడిని ప్రేమించానని అతడు మరొకరిని పెళ్ళి చేసుకున్నాడని వీడియో కాల్ లో ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకోసమే ఆత్మహత్య చేసుకుంటునట్టు వెల్లడించారు.  ఫోన్ మాట్లాడుతూనే శ్రీకాంత్ పురుగుల మందు తాగాడు. ఈ విషయాన్ని వెంటనే శ్రీకాంత్ మామ కొడుకు కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు మహబూబ్ నగర్ జడ్పి చైర్మన్ యదయ్యను ఆశ్రయించి విషయం చెప్పారు. ఆయన జడ్చర్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కడప పోలీసులకు సమాచారం అందించారు. కడప పోలీసులు అప్రమత్తమై శ్రీకాంత్ ఆచూకీ కనుకున్ని వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా రిమ్స్ ఆస్పత్రిలో శుక్రవారం మృతి చెందాడు. శ్రీకాంత్ తన మామ కుమారుడితో జడ్చర్లకు చెందిన మరో ముగ్గురు యువకులను ట్రాన్ జెండర్లుగా మార్చారని చెప్పడంతో పోలీసులు వారికోసం వెతుకుతున్నారు. జడ్చర్లలో మిస్సింగ్ కేసుల వివరాలు సేకరిస్తున్నారు.


KGF 2 బిజినెస్ ఎన్ని కోట్లో తెలిస్తే షాక్..!?

ఖిలాడీ ని కన్ఫ్యూజ్ చేస్తున్న క్రాక్ !

జగడ్డ : పంచాయతీ సీన్ లోకి కేంద్ర ఎన్నికల సంఘం...?

తెలంగాణా అసెంబ్లిలొ ఎమెల్యేగా విదేశీయుడు? ఇందులో కుట్ర ఎమైనా ఉందా? నియోజకవర్గానికి నేనున్నాను? అని మంత్రి అనటంలొని ఆంతర్యమేమిటి?

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న కేసీఆర్..

విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీ విష‌యంలో త‌ప్పంతా రాష్ట్ర ప్ర‌భుత్వానిదే.. బ‌య‌ట‌ప‌డుతున్న‌ సాక్ష్యాలు..

దేవాలయాలకు హాని తలపెట్టిన నాయకులు మాయమైపోయారు – మాజీలైపోయారు - మరి వాట్ నెక్స్ట్?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>