PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో కొంతమంది మంత్రులు సీఎం జగన్ కి తలనొప్పిగా మారిన విషయం స్పష్టంగా అర్థమవుతుంది. చాలా మంది మంత్రులు సీఎం జగన్ మాట వినటం లేదనే అభిప్రాయం రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కొంతమంది నుంచి సహాయ సహకారాలు లేవు. అయితే కొంతమంది నేతలు మాత్రం ఆయన కు సహకరించే విషయంలో అనేక ఇబ్బందులు పెడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలక నేతలతో సమన్వయం చేసుకోవాల్సిన తరుణం లో పార్టీలో ఉన్న కొంతమంది కీలక నేతలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ప్రధానంగా వినపడుతునys jagan;bhavana;jagan;andhra pradesh;narendra modi;peddireddy ramachandra reddy;media;cm;prime minister;chief minister;cabinet;minister;local language;central government;ycp;party;mantra;narendraమంత్రులు జగన్ చేయి దాటిపోయారా...?మంత్రులు జగన్ చేయి దాటిపోయారా...?ys jagan;bhavana;jagan;andhra pradesh;narendra modi;peddireddy ramachandra reddy;media;cm;prime minister;chief minister;cabinet;minister;local language;central government;ycp;party;mantra;narendraSat, 06 Feb 2021 08:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో కొంతమంది మంత్రులు సీఎం జగన్ కి తలనొప్పిగా మారిన విషయం స్పష్టంగా అర్థమవుతుంది. చాలా మంది మంత్రులు సీఎం జగన్ మాట వినటం లేదనే అభిప్రాయం రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కొంతమంది నుంచి సహాయ సహకారాలు లేవు. అయితే కొంతమంది నేతలు మాత్రం ఆయన కు సహకరించే విషయంలో అనేక ఇబ్బందులు పెడుతున్నారు. స్థానికసంస్థల ఎన్నికల్లో కీలక నేతలతో సమన్వయం చేసుకోవాల్సిన తరుణం లో పార్టీలో ఉన్న కొంతమంది కీలక నేతలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ప్రధానంగా వినపడుతున్నాయి.

పార్టీ కోసం అన్ని విషయాల్లో కూడా కొంతమందికి సహకారం అందిస్తే కనీసం పరిపాలనలో కూడా కొంతమంది మంత్రులు తమకు సహకరించడం లేదనే భావన లో జగన్ ఉన్నారు. తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ఆధిపత్యం కోసం చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం అయింది. ఐఏఎస్ అధికారులను బెదిరించడం జాతీయ స్థాయిలో హైలెట్ అని చెప్పాలి. ఈ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ కూడా జరుగుతోంది. జాతీయ మీడియా వర్గాలు కూడా సీరియస్ గా తీసుకున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నట్లు తెలుస్తుంది.

కొంతమందికి అధికారులతో ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోడీ కార్యాలయ వర్గాలు సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. వారి కట్టడి చేయలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారని రాజకీయవర్గాలు అంటున్నాయి. చాలామంది మంత్రులు జగన్ మాట వినటం లేదనే భావన ఉంది. మంత్రులను కట్టడి చేయలేక జగన్ లో అసహనం పెరిగిపోతుందని దీనితో కొంతమంది పోలీసు అధికారులతో జగన్ నేరుగా మాట్లాడి మంత్రులు ఏమైనా తప్పులు చేస్తే కఠిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారని అంటున్నారు. ఆయన ఇప్పటికే కొందరిని క్యాబినెట్ నుంచి తప్పించడానికి కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. మరి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో ఏంటో అర్థం కాక వైసిపి వర్గాలు కూడా ఆసక్తిగా చూస్తున్నాయి.



గుడ్‌న్యూస్‌ : విశాఖ ఉక్కుపై జగన్ సర్కారు సంచలన నిర్ణయం..?

పవన్ సినిమాకు ముగ్గురు డైరెక్టర్లు ?

విడుదలకు ముందే 'బాహుబలి 2' రికార్డ్స్ బ్రేక్ చేసిన 'RRR'...!!

మహాభారత కాలంలొ అక్రమ సంభందాలు

ఉప్పెనకు మెగా బూస్టింగ్.. రంగంలోకి దిగుతున్న మెగాస్టార్..!

విశాఖ ఉక్కు ప్రయివేటు పరం కానుందని ఏడాది క్రితమే చెప్పిన శివాజీ.. వీడియో వైరల్

కనుమరుగు అవుతున్న ఇ టాలీవుడ్ కమీడియేన్స్ ఎలా ఉన్నారు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>