Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/radhe-shyamf7c25463-0a6e-4b19-882f-e8b10c402044-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/radhe-shyamf7c25463-0a6e-4b19-882f-e8b10c402044-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో గత కొద్దీ రోజులుగా రిలీజ్ డేట్స్ అభిమానుల్లో ఆసక్తి పెంచేస్తున్నాయి. లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమాల షూటింగ్ లు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఓ పక్క షూటింగ్ జరుపుతూనే , మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తూ సినిమాను త్వరగా పూర్తి చేయాలనీ ఆయా మేకర్స్ పనిచేస్తున్నారు. పనిలో పనిగా రిలీజ్ డేట్స్ సైతం ప్రకటిస్తూ థియేటర్స్ ను లైన్లో పెట్టుకుంటున్నారు. ఇప్పటికే చిన్న పెద్ద సినిమాలే కాదు వచ్చేprabhas-radheshyam-releasedate;prabhas;kranthi;kranti;shyam;dussehra;makar sakranti;india;tollywood;industries;cinema;sankranthi;bahubali;saaho;jil;film industry;industry;february;vijayadashami;lie;vemuri radhakrishna;narappaరాధే శ్యామ్ వచ్చేది అప్పుడేనా..?రాధే శ్యామ్ వచ్చేది అప్పుడేనా..?prabhas-radheshyam-releasedate;prabhas;kranthi;kranti;shyam;dussehra;makar sakranti;india;tollywood;industries;cinema;sankranthi;bahubali;saaho;jil;film industry;industry;february;vijayadashami;lie;vemuri radhakrishna;narappaSun, 07 Feb 2021 22:33:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో గత కొద్దీ రోజులుగా రిలీజ్ డేట్స్ అభిమానుల్లో ఆసక్తి పెంచేస్తున్నాయి. లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమాల షూటింగ్ లు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఓ పక్క షూటింగ్ జరుపుతూనే , మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తూ సినిమాను త్వరగా పూర్తి చేయాలనీ ఆయా మేకర్స్ పనిచేస్తున్నారు. పనిలో పనిగా రిలీజ్ డేట్స్ సైతం ప్రకటిస్తూ థియేటర్స్ ను లైన్లో పెట్టుకుంటున్నారు. ఇప్పటికే చిన్న  పెద్ద సినిమాలే కాదు వచ్చే సంక్రాంతి కి సైతం రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాయి.

ప్రస్తుతం రాబోయే పెద్ద సినిమాలన్నీ కూడా వేసవిని టార్గెట్ చేసుకున్నాయి. ఆచార్య, పుష్ప, నారప్ప, ఋఋఋ ఇలా చాల సినిమాలు అయితే సమ్మర్ లేదంటే దసరా ను టార్గెట్ చేసుకున్నాయి. కానీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మాత్రం తన రాధే శ్యామ్ మూవీ ని ఎప్పుడు రిలీజ్ చేస్తాడనేది అందరిలో ఆసక్తిగా మారింది. బాహుబలి, సాహో సినిమాలతో ప్రభాస్ రేంజ్ ఏ రేంజ్ కి వెళ్లిందో చెప్పాల్సిన పనిలేదు. ఆ రేంజ్ ఇప్పుడు ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ ను చేసింది. అందుకే వరుసగా పాన్ మూవీస్ చేస్తున్నాడు. వాటిలో రాధే శ్యామ్ ఒకటి.

జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ ని యువీక్రియేషన్స్, గోపి మూవీస్ లు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయినా ఫస్ట్ లుక్ సినిమా ఫై అంచనాలు పెంచగా..టీజర్ తో పాటు రిలీజ్ డేట్ కోసం అభిమానులు, సినీ పరిశ్రమ ఎదురుచూస్తుంది. తాజాగా ఫిబ్రవరి 14 న టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన చేసారు. అలాగే అదే రోజు సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించే ఛాన్స్ ఉందని ఫిలిం సర్కిల్లో మాట్లాడుకుంటున్నారు. ముందుగా ఈ మూవీ ని వేసవి లో అనుకున్నప్పటికీ ప్రస్తుతం మాత్రం జులై 30 న విడుదల చేయాలని అనుకుంటున్నారట. తెలుగు తో పాటు మిగతా భాషల్లో రిలీజ్ కాబోతుండడం తో అన్ని భాషల్లో రిలీజ్ కు అనుకూలంగా ఉండేలా ఆ డేట్ అయితే బాగుంటుందని భావిస్తున్నారట. మరి ఆ రోజునే వస్తుందా లేక మరో తేదికి వస్తుందా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.




అన్నయ్య రౌడీ ఇమేజ్..తమ్ముడు క్లాస్ ఇమేజ్ !!

ఆర్జీవీని కలిసిన అరియానా.. ఇద్దరూ ఇద్దరే..!

'RRR' Vs 'KGF2'.. రెండు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ ఎన్ని వందల కోట్లో తెలుసా..రెండిట్లో ఆ సినిమాదే హవా..!!

జూనియర్ ఎన్టీఆర్ సోదరితో వడ్డే నవీన్ వివాహం తర్వాత ఏం జరిగింది

దేవాలయాలకు హాని తలపెట్టిన నాయకులు మాయమైపోయారు – మాజీలైపోయారు - వాట్ నెక్స్ట్?

చిరు చిన్నకూతురు శ్రీజ సినిమాలోకి రానున్నారా..!?

జగడ్డ : ఆశ నిరాశల మధ్య విశాఖ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>