PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-local-body-electionse999ab44-47e2-41c7-8115-03192cbca5a8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-local-body-electionse999ab44-47e2-41c7-8115-03192cbca5a8-415x250-IndiaHerald.jpgగుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్ల గుంట గ్రామానికి చెందిన గాలి సతీష్ బాబు అనే యువకుడు బెంగుళూరు లోని ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి ఏడాదికి 30 లక్షల రూపాయల జీతం. కరోనా కారణంగా లాక్‌డౌన్‌ తో దాదాపు అన్ని సంస్థల్లో వర్క్ ఫ్రం హోం పరిస్థితి ఏర్పడింది.ap local body elections;jeevitha rajaseskhar;sampada;sathish;andhra pradesh;district;panchayati;job;air;hero;software;v;santoshamరూ.30 లక్షలు జీతం.. సర్పంచ్ పదవికి పోటీ.. ఎక్కడో తెలుసా...?రూ.30 లక్షలు జీతం.. సర్పంచ్ పదవికి పోటీ.. ఎక్కడో తెలుసా...?ap local body elections;jeevitha rajaseskhar;sampada;sathish;andhra pradesh;district;panchayati;job;air;hero;software;v;santoshamSun, 07 Feb 2021 12:00:00 GMTఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎలక్షన్ లో చిత్ర విచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ నేతల మధ్యే కాదు.. ఇటు సామాన్య ప్రజల నుండి సంచలన వార్తలు వినిపిస్తున్నాయి. అంతగా ఆశ్చర్యపడే పెద్ద ఏముందిలే అనుకోకండి.. విషయం వింటే షాక్ అవ్వక తప్పదు. ఏడాదికి ముప్పై లక్షలు జీతం వచ్చే యువకుడు తన గ్రామం తరపు నుండి సర్పంచ్ పదవికి నామినేషన్ వేశాడు. ఇదేం పిచ్చి పని అని అడిగితే ...ప్రజలకు ఎంతో కొంత ఉపయోగపడాలన్నదే నా పిచ్చికి కారణం అంటున్నాడు.

చదివింది ఇంజినీరింగ్. అతడో సాఫ్ట్వేర్ ఉద్యోగి  నెలకు  రెండున్నర లక్షల వరకు జీతం. అంటే సంవత్సరానికి 30 లక్షల అన్నమాట. ఫుల్ లగ్జరీ లైఫ్. చీకు.. చింతా లేని జీవితం. తన వాల్లని ఎంతో సంతోషంగా చూసుకునే అంత సంపద. మన ఎదుగుదలే తప్ప పక్క వాడి జీవితం గురించి రవ్వంతైన  ఆలోచించేందుకు సమయం లేని బిజీ జీవితంలో అతడు తన ఊరి ప్రజల కోసం వాళ్ళకి ఉపయోగపడుతూ..వారిని ముందుండి నడిపించే నాయకుడిగా మారాలనుకుంటున్నాడట. ఇంతకీ అతను ఎవరు..?? ఏ ఊరు అంటే....
 
గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్ల గుంట గ్రామానికి చెందిన గాలి సతీష్ బాబు అనే యువకుడు బెంగుళూరు లోని ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి ఏడాదికి 30 లక్షల రూపాయల జీతం. కరోనా కారణంగా లాక్‌డౌన్‌ తో దాదాపు అన్ని సంస్థల్లో వర్క్ ఫ్రం హోం పరిస్థితి ఏర్పడింది. ఇదే తరహాలో ఇంటి వద్ద నుండి జాబ్ చేస్తున్నాడు ఈ యువకుడు. అయితే గత కొంత కాలంగా ఇంటి దగ్గర ఉంటున్న ఇతనికి తన ఊరి పరిస్థితి గురించి ఆలోచిస్తూ ఊరికి ఎంతో కొంత మేలు చేయాలనే ఉద్దేశంతో... ఇప్పుడు సర్పంచ్ పదవి కోసం నామినేషన్ వేశారు ఈ రియల్ హీరో.


జగడ్డ: 27 ఏళ్లుగా సర్పంచి లేకనే కాలం వెళ్లదీస్తున్నారు.. ఎక్కడంటే?

బ్రాహ్మ‌ణ ఘోష‌: ప‌థ‌కాలు నీరుగారుతున్నా.. ప‌ట్టించుకునేవారేరీ.. !

జగడ్డ : గుండా రాజకీయాలు మానండి .?

కాపు వేద‌న‌: ఇప్పుడు ఎవ‌రిని న‌మ్మాలి.. కాపు నేత‌ల స‌మాలోచ‌న‌..!

టార్గెట్ బాబు: గ‌ంటా వ్యూహం ఇదే..!

పంచాయతీ సిత్రాలు: కోడలు స్థానంలో అత్త సర్పంచ్..

వైసీపీలో ఆ యువ ఎంపీకి అంత ప్ర‌యార్టీ వెన‌క ఇంత క‌థ ఉందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>