Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/f3-pre-release-business-adurs4203a971-a0eb-4ef9-bf31-53eb1149710b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/f3-pre-release-business-adurs4203a971-a0eb-4ef9-bf31-53eb1149710b-415x250-IndiaHerald.jpgవెంకటేష్ , వరుణ్ తేజ్ కలిసి చేసిన క్రేజీ మల్టీస్టారర్ మూవీ ఎఫ్2.. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్టైంది. అనీల్ రావిపుడి మార్క్ సినిమాగా వచ్చిన ఈ సినిమాలో ఒకప్పటి వింటేజ్ వెంకటేష్ ను గుర్తుచేశాడు డైరక్టార్. వెంకీ, వరుణ్ ల ఫ్రస్ట్రేషన్.. తమన్నా, మెహ్రీన్ ల గ్లామర్ అన్ని కలిపి సినిమాను బ్లాక్ బస్టర్ చేసాయి. ప్రస్తుతం ఈ మూవీ కి సంబందించిన సీక్వెల్ షూటింగ్ జరుగుతుంది.f3-movie;venkatesh;mehreen pirzada;anil music;anil ravipudi;geetha;tamannaah bhatia;varun;varun sandesh;varun tej;cinema;sangeetha;media;f2;blockbuster hit;comedy;v;dil;f3;narappaF3 స్టోరీ లీక్.. అనీల్ ఈసారి అందుకే అంత కాన్ ఫిడెంట్ గా ఉన్నాడా..?F3 స్టోరీ లీక్.. అనీల్ ఈసారి అందుకే అంత కాన్ ఫిడెంట్ గా ఉన్నాడా..?f3-movie;venkatesh;mehreen pirzada;anil music;anil ravipudi;geetha;tamannaah bhatia;varun;varun sandesh;varun tej;cinema;sangeetha;media;f2;blockbuster hit;comedy;v;dil;f3;narappaSun, 07 Feb 2021 22:00:00 GMTవెంకటేష్ , వరుణ్ తేజ్ కలిసి చేసిన క్రేజీ మల్టీస్టారర్ మూవీ ఎఫ్2..  అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్టైంది. అనీల్ రావిపుడి మార్క్ సినిమాగా వచ్చిన ఈ సినిమాలో ఒకప్పటి వింటేజ్ వెంకటేష్ ను గుర్తుచేశాడు డైరక్టార్. వెంకీ, వరుణ్ ల ఫ్రస్ట్రేషన్.. తమన్నా, మెహ్రీన్ ల గ్లామర్ అన్ని కలిపి సినిమాను బ్లాక్ బస్టర్ చేసాయి. ప్రస్తుతం ఈ మూవీ కి సంబందించిన సీక్వెల్ షూటింగ్ జరుగుతుంది.

ఈసారి అంతకుమించి అన్నట్లు అనిల్ రావిపూడి ఈ సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా ఆగస్టు 27 న ఈ మూవీ ని రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసారు. అయితే ఈ సినిమా స్టోరీ ఇదే అంటూ ఓ కథ సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ మూవీ లో తోడల్లుళ్లు గా నటిస్తున్న వెంకటేష్, వరుణ్ తేజ్ ల భార్యలు అతిగా చేసే ఖర్చుల కారణంగా పీకల్లోతు అప్పులలో కూరుకుపోతారు.

ఆ ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి ఒక హోటల్‌ను నడుపుతారని.. ఆ హోటల్ నడుపుతూ వారు ఎలాంటి కష్టాలు పడ్డారనేది కామెడీ గా అనిల్ చూపించబోతున్నాడట. మరి ఈ కథ నిజమో కాదో తెలియదు కానీ కథ మతం సోషల్ మీడియా లో వైరల్ గా చక్కర్లు కొడుతుంది. దేవి శ్రీ సంగీతం అందిస్తున్న ఈ సీక్వెల్ ను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఎఫ్2 హిట్ అవడంతో ఈ సీక్వల్ మీద మరింత క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాతో పాటుగా వెంకటేష్ నారప్ప, వరుణ్ తేజ్ గని సినిమాలు కూడా సెట్స్ మీద ఉన్నాయి.                            




పూరీకి, మాస్ మహారాజ్ ఛాన్స్ ఇచ్చేనా ..??

ఆర్జీవీని కలిసిన అరియానా.. ఇద్దరూ ఇద్దరే..!

'RRR' Vs 'KGF2'.. రెండు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ ఎన్ని వందల కోట్లో తెలుసా..రెండిట్లో ఆ సినిమాదే హవా..!!

జూనియర్ ఎన్టీఆర్ సోదరితో వడ్డే నవీన్ వివాహం తర్వాత ఏం జరిగింది

దేవాలయాలకు హాని తలపెట్టిన నాయకులు మాయమైపోయారు – మాజీలైపోయారు - వాట్ నెక్స్ట్?

చిరు చిన్నకూతురు శ్రీజ సినిమాలోకి రానున్నారా..!?

జగడ్డ : ఆశ నిరాశల మధ్య విశాఖ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>