TechnologySatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/technology/sports_videos/apple-phone32f553b0-8ccb-4cf5-8b94-987a2df62619-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/technology/sports_videos/apple-phone32f553b0-8ccb-4cf5-8b94-987a2df62619-415x250-IndiaHerald.jpgమొబైల్ ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ముఖ్యంగా యాపిల్ ఫోన్ ప్రియులకు ఈ వార్త అత్యంత ఆనందాన్ని కలిగిస్తుంది. యాపిల్ మొబైల్ కొనాలని భావించే వాళ్లు ఇప్పుడు కొనడం చాలా బెటర్.. ప్రస్తుతం మార్కెట్ లో భారీగా అమ్ముడు పోతున్న యాపిల్ ఫోన్ల పై భారీ డిస్కౌంట్ ఉందని తెలుస్తోంది. మరి ఆలస్యం లేకుండా యాపిల్ ఫోన్ ప్రత్యేకతలు ఎంటో ఇప్పుడు చూద్దాం..గతంలో లాంచ్ చేసిన ఐఫోన్ 7 ఇప్పుడు రూ.23,989కే అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.29,900గా ఉండగా, దీనిపై రూ.5,911 తగ్గింపును అందించారు. apple phone;rbi;smart phone;iphone;amazon;bank;good news;vegetable market;hdfc;kotak mahindra bank;mahindra;good newwzమొబైల్ ప్రియులకు గుడ్ న్యూస్.. చీఫ్ గా రానున్న యాపిల్ ఫోన్..మొబైల్ ప్రియులకు గుడ్ న్యూస్.. చీఫ్ గా రానున్న యాపిల్ ఫోన్..apple phone;rbi;smart phone;iphone;amazon;bank;good news;vegetable market;hdfc;kotak mahindra bank;mahindra;good newwzSun, 07 Feb 2021 03:10:00 GMTఫోన్ ప్రియులకు ఈ వార్త అత్యంత ఆనందాన్ని కలిగిస్తుంది. యాపిల్ మొబైల్ కొనాలని భావించే వాళ్లు ఇప్పుడు కొనడం చాలా బెటర్.. ప్రస్తుతం మార్కెట్ లో భారీగా అమ్ముడు పోతున్న యాపిల్ ఫోన్ల పై భారీ డిస్కౌంట్ ఉందని తెలుస్తోంది. మరి ఆలస్యం లేకుండా యాపిల్ ఫోన్ ప్రత్యేకతలు ఎంటో ఇప్పుడు చూద్దాం..గతంలో లాంచ్ చేసిన ఐఫోన్ 7 ఇప్పుడు రూ.23,989కే అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.29,900గా ఉండగా, దీనిపై రూ.5,911 తగ్గింపును అందించారు.


ఫోన్ ఈఎంఐలో కూడా కొనుగోలు చేయవచ్చు. నోకాస్ట్ ఈఎంఐలో ఈ ఫోన్ కొనుగోలు చేస్తే కేవలం నెలకు రూ.3,998 చొప్పున ఎటువంటి మార్పులు,ఇబ్బందులు ఉండవనీ నిపుణులు అంటున్నారు.స్టాండర్డ్ ఈఎంఐ నెలకు రూ.1,129 నుంచి ప్రారంభం కానుంది. అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డు, యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డు, సిటీబ్యాంక్ క్రెడిట్ కార్డు, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు, హెచ్ఎస్‌బీసీ క్రెడిట్ కార్డు, ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు, ఇండస్ ఇండ్ బ్యాంకు క్రెడిట్ కార్డు, mahindra BANK' target='_blank' title='కొటక్ మహీంద్రా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>కొటక్ మహీంద్రా క్రెడిట్ కార్డు, ఆర్బీఎల్ క్రెడిట్ కార్డు, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు లావా దేవిలు చేసుకోవడం మంచిది.


4.7 అంగుళాల రెటీనా హెచ్‌డీ ఎల్సీడీ డిస్ ప్లేను అందించారు. ఐవోఎస్ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. ఏ10 బయోనిక్ చిప్‌ను ఇందులో అందించారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు 12 మెగా పిక్సెల్ రెండు కెమెరాను అందించారు.. ముందు 7 పిక్సెల్ ను అందించారు. 13 గంటల వీడియో ప్లేబ్యాక్, 12 గంటల ఇంటర్నెట్ యూసేజ్, 14 గంటల టాక్ టైంను ఈ ఫోన్ అందిస్తుంది. దీని మందం కేవలం 0.71 సెంటీమీటర్లు మాత్రమే ఉండగా, బరువు 138 గ్రాములుగా ఉంది..మొత్తానికి ఈ డిమాండ్ కూడా భారీగా పెరిగింది ..




టాటా నుంచి విడుదలైన మరో బడ్జెట్ కారు ఇదే.. ధర ఎంతంటే..?

పవన్ సినిమాకు ముగ్గురు డైరెక్టర్లు ?

మహాభారత కాలంలొ అక్రమ సంభందాలు

విడుదలకు ముందే 'బాహుబలి 2' రికార్డ్స్ బ్రేక్ చేసిన 'RRR'...!!

ఉప్పెనకు మెగా బూస్టింగ్.. రంగంలోకి దిగుతున్న మెగాస్టార్..!

విశాఖ ఉక్కు ప్రయివేటు పరం కానుందని ఏడాది క్రితమే చెప్పిన శివాజీ.. వీడియో వైరల్

కనుమరుగు అవుతున్న ఇ టాలీవుడ్ కమీడియేన్స్ ఎలా ఉన్నారు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>