MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/achyuthec49fe2d-0c19-4403-8dc8-d7055f64ada8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/achyuthec49fe2d-0c19-4403-8dc8-d7055f64ada8-415x250-IndiaHerald.jpgతెలుగులో ప్రముఖ దర్శకుడు అయిన అరుణ్ ప్రసాద్ దర్శకత్వం వహించిన" తమ్ముడు " చిత్రంలో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించారు. ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కి అన్న గా చక్రి పాత్రలో అచ్యుత్ నటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో నటించిన తీరు, ప్రేక్షకులను ఇట్టే ఆకర్షించింది . అలాగే తెలుగులో అచ్యుత్ కి మంచి పేరు కూడా ఉంది. నటన పరంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. సీనియర్ హీరో సినిమాలలో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ, ప్రేక్షకులందరినీ ఇట్టే ఆకర్షించేవాడు. కెరియర్ మంచి పీక్స్లో ఉన్న సమయachyuth;business;pawan;achu;achyuth;chakri;chinna;kalyan;pawan kalyan;prasad;tollywood;cinema;telugu;film industry;industry;heart;hero;heart attack;chitramపవన్ అన్న అచ్చుత్ ఎలా చనిపోయాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..పవన్ అన్న అచ్చుత్ ఎలా చనిపోయాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..achyuth;business;pawan;achu;achyuth;chakri;chinna;kalyan;pawan kalyan;prasad;tollywood;cinema;telugu;film industry;industry;heart;hero;heart attack;chitramSun, 07 Feb 2021 11:22:40 GMTప్రసాద్ దర్శకత్వం వహించిన" తమ్ముడు " చిత్రంలో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించారు. ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కి అన్న గా చక్రి పాత్రలో అచ్యుత్  నటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో నటించిన తీరు, ప్రేక్షకులను ఇట్టే ఆకర్షించింది  . అలాగే తెలుగులో అచ్యుత్ కి మంచి పేరు కూడా ఉంది. నటన పరంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. సీనియర్ హీరో సినిమాలలో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ, ప్రేక్షకులందరినీ ఇట్టే ఆకర్షించేవాడు. కెరియర్ మంచి పీక్స్లో ఉన్న సమయంలో అనుకోకుండా హటాత్మరణానికి గురి అయ్యాడు అచ్యుత్.


అచ్యుత్ చిన్నా, పెద్ద హీరోలు అనే తేడా లేకుండా, అందరితో బాగా కలిసిపోయి,అన్ని సినిమాలలో నటించే వాడు. అయితే అందరిలోనూ ఎంతో మంచి పేరు తెచ్చుకున్న అచ్యుత్ ఎందుకు చనిపోయాడో అన్నదానిపై అందరికీ అనుమానాలున్నాయి. అయితే చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న అచ్యుత్,అనుకోకుండా అతని మనసు బిజినెస్ వైపు మళ్ళింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఆలోచనే అతడి జీవితాన్ని పూర్తిగా మలుపుతిప్పింది అని చెప్పవచ్చు. ఇక బిజినెస్ వైపు మక్కువ చూపడంతో చిన్నచిన్నగా సినీరంగానికి దూరమవుతూ వచ్చాడు.

అప్పట్లో ప్రింటింగ్ బిజినెస్ కి మంచి గిరాకీ ఉండడంతో దాదాపుగా 50 లక్షల రూపాయలు అప్పు చేసి మరీ, వ్యాపారాన్ని మొదలు పెట్టాడు. అచ్యుత్  మొదట్లో వ్యాపారం బాగా నడుస్తుండటంతో ఇక తాను సినిమాలపై దృష్టి సారిస్తూ,తన వ్యాపారాన్ని కొంతమంది స్నేహితులకు అప్పగించాడు.  ఇక తన స్నేహితులు లాభాలను అచ్యుత్ చూపకుండా,మోసం చేయడమే కాకుండా ఏకంగా వ్యాపారాన్ని దివాళా తీసే పరిస్థితికి తీసుకువచ్చారు.


ఇలా నమ్మిన వాళ్లే మోసం చేశారని, తీవ్ర మనస్థాపానికి గురి అయ్యి ఒత్తిడి బాగా పెంచుకున్నాడు. ఇక అలాగే మద్యపానానికి బాగా బానిస అయ్యి హార్ట్ ఎటాక్ తో  చనిపోయాడు. అయితే నమ్మిన వాళ్లు మోసం చేశారు అంటూ ఎప్పుడూ బాధపడేవాడట. ఇక ఆ ఒత్తిడి కారణంగా తీవ్ర డిప్రెషన్ కి గురి అయ్యి,హార్ట్ఎటాక్ వచ్చి చనిపోయాడు. ఏది ఏమైనప్పటికీ సినీ ఇండస్ట్రీ ఒక మంచి వ్యక్తిని, ఒక మంచి నటుడని దూరం చేసుకుంది అని చెప్పవచ్చు.




జగడ్డ : గుండా రాజకీయాలు మానండి .?

టార్గెట్ బాబు: గ‌ంటా వ్యూహం ఇదే..!

పంచాయతీ సిత్రాలు: కోడలు స్థానంలో అత్త సర్పంచ్..

వైసీపీలో ఆ యువ ఎంపీకి అంత ప్ర‌యార్టీ వెన‌క ఇంత క‌థ ఉందా ?

జగడ్డ : ఏపీలో మరో రాజ్యాంగ సంక్షోభం...?

అదీ అసలు సంగతి.. విశాఖ స్టీల్‌ ప్రైవేటు వెనుక అసలు రహస్యం..?

KGF 2 బిజినెస్ ఎన్ని కోట్లో తెలిస్తే షాక్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>