MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/salar7de6b631-e70f-4c78-945c-45989b4fdece-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/salar7de6b631-e70f-4c78-945c-45989b4fdece-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా తర్వాత సలార్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇటీవలే ఘనంగా ప్రారంభమవగా ఈ కార్యక్రమానికి యష్ ముఖ్య అతిధిగా వచ్చాడు. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో శృతిహాసన్ కథానాయికగా నటిస్తుంది. శెరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ని వేసవికి కి కానీ దసరా కి కానీ రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు.. బాహుబలి తో నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తుండడం విశేషం.. salar;prabhas;shruti haasan;geetha;krishnam raju;nag ashwin;prasanth;prashanth neel;shyam;thaman s;yash;dussehra;india;cinema;sangeetha;bahubali;naga aswin;vijayadashami;heroine;kgf;prasanth neel;prashant kishorసలార్ లో హాట్ ఐటెం సాంగ్ లో ఆ హీరోయిన్..?సలార్ లో హాట్ ఐటెం సాంగ్ లో ఆ హీరోయిన్..?salar;prabhas;shruti haasan;geetha;krishnam raju;nag ashwin;prasanth;prashanth neel;shyam;thaman s;yash;dussehra;india;cinema;sangeetha;bahubali;naga aswin;vijayadashami;heroine;kgf;prasanth neel;prashant kishorSun, 07 Feb 2021 22:15:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా తర్వాత సలార్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇటీవలే ఘనంగా ప్రారంభమవగా ఈ కార్యక్రమానికి యష్ ముఖ్య అతిధిగా వచ్చాడు. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో శృతిహాసన్ కథానాయికగా నటిస్తుంది. శెరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ని వేసవికి కి కానీ దసరా కి కానీ రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు..  బాహుబలి తో నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తుండడం విశేషం..

ఇకపోతే ఈ సినిమా కి సంగీత ద‌ర్శ‌కుడు ఎవ‌రు అన్నదానిపై క్లారిటీ రాలేదు. లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. త‌మ‌న్ కి ఆ ఛాన్స్ ద‌క్కింద‌ట‌. స‌లార్ ని నిర్మిస్తున్న హొంబ‌ళే ఫిల్మ్స్  నుంచి రాబోతున్న యువ‌రత్న‌కి త‌మ‌న్ నే కంపోజ‌ర్. ఏప్రిల్ 2న ఈ ప్రాజెక్ట్ రాబోతోంది. ఈ లోపే మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింద‌ట స‌ద‌రు నిర్మాణ సంస్థ‌. నిజానికి ప్రభాస్ తో తమన్ ఇంతవరకు ఒక్క సినిమా కూడా చేయలేదు.. తమన్ పుంజుకునే లోపే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోవడం, బాహుబలి ఐదేళ్లు చేయడంతో తమన్ కి ఆ ఛాన్స్ రాలేదు..

ఇక ఈ చిత్రాన్ని పూర్తిగా ఒక సరికొత్త కథగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. మరి తగ్గట్టుగానే భారీ హంగులతో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో పలు ఆసక్తికర గాసిప్పులే వినిపిస్తున్నాయి. అలా ఇప్పుడు మరి ఇంట్రెస్టింగ్ గాసిప్ వచ్చింది. అదే ఈ సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ తో స్పెషల్ సాంగ్ చేయిస్తున్నారని. మరి అది కూడా మరెవరో కాదు ప్రభాస్ చేయబోయే మరో భారీ ప్రాజెక్ట్ నాగ్ అశ్విన్ తో చేస్తున్న సినిమా హీరోయిన్ దీపికా పదుకొనె అనే టాక్. మరి ఇది ఎంత వరకు నిజమో కానీ ఆ టాక్ ఇప్పుడు వైరల్ అవుతుంది. మరి ఈ టాపిక్ లో నిజం ఎంత ఉందో కాలమే నిర్ణయించాలి.


ఆర్జీవీని కలిసిన అరియానా.. ఇద్దరూ ఇద్దరే..!

'RRR' Vs 'KGF2'.. రెండు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ ఎన్ని వందల కోట్లో తెలుసా..రెండిట్లో ఆ సినిమాదే హవా..!!

జూనియర్ ఎన్టీఆర్ సోదరితో వడ్డే నవీన్ వివాహం తర్వాత ఏం జరిగింది

దేవాలయాలకు హాని తలపెట్టిన నాయకులు మాయమైపోయారు – మాజీలైపోయారు - వాట్ నెక్స్ట్?

చిరు చిన్నకూతురు శ్రీజ సినిమాలోకి రానున్నారా..!?

జగడ్డ : ఆశ నిరాశల మధ్య విశాఖ ?

'ఆర్ఆర్ఆర్' టీమ్ నుండి మరొక బిగ్ అప్ డేట్ రెడి...??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>