MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/where-is-that-looking-girl-catherine22db4eaa-4c2b-4ebe-9f8a-dbf2c08d5347-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/where-is-that-looking-girl-catherine22db4eaa-4c2b-4ebe-9f8a-dbf2c08d5347-415x250-IndiaHerald.jpgఅనగనగా ఓ బ్లాక్‌బ్యూటీ. కలర్‌ తక్కువన్న పేరేగానీ.. సెక్సీలుక్స్‌తో కవ్వించింది. పెద్ద హీరోలతో ఆడిపాడింది. కానీ... కొత్త సంవత్సరంలో చూస్తే.. ఆమె ఖాతాలో తెలుగు సినిమా ఒక్కటీ లేదు. ఒక్కసారిగా మెరిసి మాయమైన ఆ హీరోయిన్‌ ఎవరో కాదు కేథరిన్. కేథరిన్‌ గ్లామర్‌తో టాలీవుడ్‌ టాప్‌ లేపేస్తుందనుకున్నారు. లాస్ట్‌ ఇయర్‌ రిలీజైన 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' తర్వాత ఈ అమ్మడు తెలుగులో కనిపించలేదు. అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో సందడి చేయడం తప్ప ఈ దుబాయ్‌ బ్యూటీని తెలుగు ప్రేక్షకులు మర్చిపోయారు. where is that sexy looking girl;abinaya;allu arjun;catherine tresa;cinema;telugu;tamil;kannada;minister;khaidi.;sarrainodu;world famous lover;khaidi new;iddarammailatho;loverఆ సెక్సీ లుక్ గాళ్ ఎక్కడ..!ఆ సెక్సీ లుక్ గాళ్ ఎక్కడ..!where is that sexy looking girl;abinaya;allu arjun;catherine tresa;cinema;telugu;tamil;kannada;minister;khaidi.;sarrainodu;world famous lover;khaidi new;iddarammailatho;loverSun, 07 Feb 2021 16:00:00 GMTసినిమా ఒక్కటీ లేదు. ఒక్కసారిగా మెరిసి మాయమైన ఆ హీరోయిన్‌ ఎవరో కాదు కేథరిన్.

కేథరిన్‌ గ్లామర్‌తో టాలీవుడ్‌ టాప్‌ లేపేస్తుందనుకున్నారు. లాస్ట్‌ ఇయర్‌ రిలీజైన 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌'  తర్వాత ఈ అమ్మడు తెలుగులో  కనిపించలేదు. అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో సందడి చేయడం తప్ప ఈ దుబాయ్‌ బ్యూటీని తెలుగు ప్రేక్షకులు మర్చిపోయారు.

మలయాళీ తల్లిదండ్రులకు దుబాయ్‌లో పుట్టిన కేథరిన్‌.. హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కోసం బెంగుళూరు వచ్చింది. మోడల్‌గా పలు యాడ్స్‌ చేసిన కేథరిన్‌.. 2010లో 'శంకర్‌ ఐపియస్‌' అనే కన్నడ మూవీతో వెండితెరకు పరిచయమైంది. 'చమక్‌చలో' మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి రెండో సినిమా 'ఇద్దరమ్మాయిలతో' బన్నీ సరసన నటించింది. మరోసారి స్టైలిష్‌ స్టార్‌తో నటించిన సరైనోడుతో హిట్‌ కొట్టింది.

కేథరిన్‌ కెరీర్‌లో సరైనోడు.. నేనే రోజు నేనే మంత్రి వంటి హిట్స్‌ ఉన్నా ఆఫర్స్‌ మాత్రం అంతంత మాత్రమే. 'ఖైదీ నంబర్‌ 150' ఆఫర్‌ వదులుకోవడంతో  తెలుగులో ఫేడౌట్‌  అయిందంటున్నాయి ఫిలిం వర్గాలు. ఖైదీ నంబర్‌ 150లో ఐటంసాంగ్‌  కోసం కేథరిన్‌ను తీసుకున్నారు. కాస్ట్యూమ్స్ విషయంలో డిఫరెన్సెస్‌ కారణంగా తప్పుకుందని టాక్‌.  కేథరిన్‌కు ప్రస్తుతం తెలుగులోనే కాదు.. తమిళంలోనూ ఆఫర్స్‌ లేవు.


కేథరిన్ తక్కువ సమయంలోనే యూత్ కు బాగా దగ్గరైంది. ప్రత్యేకమైన హావభావాలతో ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా వరల్డ్ ఫేమస్ లవర్ లో.. విజయదేవరకొండ సరసన ఆమె నటించిన తీరు అబ్బురపరిచింది. నేచురాలిటీకి దగ్గర చక్కని అభినయంతో పాత్రలో ఒదిగిపోయింది. ఆమె సినీ కెరీర్ మెరుపుతీగలా ఉందని సగటు ప్రేక్షకుడు భావిస్తున్నాడు. తెలుగు ప్రేక్షకులకు కేథరిన్ కమిపించి చాలా కాలమే గడిచిపోయింది. ఆమెను ఇప్పటికీ కలవరించే వాళ్లు లేకపోలేదు. చూద్దాం.. ప్రేక్షకుల కల నెరవేరుతుందో లేదో.











పేగుతెంచుకున్న బిడ్డే బరువైందా.. మరీ ఇంత దారుణమా.. పుట్టకముందే బేరం ఎలా పెడతారు?

జగడ్డ : గంటా కెలుకుడుతో టీడీపీకి భారీ షాక్...?

జగన్ లోపలి మనిషి అలా బయటకు ?

హీరోయిన్ సాక్షి శివానంద్ చెల్లెలు ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

మెగాస్టార్ చిరంజీవి సినిమాపై తేనెటీగల దాడి..!? ప్రాణాలు కోల్పోయిన గుర్రాలు

కాపు వేద‌న‌: ఈ వైసీపీ కాపు నేత గోడు జ‌గ‌న్ ప‌ట్టించుకుంటాడా... న్యాయం జ‌రిగేనా ?

నా భార్య ఆ పని చేయడం వల్లే మేము విడాకులు తీసుకున్నాము




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>