PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/thamilanadu3de71089-0680-4cfd-a7b0-dee571eadf32-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/thamilanadu3de71089-0680-4cfd-a7b0-dee571eadf32-415x250-IndiaHerald.jpgప్రేమలో ఉన్నంతకాలం చెట్టా పట్టాలేసుకొని తిరగడం , ఒకరిపై మరొకరు ప్రశంసలు కురిపించడం లాంటివి చేస్తారు. అంతేకాదు శారీరకంగా కూడా దగ్గర అవుతారు. మోజు తీరేవరకు నికు నేను నాకు నువ్వు అంటూ ప్రేమలు కురిపిస్తారు.. తీరా బోర్ కొడితే ఎవరి దారిన వాళ్ళు పోయేవాల్లు. కానీ ఇప్పుడు కొందరు ప్రేమించిన అమ్మాయి ఎవరికీ దక్కకూడదనే అక్కసు తో వారిపై దాడులు చేస్తున్నారు. ఇలాంటి ఘటనల వల్ల చాలా మంది అమ్మాయిలు ప్రాణాలను కోల్పోయారు. ఇప్పుడు కూడా అలాంటి ఘటనే ఎదురైంది. thamilanadu;karunya;sathish;tara;police;capital;car;chennai;girl;local language;fatherదారుణం.. మరొకరితో పెళ్లికి ఒప్పుకుందని కిరాతకానికి పాల్పడిన ప్రియుడు..దారుణం.. మరొకరితో పెళ్లికి ఒప్పుకుందని కిరాతకానికి పాల్పడిన ప్రియుడు..thamilanadu;karunya;sathish;tara;police;capital;car;chennai;girl;local language;fatherSun, 07 Feb 2021 15:07:51 GMTఅమ్మాయి ఎవరికీ దక్కకూడదనే అక్కసు తో వారిపై దాడులు చేస్తున్నారు. ఇలాంటి ఘటనల వల్ల చాలా మంది అమ్మాయిలు ప్రాణాలను కోల్పోయారు. ఇప్పుడు కూడా అలాంటి ఘటనే ఎదురైంది. 


వివరాల్లోకి వెళితే..ఏడేండ్లుగా తనతో ప్రేమాయణం సాగించి ఇప్పుడు మరొకరితో పెండ్లికి సిద్ధపడిందన్న కోపంతో ఓ వ్యక్తి తన ప్రియురాలిపై కిరోసిన్ పోసి తగులబెట్టాడు. ఆమెతోపాటు ఆమె తల్లికి కూడా నిప్పంటించాడు. ఆ తర్వాత తనపై కూడా కిరోసిన్ పోసుకుని నిప్పు పెట్టుకున్నాడు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ దారుణం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. నగరం లోని అనంతనాయకి నగర్‌కు చెందిన భూపాలన్ అలియాస్ సతీష్ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి అతను ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.


రెండేండ్ల క్రితం చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగి అయిన యువతి తండ్రి మరణించాడు. దాంతో సదరు యువతికి కారుణ్య నియామకం కింద తన తండ్రి ఉద్యోగం వచ్చింది.అక్కడే పనిచేసే ఓ ఉద్యోగితో ఆమెకు నిశ్చితార్థం జరిగింది. తనను ప్రేమించి ఇప్పుడు మరో వ్యక్తితో పెండ్లికి సిద్ధపడిందన్న కోపంతో భూపాలన్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు.నిన్న ఆమె ఇంటికి వెళ్ళి ఆమె పై, అడ్డుగా వచ్చిన తల్లి పై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. అనంతరం అతని పై కూడా నిప్పంటించాడు. వాళ్ళ అరుపులు విని చుట్టూ పక్కల వాళ్ళు వచ్చే లోగా ప్రాణాలను కోల్పోయారు. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.. 





కరోనా తర్వాత బయోవారే.. బిల్ గేట్స్ షాకింగ్ కామెంట్స్

నా భార్య ఆ పని చేయడం వల్లే మేము విడాకులు తీసుకున్నాము

సాక్షి సీన్ రివ‌ర్స్ అయ్యిందే... మ‌డ‌మ తిప్పేశారే...?

టాలీవుడ్ నుండి వచ్చి గిన్నిస్ బుక్ కి ఎక్కిన యాక్టర్స్ వీరే

బ్రాహ్మ‌ణ ఘోష‌: ప‌థ‌కాలు నీరుగారుతున్నా.. ప‌ట్టించుకునేవారేరీ.. !

జగడ్డ : గుండా రాజకీయాలు మానండి .?

కాపు వేద‌న‌: ఇప్పుడు ఎవ‌రిని న‌మ్మాలి.. కాపు నేత‌ల స‌మాలోచ‌న‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>