Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/thandri-videi-game-adanivvaledani-entha-pani-cheaado-telusa41af5b27-86f3-4568-86d1-63c9e59b105f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/thandri-videi-game-adanivvaledani-entha-pani-cheaado-telusa41af5b27-86f3-4568-86d1-63c9e59b105f-415x250-IndiaHerald.jpgమృత్యువు ఎప్పుడు ఎటు నుంచి వచ్చి కబలిస్తుంది అన్నది ఊహించని విధంగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో అనుకోని విధంగా మృత్యువు వచ్చి కబళిస్తూ ప్రాణాలను తోడుకు పోతూ ఉంటుంది. ఇక్కడ వృద్ధుడి విషయంలో ఇలాంటి ఘటన జరిగింది. డబ్బుకు ఆశపడే వృద్ధులు చివరికి ప్రాణాలు పోగొట్టుకున్నారూ. మొన్నటివరకు సోషల్ మీడియాలో ఎన్నో రకాల చాలెంజ్ లు వైరల్గా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఛాలెంజ్ ను స్వీకరించి ఇక ఆ ఛాలెంజ్ పూర్తి చేయడానికి ఎంతో మంది death;police;youtube;you tubeవోడ్కా తాగుతూ చనిపోయిన 60 ఏళ్ల వృద్ధుడు.. అసలేం జరిగిందంటే..?వోడ్కా తాగుతూ చనిపోయిన 60 ఏళ్ల వృద్ధుడు.. అసలేం జరిగిందంటే..?death;police;youtube;you tubeSun, 07 Feb 2021 09:00:00 GMT


 ఇలా ప్రాణాంతకమైన ఛాలెంజ్ లు  సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సమయంలో అలాంటి చాలెంజ్ ఎవరు ప్రయత్నించి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు అంటూ అధికారులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించారు అన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఇలాంటి ఒక ఛాలెంజ్  వృద్ధుడి ప్రాణం తీసింది. లైవ్ లో వోడ్కా లేదా హాట్ సాస్  తాగాలి  ఓ యూట్యూబ్ సవాల్ విసిరాడు. ఈ రెండింటిలో ఏది తాగినా కూడా భారీగా డబ్బులు బహుమతిగా ఇస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ ప్రకటన రాగానే ఇది చూసిన ఎంతోమంది ఆ చాలెంజ్ పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు.



 అయితే ఈ ఛాలెంజ్ చేసే వారికి ఎలాంటి వయస్సు నిబంధన పెట్టకపోవడంతో 60 ఏళ్ల వృద్ధుడు డబ్బు వస్తుంది అని ఆశతో ఆ పోటీలో పాల్గొన్నాడు. రష్యాకు చెందిన ప్యూరీ  దుషకేచిన్  అనే వ్యక్తి పోటీకి సిద్ధమని లైవ్ లోనే 1.5 లీటర్ల వోడ్కా సేవించాడు. దీంతో అందరూ అవాక్కయ్యారు. ఇక అంతలో లైవ్ లోనే అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వోడ్కా తాగుతూ  ఒక్కసారిగా కుప్పకూలి పోవడం తో నెటిజన్లు అందరూ షాక్ అయ్యారు. ఇక వెంటనే దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి చెత్త చాలెంజ్ ల  జోలికి ప్రజలు పోవద్దు అంటూ సూచించారు.


విజయ్ సేతుపతి దేవీ శ్రీ ప్ర‌సాద్ సంచలన వ్యాఖ్యలు..!?

విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీ విష‌యంలో త‌ప్పంతా రాష్ట్ర ప్ర‌భుత్వానిదే.. బ‌య‌ట‌ప‌డుతున్న‌ సాక్ష్యాలు..

దేవాలయాలకు హాని తలపెట్టిన నాయకులు మాయమైపోయారు – మాజీలైపోయారు - మరి వాట్ నెక్స్ట్?

జగడ్డ: పెద్దిరెడ్డిపై మరింత పెద్ద చర్యకు ప్రయత్నాలు..

అయ్యోపాపం ఏపీ పోలీసులు.. సెలవు దొరికి ఎన్నిరోజులైందో..?

జగడ్డ: నిమ్మగడ్డ దూకుడు.. తట్టుకోలేకపోతున్న వైసీపీ నేతలు..?

గుడ్‌న్యూస్‌ : విశాఖ ఉక్కుపై జగన్ సర్కారు సంచలన నిర్ణయం..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>