MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossipsaa85afc5-5f8c-42c1-94af-ecca355441e1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossipsaa85afc5-5f8c-42c1-94af-ecca355441e1-415x250-IndiaHerald.jpgమన రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ సినిమా వస్తుంది అంటే అభిమానులు చేసే హంగామా వేరే లెవెల్లో ఉంటుంది. పవన్ సినిమాలలో ఫ్లాప్ అయిన సినిమాలకు కూడా భారీ వసూళ్లు దక్కాయి అంటే పవన్ బాక్స్ ఆఫీస్ స్టామినా ఎంతో అర్థం చేసుకోవచ్చు. అలాగే పవన్ నటించిన లాస్ట్ మూడు చిత్రాలకు కూడా కంటెంట్ తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ దక్కాయి. మరి మూడేళ్లు సుదీర్ఘ విరామం అనంతరం పవన్ చేసిన కం బ్యాక్ చిత్రం “వకీల్ సాబ్”. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ తో సినిమా పై వున్న బజ్ మరింత పెరిగింది.tollywood gossips;business;pawan;kalyan;pawan kalyan;sriram;bollywood;cinema;producer;audience;industry;remake;producer1;box office;hero;letter;pink;venu sreeram;dil"వకీల్ సాబ్ " గురి వాటి పైనేనా ??"వకీల్ సాబ్ " గురి వాటి పైనేనా ??tollywood gossips;business;pawan;kalyan;pawan kalyan;sriram;bollywood;cinema;producer;audience;industry;remake;producer1;box office;hero;letter;pink;venu sreeram;dilSun, 07 Feb 2021 05:00:00 GMTప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ " వకీల్ సాబ్ " సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బాలీవుడ్ లో హిట్ అయిన " పింక్ " సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు ఇండస్ట్రీ లో నెంబర్ ఒన్ ప్రొడ్యూసర్ గా ఉన్న్ దిల్ రాజు ఈ సినిమా నిర్మాత. ఈ సినిమా పై ఇప్పటికే పవన్ అభిమానుల్లోనే కాక కామన్ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ స్టామినా కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ సినిమా వస్తుంది అంటే అభిమానులు చేసే హంగామా వేరే లెవెల్లో ఉంటుంది. పవన్ సినిమాలలో ఫ్లాప్ అయిన సినిమాలకు కూడా భారీ వసూళ్లు దక్కాయి అంటే పవన్ బాక్స్ ఆఫీస్ స్టామినా ఎంతో అర్థం చేసుకోవచ్చు. అలాగే పవన్ నటించిన లాస్ట్ మూడు చిత్రాలకు కూడా కంటెంట్ తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ దక్కాయి. మరి మూడేళ్లు సుదీర్ఘ విరామం అనంతరం పవన్ చేసిన కం బ్యాక్ చిత్రం “వకీల్ సాబ్”. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ తో సినిమా పై వున్న బజ్ మరింత పెరిగింది.

దాంతో " వకీల్ సాబ్ " భారీ ఓపెనింగ్స్ పై కన్నేశాడు. ప్రస్తుతం ఈ సినిమా ఓపెనింగ్స్ పైనే అందరి దృష్టి నెలకొంది. దీనిపై మంచి హైప్ ఉండడం అలాగే ఈ సినిమా విడుదల సమయానికి 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు రావడం పైగా దగ్గరలో మరే ఇతర స్టార్ హీరో సినిమా కూడా లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర పవన్ అభిమానులు భారీ లెక్కలనే ఎస్టిమేట్ చేస్తున్నారు..ఇప్పటికే బిజినెస్ కూడా భారీ స్థాయిలోనే అవుతుందని టాక్. మరి ఈ చిత్రం మొదటి రోజు ఎంత రాబడుతుందో చూడాలి. 


పవన్ సినిమాకు ముగ్గురు డైరెక్టర్లు ?

మహాభారత కాలంలొ అక్రమ సంభందాలు

విడుదలకు ముందే 'బాహుబలి 2' రికార్డ్స్ బ్రేక్ చేసిన 'RRR'...!!

ఉప్పెనకు మెగా బూస్టింగ్.. రంగంలోకి దిగుతున్న మెగాస్టార్..!

విశాఖ ఉక్కు ప్రయివేటు పరం కానుందని ఏడాది క్రితమే చెప్పిన శివాజీ.. వీడియో వైరల్

కనుమరుగు అవుతున్న ఇ టాలీవుడ్ కమీడియేన్స్ ఎలా ఉన్నారు

ఆరు గదులు.. రెండు బెడ్ రూమ్లు.. గంగవ్వ కొత్తిల్లు ఎలా ఉండబోతుంది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>