Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-devarakonda9e01c54e-4192-4681-9136-6f7b00ca4a6a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-devarakonda9e01c54e-4192-4681-9136-6f7b00ca4a6a-415x250-IndiaHerald.jpgఅతి తక్కువ టైములో టాలీవుడ్ లో స్టార్ హీరో రేంజ్ కు చేరుకున్న వ్యక్తి విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే యూత్ ను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి , గీత గోవిందం మూవీస్ తో యూత్ స్టార్ అయ్యాడు. కేవలం తెరపై మాత్రమే కాదు సోషల్ మీడియా లోను ఈయన ఫాలోయింగ్ ఆకాశానికి తాకింది. ఆలా హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా టాప్ హీరో రేంజ్ కి వెళ్లాడు. vijay-devarakonda;view;govinda;karan johar;aishwarya;aishwarya rajesh;charmi kaur;geetha;govi;kranthi;kranti;puri jagannadh;vijay;vijay deverakonda;india;ram madhav;tollywood;cinema;arjun reddy;media;marriage;youtube;you tube;hindi;audience;hero;joseph vijay;arjun 1;reddy;world famous lover;rashi khanna;devarakonda;loverవిజయ్ దేవరకొండ ప్లాప్ మూవీకి రికార్డు వ్యూస్విజయ్ దేవరకొండ ప్లాప్ మూవీకి రికార్డు వ్యూస్vijay-devarakonda;view;govinda;karan johar;aishwarya;aishwarya rajesh;charmi kaur;geetha;govi;kranthi;kranti;puri jagannadh;vijay;vijay deverakonda;india;ram madhav;tollywood;cinema;arjun reddy;media;marriage;youtube;you tube;hindi;audience;hero;joseph vijay;arjun 1;reddy;world famous lover;rashi khanna;devarakonda;loverSun, 07 Feb 2021 20:23:43 GMTటాలీవుడ్ లో స్టార్ హీరో రేంజ్ కు చేరుకున్న వ్యక్తి విజయ్ దేవరకొండ. పెళ్లి  చూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే యూత్ ను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి , గీత గోవిందం మూవీస్ తో యూత్ స్టార్ అయ్యాడు. కేవలం తెరపై మాత్రమే కాదు సోషల్ మీడియా లోను ఈయన ఫాలోయింగ్ ఆకాశానికి తాకింది. ఆలా హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా టాప్ హీరో రేంజ్ కి వెళ్లాడు.

ప్రస్తుతం ఈయన నటించిన ఓ ప్లాప్ మూవీ ఇప్పుడు వార్తల్లో హైలైట్ అవుతుంది. క్రాంతి మాధవ్ డైరెక్షన్లో  క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎ. వల్లభ నిర్మించిన వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ లో విజయ్ నటించాడు. ఈ మూవీ లో విజయ్ దేవరకొండ కి జోడిగా రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరీన్ థెరీసా హీరోయిన్లు గా నటించారు. ఈ మూవీ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ మొదటి రోజు మొదటి షో తోనే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ ఫై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నప్పటికీ అట్టర్ ప్లాప్ గా వెనుతిరిగింది. అయితే ఇప్పుడు ఈ మూవీ హిందీ లో డబ్ అయ్యి యూట్యూబ్ లో సంచలన వ్యూస్ రాబడుతుంది. గోల్డమిన్ టెలీఫిల్మ్స్ అనే యూట్యూబ్ ఛానల్ లో డబ్ అయినా ఈ మూవీ కేవలం ఆరు రోజుల్లోనే 57 మిలియన్ వ్యూస్ రాబట్టి షాక్ ఇచ్చింది. తెలుగు ఆడియన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ మూవీ హిందీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ఈ వ్యూస్ చూసి అక్కడి హీరోలే కాదు మన తెలుగు హీరోలు సైతం షాక్ అవుతున్నారు. గత కొద్దీ రోజులుగా మన తెలుగు ఫిలిమ్స్ హిందీలో డబ్ అయ్యి రికార్డు వ్యూస్ రాబడుతున్న సంగతి తెలిసిందే. మరి రాబోయే రోజుల్లో విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ తో ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తాడో చూడాలి.  ప్రస్తుతం ఈయన..పూరి డైరెక్షన్లో లైగర్ మూవీ చేస్తున్నాడు. కరణ్ జోహార్, ఛార్మి లు సంయుక్తంగా నిర్మిస్తుండగా పాన్ ఇండియా గా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.

  


ఆధార్ కార్డులో ఫోటో నచ్చలేదా.. ఇలా సింపుల్ గా మార్చుకోండి

జూనియర్ ఎన్టీఆర్ సోదరితో వడ్డే నవీన్ వివాహం తర్వాత ఏం జరిగింది

దేవాలయాలకు హాని తలపెట్టిన నాయకులు మాయమైపోయారు – మాజీలైపోయారు - వాట్ నెక్స్ట్?

చిరు చిన్నకూతురు శ్రీజ సినిమాలోకి రానున్నారా..!?

జగడ్డ : ఆశ నిరాశల మధ్య విశాఖ ?

'ఆర్ఆర్ఆర్' టీమ్ నుండి మరొక బిగ్ అప్ డేట్ రెడి...??

జగడ్డ : గంటా కెలుకుడుతో టీడీపీకి భారీ షాక్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>