Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bigboss-utsavam-1-2-3-seasons-news-58c51a56-c05f-4110-9d34-d9daab95b164-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bigboss-utsavam-1-2-3-seasons-news-58c51a56-c05f-4110-9d34-d9daab95b164-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా బిగ్ బాస్ ఉత్సవం అని కొత్తగా ప్రారంభించారు. సీజన్ 4 కంటెస్టంట్స్ అందరిని రీ యూనియన్ ఏర్పాటు చేసి స్టార్ మా ఆడియెన్స్ కు.. బిగ్ బాస్ ఫ్యాన్స్ కు సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఫిబ్రవరి 7 ఆదివారం బిగ్ బాస్ సీజన్ 4 ఉత్సవం సూపర్ సక్సెస్ అయ్యింది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ ఉత్సవం పార్ట్ 2 ఇంకాస్త జోష్ ఫుల్ గా సాగిందని చెప్పొచ్చు. బిగ్ బాస్ ఉత్సవం పార్ట్ 2లో బిగ్ బాస్ సీజన్ 1, 2, 3 biggboss-utsavam;shiva;rahul new;rahul;shiva balaji;k l rahul;bigboss;event;february;lord siva;winner;rahul sipligunj;winner1;star maa;success;joshబిగ్ బాస్ ఉత్సవం పార్ట్ 2.. 1,2,3 సీజన్ల కంటెస్టంట్స్ అందరు ఫుల్ ఎంజాయ్..!బిగ్ బాస్ ఉత్సవం పార్ట్ 2.. 1,2,3 సీజన్ల కంటెస్టంట్స్ అందరు ఫుల్ ఎంజాయ్..!biggboss-utsavam;shiva;rahul new;rahul;shiva balaji;k l rahul;bigboss;event;february;lord siva;winner;rahul sipligunj;winner1;star maa;success;joshSun, 07 Feb 2021 23:55:41 GMTబిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా బిగ్ బాస్ ఉత్సవం అని కొత్తగా ప్రారంభించారు. సీజన్ 4 కంటెస్టంట్స్ అందరిని రీ యూనియన్ ఏర్పాటు చేసి స్టార్ మా ఆడియెన్స్ కు.. బిగ్ బాస్ ఫ్యాన్స్ కు సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఫిబ్రవరి 7 ఆదివారం బిగ్ బాస్ సీజన్ 4 ఉత్సవం సూపర్ సక్సెస్ అయ్యింది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ ఉత్సవం పార్ట్ 2 ఇంకాస్త జోష్ ఫుల్ గా సాగిందని చెప్పొచ్చు. బిగ్ బాస్ ఉత్సవం పార్ట్ 2లో బిగ్ బాస్ సీజన్ 1, 2, 3 సీజన్లకు సంబందించిన కంటెస్టంట్స్ అందరు అటెండ్ అయ్యారు.

బిగ్ బాస్ ఉత్సవం పార్ట్ 2లో మొదటి సీజన్ నుండి మూడవ సీజన్ వరకు అందరు హౌజ్ మేట్స్ షోలో పాల్గొన్నారు. సీజన్ మారుతున్నా కొద్ది ఆడియెన్స్ వారిని మర్చిపోవచ్చేమో కాని వారు మాత్రం 100 రోజుల బిగ్ బాస్ ప్రయాణాన్ని ఎప్పటికి మర్చిపోరు. ఈ క్రమంలో బిగ్ బాస్ ఉత్సవం అంటూ మొదటి మూడు సీజన్ల కంటెస్టంట్స్ ను ఒక చోట చేర్చారు.

సీజన్ 1 విన్నర్ శివ బాలాజి, సెకండ్ సీజన్ విన్నర్ కౌశల్, సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఇలా మూడు సీజన్ల విన్నర్స్ కూడా ఒకేసారి ఈ ఈవెంట్ లో సందడి చేశారు. బిగ్ బాస్ ఉత్సవం బిగ్ బాస్ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. చూస్తుంటే బిగ్ బాస్ ఉత్సవం ఓ క్రేజీ ఈవెంట్ గా అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. స్టార్ మా ఆడియెన్స్ ను మరింత ఎంటర్టైన్ చేసేలా బిగ్ బాస్ సీజన్ 1, 2, 3లకు సంబందించిన కంటెస్టంట్స్ అందరిని ఒకచోటికి చేర్చారు. సీజన్ 1, 2, 3 ల హౌజ్ మేట్స్ అందరిని ఒక చోట చేర్చి స్టార్ మా గొప్ప ప్రయత్నమే చేస్తుందని చెప్పొచ్చు.


భారత్‌ పై ప్రపంచ శక్తుల కుట్ర..? రహస్యం బయటపెట్టిన మోడీ..!?

ఆర్జీవీని కలిసిన అరియానా.. ఇద్దరూ ఇద్దరే..!

'RRR' Vs 'KGF2'.. రెండు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ ఎన్ని వందల కోట్లో తెలుసా..రెండిట్లో ఆ సినిమాదే హవా..!!

జూనియర్ ఎన్టీఆర్ సోదరితో వడ్డే నవీన్ వివాహం తర్వాత ఏం జరిగింది

దేవాలయాలకు హాని తలపెట్టిన నాయకులు మాయమైపోయారు – మాజీలైపోయారు - వాట్ నెక్స్ట్?

చిరు చిన్నకూతురు శ్రీజ సినిమాలోకి రానున్నారా..!?

జగడ్డ : ఆశ నిరాశల మధ్య విశాఖ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>