PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mancham-meeda-pracharam-chesthunna-abhyardhi0247280b-efb9-4304-a8f0-0f3fc6a59f7d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mancham-meeda-pracharam-chesthunna-abhyardhi0247280b-efb9-4304-a8f0-0f3fc6a59f7d-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలా అనే అనుమానం కలిగిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎలా అయినా పట్టు నిలుపుకోవాలని అధికార వైసీపీ ప్రయత్నిస్తుంటే తమ సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకోవడానికి టిడిపి ప్రయత్నిస్తోంది.ఇక బీజేపీ-జనసెనలు టీడీపీ కంటే బెటర్ అనిపించుకోవడానికి చూస్తున్నాయి. ఇక ఇవి పార్టీల ప్రమేయం లేకుండా జరగాల్సిన ఎన్నికలు. కానీ ఎక్కడా అలా కనిపించడం లేదు. మొత్తం మీద ఎన్నికలు వాడీవేడిగా ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ ఎన్నికలకు పార్టీల గుర్తులు ఉండవు, వేరే గుర్ap elections;bharatiya janata party;godavari river;korcha;andhra pradesh;district;panchayati;village;tdp;brinjal;ycp;kakinadaమంచం మీద ప్రచారం చేస్తున్న అభ్యర్ధి.. కారణం తెలిస్తే !మంచం మీద ప్రచారం చేస్తున్న అభ్యర్ధి.. కారణం తెలిస్తే !ap elections;bharatiya janata party;godavari river;korcha;andhra pradesh;district;panchayati;village;tdp;brinjal;ycp;kakinadaSun, 07 Feb 2021 15:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలా అనే అనుమానం కలిగిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎలా అయినా పట్టు నిలుపుకోవాలని అధికార వైసీపీ ప్రయత్నిస్తుంటే తమ సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకోవడానికి టిడిపి ప్రయత్నిస్తోంది.ఇక బీజేపీ-జనసెనలు టీడీపీ కంటే బెటర్ అనిపించుకోవడానికి చూస్తున్నాయి. ఇక ఇవి పార్టీల ప్రమేయం లేకుండా జరగాల్సిన ఎన్నికలు. కానీ ఎక్కడా అలా కనిపించడం లేదు. మొత్తం మీద ఎన్నికలు వాడీవేడిగా ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ ఎన్నికలకు పార్టీల గుర్తులు ఉండవు, వేరే గుర్తులు మాత్రమే ఉంటాయి. 

ఈ సారి అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మంచం, కత్తెర, బుట్ట, గొలుసు, కుర్చీ, వంకాయ, కొవ్వొత్తులు, క్యారెట్‌, తాళం చెవి, బల్ల, పలక, తిరగలి, చేతికర్ర, చెంచా లాంటి అనేక గుర్తులను అభ్యర్థులకు కేటాయించారు.. ఆయా గుర్తులతో కాకుండా నిజమైన వస్తువులతో అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. అలా తూర్పు గోదావరి జిల్లాలో ఒక అభ్యర్ధి మంచం మీద ఉండి ప్రచారం చేయడం సంచలనంగా మారింది. 

వివరాల్లోకి వెళ్తే కాకినాడ రూరల్ మండలానికి చెందిన రేపూరు గ్రామంలో సర్పంచ్ గా పోటీ చేస్తున్న తలాటం ధర్మరాజు ఎన్నకల ప్రచారాన్ని వెరైటీగా నిర్వహించి ఆ గ్రామస్థులకు వినోదాన్ని పంచారు. విషయం ఏమిటంటే పంచాయతీ ఏన్నికల సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తలాటం ధర్మరాజుకు   మంచం గుర్తు వచ్చింది. అయితే  ఓటర్లను తన వైపుకు ఆకర్షించుకోవాలనే ఉద్దేశ్యంతో తనకు వచ్చిన మంచం గుర్తు పైన కూర్చుని వినూత్నంగా ధర్మరాజు రేపూరు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామస్తులంతా మంచం గుర్తుకు ఓటేసి అఖండ మేజారిటీ తో తనను గెలిపించాలని కోరారు. అయితే ఈ అంశం మాత్రం జిల్లా వ్యాప్తం గానే కాక రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.




నా భార్య ఆ పని చేయడం వల్లే మేము విడాకులు తీసుకున్నాము

సాక్షి సీన్ రివ‌ర్స్ అయ్యిందే... మ‌డ‌మ తిప్పేశారే...?

టాలీవుడ్ నుండి వచ్చి గిన్నిస్ బుక్ కి ఎక్కిన యాక్టర్స్ వీరే

బ్రాహ్మ‌ణ ఘోష‌: ప‌థ‌కాలు నీరుగారుతున్నా.. ప‌ట్టించుకునేవారేరీ.. !

జగడ్డ : గుండా రాజకీయాలు మానండి .?

కాపు వేద‌న‌: ఇప్పుడు ఎవ‌రిని న‌మ్మాలి.. కాపు నేత‌ల స‌మాలోచ‌న‌..!

టార్గెట్ బాబు: గ‌ంటా వ్యూహం ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>