EditorialSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/this-is-the-staraight-question-about-fuel-hike4f96f8e3-8df1-4219-8244-52d1e76aceae-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/this-is-the-staraight-question-about-fuel-hike4f96f8e3-8df1-4219-8244-52d1e76aceae-415x250-IndiaHerald.jpgపెట్రోల్ ధ‌ర‌లు ఆకాశానంటుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎడా పెడా విధిస్తున్న ట్యాక్సుల‌తో రూ.19ల‌కు దేశంలోకి దిగుమ‌వుతున్న లీట‌ర్ పెట్రోల్ అమ్మ‌కానికి వ‌చ్చేస‌రికి రూ.90కి చేరుకుంటుండం గ‌మ‌నార్హం. పెట్రోల్ అమ్మ‌కాల‌పై వ‌చ్చే సుంకం కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు బంగారు బాతులా మారింది. అంత‌ర్జాతీయంగా పెట్రోల్ బ్యారెల్ ధ‌ర‌లు పెరిగింద‌ని పేర్కొంటూ కంపెనీలు ధ‌ర‌ల‌ను పెంచేస్తున్నాయి. ఆ త‌ర్వాత బ్యారెల్ ధ‌ర త‌గ్గుముఖం ప‌ట్టినా.. దేశంలో ధ‌ర‌లు త‌గ్గ‌కుండా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప‌న్నpetroal;mumbai;delhi;hyderabad;sri lanka;capital;petrol;diesel;central governmentమీకు తెలుసా..!? రూ.19 లీట‌ర్ పెట్రోల్‌ను..90కు అమ్ముతున్నారని.. ఎంత దోపిడో..?!మీకు తెలుసా..!? రూ.19 లీట‌ర్ పెట్రోల్‌ను..90కు అమ్ముతున్నారని.. ఎంత దోపిడో..?!petroal;mumbai;delhi;hyderabad;sri lanka;capital;petrol;diesel;central governmentSun, 07 Feb 2021 10:00:00 GMTపెట్రోల్ ధ‌ర‌లు ఆకాశానంటుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎడా పెడా విధిస్తున్న ట్యాక్సుల‌తో రూ.19ల‌కు దేశంలోకి దిగుమ‌వుతున్న లీట‌ర్ పెట్రోల్ అమ్మ‌కానికి వ‌చ్చేస‌రికి రూ.90కి చేరుకుంటుండం గ‌మ‌నార్హం. పెట్రోల్ అమ్మ‌కాల‌పై వ‌చ్చే  సుంకం కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు బంగారు బాతులా మారింది. అంత‌ర్జాతీయంగా పెట్రోల్ బ్యారెల్ ధ‌ర‌లు పెరిగింద‌ని పేర్కొంటూ కంపెనీలు ధ‌ర‌ల‌ను పెంచేస్తున్నాయి.  ఆ త‌ర్వాత బ్యారెల్ ధ‌ర త‌గ్గుముఖం ప‌ట్టినా.. దేశంలో ధ‌ర‌లు త‌గ్గ‌కుండా  కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప‌న్ను పెంచేస్తుండ‌టం విశేషం. కేంద్ర బ‌డ్జెట్‌కు స‌మ‌కూరుతున్న మొత్తం ఆదాయంలో 2శాతానికి పైగా కేవ‌లం పెట్రో ఉత్ప‌త్తుల విక్ర‌యం ద్వారా ల‌భిస్తోందంటేనే అర్థం చేసుకోవాలి ఈ రంగంపై ప్ర‌భుత్వం ఎంత పిండుకుంటోంది.


స‌రే కేంద్ర ప‌న్ను వ‌సూలు మితి మీరే స్థాయికి చేరుకోవ‌డంతో సామాన్య జ‌నం ల‌బోదిబోమ‌నే ప‌రిస్థితికి చేరుకుంది. ప‌క్క‌నున్న బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, శ్రీలంక ఇలా ఏ ఆసియా దేశంతో పోల్చి చూసినా భార‌త్ లో పెట్రో ఉత్ప‌త్తుల రేట్లు అత్య‌ధిక స్థాయిలో ఉండ‌టం విశేషం. డీజిల్ ధ‌ర‌లు కూడా దాదాపు పెట్రోల్ రేట్ల‌తో పోటీ ప‌డేవిధంగా ఉండ‌టంతో నిత్యావ‌స‌రాల ధ‌ర‌ల‌పైనా దీని ప్ర‌భావం క‌నిపిస్తోంది. గుడ్డిలో మెల్ల అన్న‌ట్లుగా ఒక్క ఢిల్లీ రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే 30శాతం ప‌న్నును విధిస్తోంది. మిగ‌తా రాష్ట్రాల‌న్నీ కూడా కేంద్రం విధిస్తున్న 110శాతానికి స‌మాంతంర‌గా పెట్రోల్‌కు సుంకాన్ని వ‌సూలు చేస్తున్నాయి.



తాజాగా శ‌నివారం దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలు న‌మోదైన తీరు ఇలా ఉంది. లీటరుకు 26 నుంచి 32 పైసలు పెంచగా, డీజిల్ 29 నుంచి 33 పైసలు మేర పెరిగింది. రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 35 పైసలు మేర పెరిగి 86 రూపాయల 95 పైసలు, డీజిల్ 35 పైసలు చొప్పున పెరిగి 77 రూపాయల 13 పైసలు వద్దకు చేరాయి ఆర్దిక రాజధాని ముంబై లో లీటర్ పెట్రోల్ ధర 93 మార్క్ ఎగువన 93 రూపాయల 49 పైసలకు చేరింది. ఇక హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 32 పైసలు పెరిగి 90 రూపాయల 42 పైసలు డీజిల్ ధర లీటర్‌ కు 33 పైసలు చొప్పున పెరిగి 84 రూపాయల14 పైసలు వద్ద కొనసాగుతున్నాయి.





జక్కన్న ఆలోచన మామూలుగా లేదుగా.. మహేశ్ తో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నాడట..

తెలంగాణా అసెంబ్లిలొ ఎమెల్యేగా విదేశీయుడు? ఇందులో కుట్ర ఎమైనా ఉందా? నియోజకవర్గానికి నేనున్నాను? అని మంత్రి అనటంలొని ఆంతర్యమేమిటి?

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న కేసీఆర్..

విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీ విష‌యంలో త‌ప్పంతా రాష్ట్ర ప్ర‌భుత్వానిదే.. బ‌య‌ట‌ప‌డుతున్న‌ సాక్ష్యాలు..

దేవాలయాలకు హాని తలపెట్టిన నాయకులు మాయమైపోయారు – మాజీలైపోయారు - మరి వాట్ నెక్స్ట్?

జగడ్డ: పెద్దిరెడ్డిపై మరింత పెద్ద చర్యకు ప్రయత్నాలు..

అయ్యోపాపం ఏపీ పోలీసులు.. సెలవు దొరికి ఎన్నిరోజులైందో..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>