MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/aksakhan10bd8441-3d53-4197-aba4-06ef10135323-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/aksakhan10bd8441-3d53-4197-aba4-06ef10135323-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై ఈటీవీలో వచ్చే ఢీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో ద్వారా చాల మంది డాన్సర్స్ మంచి పేరు, గుర్తింపు తెచ్చుకొని చిత్ర పరిశ్రమలో డాన్స్ మాస్టారులా రాణిస్తున్నారు. ఇక శేఖర్ మాస్టర్ తెలుగులో ఉన్న అగ్రశ్రేణి డాన్స్ మాస్టర్లలో ఒకరని, ఆయన తలుచుకుంటే ఇండస్ట్రీ నుంచి ఔట్ అవ్వడం ఖాయమని ఆమెకు సర్ది చెప్పే యత్నం చేశారు. aksakhan;sekhar;sudigali sudheer;adinarayanareddy;telugu;love;industry;heroine;sekhar master;masterఅక్సాఖాన్ చేసిన పనికి షాక్ లో శేఖర్ మాస్టర్.. ఏం చేసిందంటే..!?అక్సాఖాన్ చేసిన పనికి షాక్ లో శేఖర్ మాస్టర్.. ఏం చేసిందంటే..!?aksakhan;sekhar;sudigali sudheer;adinarayanareddy;telugu;love;industry;heroine;sekhar master;masterSun, 07 Feb 2021 11:00:00 GMTశేఖర్ మాస్టర్ తెలుగులో ఉన్న అగ్రశ్రేణి డాన్స్ మాస్టర్లలో ఒకరని, ఆయన తలుచుకుంటే ఇండస్ట్రీ నుంచి ఔట్ అవ్వడం ఖాయమని ఆమెకు సర్ది చెప్పే యత్నం చేశారు. కానీ అక్సా ఖాన్ మాత్రం ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. ఇక అక్సాఖాన్ టీమ్ మెంటర్ హైపర్ ఆది ఒకసారి చెప్పి చూడమని చాలా మంది సూచించారు. నాకెందుకు వచ్చిన గొడవ అని ఆది సైలంటైపోయాడని సన్నిహితుల ముందు చెప్పేశాడు.

అయితే సుడిగాలి సుధీర్ మాత్రం తనకు ఎంతో ఆప్తురాలైన ఆక్సాఖాన్ కు శేఖర్ మాస్టర్ పై అలాంటి వ్యాఖ్యలు తగవని, సారీ చెప్పమని సూచించాడని సన్నిహితులు చెబుతున్నారు. అయితే అక్సా సుధీర్ మాటలను కూడా పట్టించుకోలేదని అంటున్నారు. ఇదిలా ఉంటే అక్సాఖాన్ ఇటీవల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోందని, అందుకే డాన్సర్ గా తన కెరీర్ ను అటు హీరోయిన్ పాత్రల వైపు నడిపించాలని చూస్తోందని అందుకే ఇంత ధైర్యంగా అక్సాఖాన్ వ్యవహరిస్తోందని ఇక అక్సాను పట్టడం ఎవరి తరం కాదని అంతా అంటున్నారు.

అయితే అక్సా మాత్రం తన ఇవేవీ చెవికెక్కించుకున్నట్లు కనిపించడం లేదని సన్నిహితులు వాపోతున్నారు. సుధీర్ ఆమె కెరీర్ కు ఎంత ప్రోత్సాహం అందించినా అక్సా మాత్రం ఇష్టం వచ్చినట్లు ప్రయత్నం చేస్తుందని టాక్. తాజాగా పండుతో లవ్ ట్రాక్ నడపడంపై కూడా సుధీర్ మందలించినట్లు వినిపిస్తోంది. అయితే అక్సా తనకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తోందని సుధీర్ తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. మొత్తానికి అక్సా తన టాలెంట్ ను ఇలా పెడమార్గం పట్టించడంపై ఆమె అభిమానులు సైతం ఫీల్ అవుతున్నారు. కానీ అక్సా ఖాన్ మాత్రం ఇవేవీ పట్టనట్లు వ్యవహరిస్తోంది.


జగడ్డ : గుండా రాజకీయాలు మానండి .?

టార్గెట్ బాబు: గ‌ంటా వ్యూహం ఇదే..!

పంచాయతీ సిత్రాలు: కోడలు స్థానంలో అత్త సర్పంచ్..

వైసీపీలో ఆ యువ ఎంపీకి అంత ప్ర‌యార్టీ వెన‌క ఇంత క‌థ ఉందా ?

జగడ్డ : ఏపీలో మరో రాజ్యాంగ సంక్షోభం...?

అదీ అసలు సంగతి.. విశాఖ స్టీల్‌ ప్రైవేటు వెనుక అసలు రహస్యం..?

KGF 2 బిజినెస్ ఎన్ని కోట్లో తెలిస్తే షాక్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>