PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections5db210e1-5689-4fe8-b221-fbeecf1fb4e4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections5db210e1-5689-4fe8-b221-fbeecf1fb4e4-415x250-IndiaHerald.jpgచంద్రబాబు తెలుగుదేశాధీశుడు. ఆయనకు రాజకీయ గండర గండడు అని పేరు కూడా ఉంది. చంద్రబాబు ఎప్పటికి ఏది అవసరం అయితే దానికి తగినట్లుగా వ్యూహాన్ని రూపొందించడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నారు. ఇపుడు వచ్చిపడిన పంచాయతీ ఎన్నికలు బాబు మనసారా కోరుకున్నవే. పైగా అనుకూల వాతావరణం కూడా ఉంది. jagan-nimmagadda-elections;cbn;tiru;telugu;tirupati;panchayati;husband;local languageజగడ్డ : ఇపుడు కాకపోతే మరెప్పుడు అంటున్న బాబు...?జగడ్డ : ఇపుడు కాకపోతే మరెప్పుడు అంటున్న బాబు...?jagan-nimmagadda-elections;cbn;tiru;telugu;tirupati;panchayati;husband;local languageSun, 07 Feb 2021 17:54:13 GMTపంచాయతీ ఎన్నికలు బాబు మనసారా కోరుకున్నవే.  పైగా అనుకూల వాతావరణం కూడా  ఉంది.

ఎన్నికల సంఘం నిక్కచ్చిగా వ్యవహరిస్తోంది. దాంతో తగిన విధంగా తమ్ముళ్ళను రంగంలోకి దింపి వారిలో సమరోత్సాహాన్ని రగిలిస్తే మంచి ఫలితాలు వస్తాయని చంద్రబాబు బాగానే ఆశపడుతున్నారు. అయితే గ్రౌండ్ లెవెల్ లో అటువంటి పరిస్థితి ఉందా అన్నదే ఇపుడు చర్చగా ఉంది. అప్ప ఆరాటమే కానీ అన్నట్లుగా తమ్ముళ్ళు చాలా చోట్ల కాళ్ళు బాగ జాపేశారు. నామినేషన్లు కూడా పెద్ద ఎత్తున పడాలని ఆదేశిస్తే చంద్రబాబుకు ఆశలకు ఆకాంక్షలకు తగినట్లుగా క్యాడర్ దూకుడు చేయడం లేదు.

మరి సీన్ ఇలా ఉంటే ఇపుడు కాకపోతే మరెప్పుడు పసుపు పతాకం రెపరెపలు ఆడుతుంది అన్నదే బాబుకు పట్టుకున్న చింత. పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఆ మీదట దాని ప్రభావం ఎంపీటీసీ జెడ్పీటీసీల మీద పడుతుందని బాబు ఆశిస్తున్నారు. ఇక మునిసిపాలిటీలలో ఎటూ జనాభిప్రాయం మారుతోంది కాబట్టి అది తనకు అనుకూలిస్తుంది. మొత్తానికి లోకల్ పాలిటిక్స్ లో అప్పర్ హ్యాండ్ సాధించగలమని కూడా ఆయన నమ్ముతున్నారు.

అయితే పంచాయతీల్లోనే తడబడితే మాత్రం దాని ఫలితం మొత్తంగా ఉంటుందని కూడా లెక్కలు వేస్తున్నారు. ఇక ఎంత చెప్పుకున్నా లోకల్ బాడీ ఎన్నికల తరువాత మరే ఎన్నికలు ఏపీలో మరో మూడేళ్ళ దాకా అసలు  ఉండవు. ఇక తిరుపతి ఉప ఎన్నికలలో గెలుపు ఆశలు పెరగాలన్నా కూడా లోకల్ ఫైట్ లో విజయమే ముఖ్యమని బాబు భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అని ఆయన క్యాడర్ ని గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. చూడాలి మరి బాబు ఆరాటానికి తగిన రిజల్ట్స్ వస్తాయా రావా అన్నది.




తన కూతురి విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న సునీత.. షాక్ లో రామ్ వీరపనేని..??

జగడ్డ : గంటా కెలుకుడుతో టీడీపీకి భారీ షాక్...?

జగన్ లోపలి మనిషి అలా బయటకు ?

హీరోయిన్ సాక్షి శివానంద్ చెల్లెలు ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

మెగాస్టార్ చిరంజీవి సినిమాపై తేనెటీగల దాడి..!? ప్రాణాలు కోల్పోయిన గుర్రాలు

కాపు వేద‌న‌: ఈ వైసీపీ కాపు నేత గోడు జ‌గ‌న్ ప‌ట్టించుకుంటాడా... న్యాయం జ‌రిగేనా ?

నా భార్య ఆ పని చేయడం వల్లే మేము విడాకులు తీసుకున్నాము




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>