MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/gehna-vasistb401f0ad-d9ae-4e48-8fef-a414fab7a42c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/gehna-vasistb401f0ad-d9ae-4e48-8fef-a414fab7a42c-415x250-IndiaHerald.jpgపోర్న్ వీడియో రాకెట్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. టాలీవుడ్ హీరోయిన్ గెహ్నా వశిస్ట్ పోర్న్ వీడియో రాకెట్ కేసులో అరెస్టయినట్లు తెలుస్తోంది. పోర్న్ వీడియో రాకెట్ కేసుకు సంబంధించి నిన్న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమెను విచారణ నిమిత్తం పిలిచారు. ఈ విచారణలో పోర్న్ వీడియో రాకెట్ లో ఈమెది కీలక పాత్ర అని గ్రహించిన పోలీసులు ఆమెను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. పోర్న్ వీడియోల చిత్రీకరణ, అనంతరం ఆ వీడియోలను వెబ్సైట్ లో అప్లోడ్ చేయడంలో ఆమె పాత్ర కీలకమని పోలీసులు గుర్తించారు. ఈgehna vasist;gehna;prema;mumbai;madhya pradesh - bhopal;tollywood;cinema;telugu;police;sri venkateswara swamy;television;capital;court;love;arrest;heroine;bhopal;love storyషాకింగ్ : పోర్న్ వీడియో రాకెట్ లో టాలీవుడ్ హీరోయిన్ అరెస్ట్ !షాకింగ్ : పోర్న్ వీడియో రాకెట్ లో టాలీవుడ్ హీరోయిన్ అరెస్ట్ !gehna vasist;gehna;prema;mumbai;madhya pradesh - bhopal;tollywood;cinema;telugu;police;sri venkateswara swamy;television;capital;court;love;arrest;heroine;bhopal;love storySun, 07 Feb 2021 13:00:00 GMTటాలీవుడ్ హీరోయిన్ అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. టాలీవుడ్ హీరోయిన్ గెహ్నా వశిస్ట్ పోర్న్ వీడియో రాకెట్ కేసులో అరెస్టయినట్లు తెలుస్తోంది. పోర్న్ వీడియో రాకెట్ కేసుకు సంబంధించి నిన్న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమెను విచారణ నిమిత్తం పిలిచారు. ఈ విచారణలో పోర్న్ వీడియో రాకెట్ లో ఈమెది కీలక పాత్ర అని గ్రహించిన పోలీసులు ఆమెను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. పోర్న్ వీడియోల చిత్రీకరణ, అనంతరం ఆ వీడియోలను వెబ్సైట్ లో అప్లోడ్ చేయడంలో ఆమె పాత్ర కీలకమని పోలీసులు గుర్తించారు.

ఈ రోజు ఆమెను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో జన్మించిన గెహ్న ముందుగా మోడలింగ్ రంగంలో తమ సత్తా చాటారు. అనంతరం టీవీ న్యూస్ రీడర్ గా కూడా పని చేసిన ఆమె చాలా బ్రాండ్స్ కు మోడల్ గా కూడా పని చేసింది. ఆమె సుమారుగా 80 కి పైగా యాడ్స్ లో కూడా నటించింది. అనంతరం సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన ఆమె చాలా తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. హిందీలో ఫిల్మీ దునియా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె తెలుగులో ఆపరేషన్ దుర్యోధనలో ఐటమ్ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చింది.

అనంతరం తెలుగులో అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, నమస్తే, ఐదు, ప్రేమించు పెళ్ళాడు, బీటెక్ లవ్ స్టోరీ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అంతేకాక తెలుగులో ఆపరేషన్ దుర్యోధన, ఆపరేషన్ దుర్యోధన టు, 33 ప్రేమ కథలు వంటి సినిమాలలో ఐటమ్ సాంగ్స్ చేసింది. ఆల్ట్ బాలాజీ యాప్ కోసం ఆమె గందీ బాత్ సీజన్ త్రీ చేశాక ఆమెకు క్రేజ్ పెరిగి పోయింది. గందీ బాత్ అంతా హాట్ హాట్ సీన్లలో సాగుతుండడంతో, ఏకంగా పోర్న్ వీడియోలు తీసి ఆమె ఒక వెబ్ సైట్ లో పబ్లిష్ చేసిందని పోలీసులు గుర్తించారు. ఇండియాలో పోర్న్ నిషేధం ఉండడంతో ఆమెను అరెస్ట్ చేశారు.


ఏపీలో మద్యం ధరలు తగ్గించాలి..మండుటెండలో మందుబాబు నిరసన

బ్రాహ్మ‌ణ ఘోష‌: ప‌థ‌కాలు నీరుగారుతున్నా.. ప‌ట్టించుకునేవారేరీ.. !

జగడ్డ : గుండా రాజకీయాలు మానండి .?

కాపు వేద‌న‌: ఇప్పుడు ఎవ‌రిని న‌మ్మాలి.. కాపు నేత‌ల స‌మాలోచ‌న‌..!

టార్గెట్ బాబు: గ‌ంటా వ్యూహం ఇదే..!

పంచాయతీ సిత్రాలు: కోడలు స్థానంలో అత్త సర్పంచ్..

వైసీపీలో ఆ యువ ఎంపీకి అంత ప్ర‌యార్టీ వెన‌క ఇంత క‌థ ఉందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>