Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/rocket-raghavae3000b6c-d981-4258-9c43-5d04029b4518-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/rocket-raghavae3000b6c-d981-4258-9c43-5d04029b4518-415x250-IndiaHerald.jpgఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం ప్రతి వారం కూడా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. సరికొత్త కామెడీని బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఎప్పటికప్పుడు కడుపుబ్బా నవ్విస్తూనే ఉంటుంది. ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులు అందరూ కాస్త సమయం దొరికి ఇక ఉపశమనం పొంది కాస్త నవ్వు కోవాలి అంటే ఇక జబర్దస్త్ కార్యక్రమం చూస్తారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే బుల్లితెర ప్రేక్షకులందరికీ కూడా ఆకర్షిస్తూ టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది జబర్దస్త్ షో. ఇక ఇటీవలే వjabardasth;puri jagannadh;rocket raghava;dell;hp;asus;acer;jabardasth;episode;husband;wifeల్యాప్ టాప్ లో నుండి పూరి.. ఇది రాకెట్ రాఘవకే సాధ్యం..?ల్యాప్ టాప్ లో నుండి పూరి.. ఇది రాకెట్ రాఘవకే సాధ్యం..?jabardasth;puri jagannadh;rocket raghava;dell;hp;asus;acer;jabardasth;episode;husband;wifeSun, 07 Feb 2021 09:30:00 GMTజబర్దస్త్ కార్యక్రమం ప్రతి వారం కూడా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. సరికొత్త కామెడీని బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఎప్పటికప్పుడు కడుపుబ్బా నవ్విస్తూనే ఉంటుంది. ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులు అందరూ కాస్త సమయం దొరికి ఇక ఉపశమనం పొంది కాస్త నవ్వు కోవాలి అంటే ఇక జబర్దస్త్ కార్యక్రమం చూస్తారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  అయితే  బుల్లితెర ప్రేక్షకులందరికీ కూడా ఆకర్షిస్తూ టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది జబర్దస్త్ షో. ఇక ఇటీవలే విడుదలైన జబర్దస్త్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.



 ఇక సాధారణంగా జబర్దస్త్ ప్రోమో లో ఎన్నో వినూత్నమైన పంచులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాయన్న విషయం తెలిసిందే. అయితే జబర్దస్త్ మొదలైన మొదటి ఎపిసోడ్ నుంచి ఇప్పటి వరకు కూడా జబర్దస్త్ లో  కొనసాగుతూ జబర్దస్త్ కార్యక్రమంలో మోస్ట్  సీనియర్ గా మారిపోయారు రాకెట్ రాఘవ.  ఇక మొదటి నుంచి కూడా తనదైనకామెడీ పంచుతూ బుల్లితెర ప్రేక్షకులను అలరించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం విడుదలైన జబర్దస్త్ ప్రోమో కాస్త వైరల్ గా  మారిపోయింది. ఇక ఈ ప్రోమో చూస్తుంటే మరోసారి రాకెట్ రాఘవ ఫుల్ టైమ్ ఎంటర్టైన్మెంట్ పంచబోతున్నారు అన్నది అర్థం అవుతుంది.



 అయితే రాకెట్ రాఘవ స్కిట్ లో ఎప్పుడూ కొత్తదనం కనిపిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇటీవలే సాఫ్ట్వేర్ భర్త ఫ్యాక్షనిస్ట్  భార్య కాన్సెప్ట్ తో తెర మీదికి వచ్చారు.  ఈ క్రమంలోనే ఇక వీరిద్దరి మధ్య సాగే సంభాషణ  బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ ఉంటుంది.  అయితే ఫ్యాక్షనిస్ట్ భార్యకు ఒక తమ్ముడు ఉంటాడు. సాఫ్ట్వేర్ భర్త గా ఉన్నా రాకెట్ రాఘవ లాప్టాప్ లో  పని చేసేందుకు వెళ్తున్న సమయంలో బావ..  ఈ ల్యాప్టాప్ ఎందుకు ఉపయోగపడుతుంది అని అడిగితే మనకు ఏం కావాలన్నా అది ఇస్తుంది అంటూ రాకెట్ రాఘవ చెబుతాడు.. అయితే ఓ ప్లేట్ పూరి ఇవ్వమను  బావా  అంటూ అడగడం తో రాకెట్ రాఘవ షాక్ అవుతాడు. పూరి లేకపోతే వడా ఇవ్వమను అంటూ అడుగుతాడు దీంతో అందరూ నవ్వుకుంటారు.


టీచర్ల వెతలు: గురువుల ఘోష.. ఈ కష్టాలు పగవాడికి కూడా రాకూడదు.?

తెలంగాణా అసెంబ్లిలొ ఎమెల్యేగా విదేశీయుడు? ఇందులో కుట్ర ఎమైనా ఉందా? నియోజకవర్గానికి నేనున్నాను? అని మంత్రి అనటంలొని ఆంతర్యమేమిటి?

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న కేసీఆర్..

విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీ విష‌యంలో త‌ప్పంతా రాష్ట్ర ప్ర‌భుత్వానిదే.. బ‌య‌ట‌ప‌డుతున్న‌ సాక్ష్యాలు..

దేవాలయాలకు హాని తలపెట్టిన నాయకులు మాయమైపోయారు – మాజీలైపోయారు - మరి వాట్ నెక్స్ట్?

జగడ్డ: పెద్దిరెడ్డిపై మరింత పెద్ద చర్యకు ప్రయత్నాలు..

అయ్యోపాపం ఏపీ పోలీసులు.. సెలవు దొరికి ఎన్నిరోజులైందో..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>