PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ssc-mts-exam5a105202-0f73-4769-83f5-b9beae4ef916-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ssc-mts-exam5a105202-0f73-4769-83f5-b9beae4ef916-415x250-IndiaHerald.jpgపదవ తరగతి పాసయయారా! సర్కార్ కొలువు కావాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. టెన్త్ పాసయితే చాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కొట్టే అవకాశం మీ ముందుకు వచ్చింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది.ssc mts exam;government;good news;application;central government;march;good newwzటెన్త్ పాసయితే గవర్నమెంట్ డాబ్!టెన్త్ పాసయితే గవర్నమెంట్ డాబ్!ssc mts exam;government;good news;application;central government;march;good newwzSun, 07 Feb 2021 12:35:35 GMTకేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కొట్టే అవకాశం మీ ముందుకు వచ్చింది.  స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది.

 
   స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC మల్టీ టాస్కింగ్ స్టాఫ్-MTS ప్రతి ఏటా నోటిఫికేషన్ ఇస్తుంది.  కేంద్ర ప్రభుత్వ సంస్థలు, మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల్ని దీని  ద్వారా భర్తీ చేస్తుంది స్టాఫ్.  సెలక్షన్ కమిషన్-SSC పోస్టులకు టెన్త్ పాస్ అయినవారు అర్హులు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు చేయడానికి 2021 మార్చి 21 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు https://ssc.nic.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. ఇదే వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత దరఖాస్తు చేయాలి.

          స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్‌కు అప్లై చేయాలంటే అభ్యర్థులు ముందుగా https://ssc.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత వన్ టైమ్ రిజిస్ట్రేషన్ కోసం New User? Register Now పైన క్లిక్ చేయాలి. మీ పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు లాంటి బేసిక్ డీటెయిల్స్‌తో మొదటి ఫామ్ పూర్తి చేయాలి.తర్వాతి స్టెప్‌లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. మూడో స్టెప్‌లో ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.ఆ తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది.


  గతంలో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసినవారు నేరుగా లాగిన్ కావొచ్చు.రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా లాగిన్ అయిన తర్వాత మీరు అప్పటికే పూర్తి చేసిన వివరాలు కనిపిస్తాయి.ఆ వివరాల్లో ఏవైనా మార్పులు ఉంటే ఎడిట్ చేయొచ్చు.ఆ తర్వాత మల్టీ టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్-MTS నోటిఫికేషన్‌కు అప్లై చేయాలి.
ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.


మా అభ్యర్థికి ఓటేయకపోతే అంతే!

బ్రాహ్మ‌ణ ఘోష‌: ప‌థ‌కాలు నీరుగారుతున్నా.. ప‌ట్టించుకునేవారేరీ.. !

జగడ్డ : గుండా రాజకీయాలు మానండి .?

కాపు వేద‌న‌: ఇప్పుడు ఎవ‌రిని న‌మ్మాలి.. కాపు నేత‌ల స‌మాలోచ‌న‌..!

టార్గెట్ బాబు: గ‌ంటా వ్యూహం ఇదే..!

పంచాయతీ సిత్రాలు: కోడలు స్థానంలో అత్త సర్పంచ్..

వైసీపీలో ఆ యువ ఎంపీకి అంత ప్ర‌యార్టీ వెన‌క ఇంత క‌థ ఉందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>