PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/navya-reddy-murder65cf2d9e-0386-4b2b-8038-0a56ebc1dea7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/navya-reddy-murder65cf2d9e-0386-4b2b-8038-0a56ebc1dea7-415x250-IndiaHerald.jpgఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో వివాహిత నవ్య రెడ్డి హత్య కేసులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియురాలి మీద ఉన్న మోజుతోనే ఆమె భర్త నాగ శేషు రెడ్డి నవ్య రెడ్డిని చేశాడని పోలీసులు ఎట్టకేలకు గుర్తించారు. నిందితుడు నాగ శేషు రెడ్డి పగిళ్ళపాడు గ్రామానికి చెందిన తమ బంధువులు యువతితో ఏడాదిగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని పోలీసులు గుర్తించారు. అయితే అతని భార్య నవ్య రెడ్డిది అలాగే ప్రియురాలు వెనీలాది ఇద్దరిధీ పగిళ్ళపాడు గ్రామం కావడం చర్చనీయాంశంగా మారింది. అయితే నాగ శేషు రెడ్డి భార్యను చంపాnavya reddy murder;naga;district;smart phone;police;naga aswin;sucide;bike;husband;wife;murder.;train;reddyభార్య హత్య.. విషయం తెలిసి ప్రియురాలి ఆత్మహత్య.. వెలుగులోకి సంచలన అంశాలు !భార్య హత్య.. విషయం తెలిసి ప్రియురాలి ఆత్మహత్య.. వెలుగులోకి సంచలన అంశాలు !navya reddy murder;naga;district;smart phone;police;naga aswin;sucide;bike;husband;wife;murder.;train;reddySun, 07 Feb 2021 17:00:00 GMTజిల్లా ఎర్రుపాలెంలో వివాహిత నవ్య రెడ్డి హత్య కేసులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియురాలి మీద ఉన్న మోజుతోనే ఆమె భర్త నాగ శేషు రెడ్డి నవ్య రెడ్డిని చేశాడని పోలీసులు ఎట్టకేలకు గుర్తించారు. నిందితుడు నాగ శేషు రెడ్డి పగిళ్ళపాడు గ్రామానికి చెందిన తమ బంధువులు యువతితో ఏడాదిగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని పోలీసులు గుర్తించారు. అయితే అతని భార్య నవ్య రెడ్డిది అలాగే ప్రియురాలు వెనీలాది ఇద్దరిధీ పగిళ్ళపాడు గ్రామం కావడం చర్చనీయాంశంగా మారింది. 
 
అయితే నాగ శేషు రెడ్డి భార్యను చంపాడు అన్న విషయం తెలుసుకున్న వెనీలా తాను కూడా రైల్వే ట్రాక్ మీద ట్రైన్ కింద పడుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇలా ఒకే ఊరికి చెందిన ఇద్దరు యువతులు ఒకరు ఆత్మహత్య, మరొకరు హత్య కాబడి మరణించడం చర్చనీయాంశమైంది. తన భర్త వివాహేతర సంబంధం తెలుసుకున్న నవ్య రెడ్డి అతని నిలదీయడం తోనే నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. భార్యను చంపేసి ప్రియురాలితో వేరే ఎక్కడికైనా పారిపోదామని నిర్ణయించుకున్న నాగ శేషు రెడ్డి ఈనెల 2వ తేదీన సత్తుపల్లి సమీపంలోని ఇంజనీరింగ్ కళాశాల వద్ద దింపి వస్తానని బైక్ ఎక్కించుకుని తీసుకు వెళ్ళాడు. అయితే ముందే భార్య కిచ్చిన జ్యూస్ లో నిద్రమాత్రలు కలిపి తాగించాడు.
 
ఆ తరువాత పెనుబల్లి మండలం కొత్తలంక పల్లి గ్రామ సమీపంలో ఉన్న కుక్కలగుట్ట వద్దకు తీసుకువెళ్లి నవ్య చున్నీ తోనే ఆమెకు ఉరేసి చంపాడు..అనంతరం ఆమె మొబైల్ ఫోన్ నుంచి ఆమె తండ్రికి తనకు బీటెక్లో బ్యాక్లాగ్స్ ఉన్న కారణంగా తాను చనిపోవాలని భావిస్తున్నానని ఒక మెసేజ్ సెండ్ చేసి అక్కడ నుండి జారుకున్నాడు. అయితే మరి ఏమైందో ఏమో పారిపోవాలి అనుకున్న వ్యక్తి పారిపోకుండానే ఉన్నాడు. తన భార్య మిస్ అయిందని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసుల విచారణలోఆమె శవం దొరకడం, చంపింది భర్తనే అని తెలుసుకుని అరెస్టు చేయడంతో అతని ప్రియురాలు భయపడి సూసైడ్ చేసుకుని చనిపోయిందని పోలీసులు పేర్కొన్నారు.



పేగుతెంచుకున్న బిడ్డే బరువైందా.. మరీ ఇంత దారుణమా.. పుట్టకముందే బేరం ఎలా పెడతారు?

జగడ్డ : గంటా కెలుకుడుతో టీడీపీకి భారీ షాక్...?

జగన్ లోపలి మనిషి అలా బయటకు ?

హీరోయిన్ సాక్షి శివానంద్ చెల్లెలు ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

మెగాస్టార్ చిరంజీవి సినిమాపై తేనెటీగల దాడి..!? ప్రాణాలు కోల్పోయిన గుర్రాలు

కాపు వేద‌న‌: ఈ వైసీపీ కాపు నేత గోడు జ‌గ‌న్ ప‌ట్టించుకుంటాడా... న్యాయం జ‌రిగేనా ?

నా భార్య ఆ పని చేయడం వల్లే మేము విడాకులు తీసుకున్నాము




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>