Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/uppena6ce65691-c8ce-4410-b50c-fa68062f262e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/uppena6ce65691-c8ce-4410-b50c-fa68062f262e-415x250-IndiaHerald.jpgమెగా ఫ్యామిలీ నుండి రాబోతున్న మరో హీరో వైష్ణవ్ తేజ్. బుచ్చి బాబు సన డైరక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 12న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ నటన సూపర్ గా ఉంటుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా వైష్ణవ్ తేజ్ మాట్లాడిన తీరు అందరిని ఇంప్రెస్ చేస్తుంది. ఉప్పెన సినిమాకు కథే మొదటి హీరో.. తామందరం జస్ట్ సినిమాలో పాత్రలే అని చెప్పాడుvaishnav-tej;chiranjeevi;sethu;vijay;vijay sethupathi;cinema;event;february;press;husband;hero;joseph vijay;vaishnav tejవైష్ణవ్ తేజ్ గొప్ప హీరో అవుతాడు.. ప్రీ రిలీజ్ ఈవెంట్ అతని మాటలే చెబుతున్నాయి..!వైష్ణవ్ తేజ్ గొప్ప హీరో అవుతాడు.. ప్రీ రిలీజ్ ఈవెంట్ అతని మాటలే చెబుతున్నాయి..!vaishnav-tej;chiranjeevi;sethu;vijay;vijay sethupathi;cinema;event;february;press;husband;hero;joseph vijay;vaishnav tejSun, 07 Feb 2021 16:00:00 GMTహీరో వైష్ణవ్ తేజ్. బుచ్చి బాబు సన డైరక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 12న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ నటన సూపర్ గా ఉంటుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా వైష్ణవ్ తేజ్ మాట్లాడిన తీరు అందరిని ఇంప్రెస్ చేస్తుంది. ఉప్పెన సినిమాకు కథే మొదటి హీరో.. తామందరం జస్ట్ సినిమాలో పాత్రలే అని చెప్పాడు. అంతేకాదు విజయ్ సేతుపతితో నటించడం లక్కీ అని అన్నాడు.

కృతి శెట్టి కూడా తనకు చాలా కంఫర్టబుల్ గా చేసిందని చెప్పాడు. ఇక సినిమా డైరక్టర్, నిర్మాతల దగ్గర నుండి లైఫ్ బోయ్ అదే లైట్ ఆఫీసర్ అంటూ వైష్ణవ్ తేజ్ అందరి గురించి ప్రస్థావించి తన మంచి మనసుని తెలియచేశాడు. మొదటి సినిమా.. మొదటి ఈవెంట్ కాబట్టి కొద్దిగా లో కాన్ ఫిడెన్స్ గా మాట్లాడిన వైష్ణవ్ తేజ్ ఉప్పెన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన తీరు అందరిని ఇంప్రెస్ చేసింది. తన వెనకాల మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడని తెలిసినా ఆయన ఉన్నా సరే ఎక్కడ తలొగ్గి మాట్లాడాలో బాగా తెలిసిన వాడని అర్ధమవుతుంది.

ఇక ఉప్పెన సినిమాలో వైష్ణవ్ తేజ్ నటనకు నూటికి నూటి మార్కులు పడేలా ఉన్నాయి. సినిమాలో విజయ్ సేతుపతి విలనిజం కూడా హైలెట్ గా నిలుస్తుందని తెలుస్తుంది. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిల జోడీ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. మొత్తానికి వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు.        
" style="height: 370px;">
                     




రోహిత్ ఇంత చెత్త ఫీల్డర్ ఏంటి..? స్టోక్స్ ఆశ్చర్యం!

జగడ్డ : గంటా కెలుకుడుతో టీడీపీకి భారీ షాక్...?

జగన్ లోపలి మనిషి అలా బయటకు ?

హీరోయిన్ సాక్షి శివానంద్ చెల్లెలు ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

మెగాస్టార్ చిరంజీవి సినిమాపై తేనెటీగల దాడి..!? ప్రాణాలు కోల్పోయిన గుర్రాలు

కాపు వేద‌న‌: ఈ వైసీపీ కాపు నేత గోడు జ‌గ‌న్ ప‌ట్టించుకుంటాడా... న్యాయం జ‌రిగేనా ?

నా భార్య ఆ పని చేయడం వల్లే మేము విడాకులు తీసుకున్నాము




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>