MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sunny-leone4647dbc8-2d0f-41bb-8c22-e419a254883b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sunny-leone4647dbc8-2d0f-41bb-8c22-e419a254883b-415x250-IndiaHerald.jpgమాజీ పోర్న్ స్టార్ ప్రముఖ నటి సన్నీ లియోన్ పై పోలీస్ కేసు నమోదైంది. సన్నీలియోన్ నమ్మించి మోసం చేసిందంటూ ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు. ఆర్థిక నేరానికి పాల్పడిందంటూ కేరళ క్రైం బ్రాంచ్ పోలీసులు సన్నీలియోన్ పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా కేసును ఫైల్ చేశారు. వివరాల్లోకి వెళితే...కేరళ లోని పేరంభవూర్ కు చెందిన షియాస్ అనే ఈవెంట్ కోఆర్డినేటర్sunny leone;sunny leone;kerala;bollywood;police;television;event;traffic policeసన్నీలియోన్ పై పోలీస్ కేసు..అలా మోసం చేసిందంటూ బాధితుడి ఫిర్యాదు.!సన్నీలియోన్ పై పోలీస్ కేసు..అలా మోసం చేసిందంటూ బాధితుడి ఫిర్యాదు.!sunny leone;sunny leone;kerala;bollywood;police;television;event;traffic policeSun, 07 Feb 2021 16:46:37 GMTసన్నీ లియోన్ పై పోలీస్ కేసు నమోదైంది. సన్నీలియోన్ నమ్మించి మోసం చేసిందంటూ ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు. ఆర్థిక నేరానికి పాల్పడిందంటూ కేరళ క్రైం బ్రాంచ్ పోలీసులు సన్నీలియోన్ పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా కేసును ఫైల్ చేశారు. వివరాల్లోకి వెళితే...కేరళ లోని పేరంభవూర్ కు చెందిన షియాస్ అనే ఈవెంట్ కోఆర్డినేటర్ సన్నీ మోసం చేసిందంటూ పోలీసులను ఆశ్రయించారు. తనను నమ్మించి రూ.29 లక్షలు తీసుకుని మోసం చేసిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను నిర్వహించిన రెండు ఈవెంట్ లలో పాల్గొంటానని చెప్పి సన్నీలియోన్ ఆ ప్రోగ్రాం కు అటెండ్ కాలేదని చెప్పాడు. దాంతో సన్నీలియోన్ పై కేరళ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేరళలో విహార యాత్రలో ఉన్న సన్నీ లియోన్ వద్ద వాంగ్మూలం తీసుకున్నారు. కాగా పోలీసుల వాంగ్మూలం లో సన్నీలియోన్ తాను ఈవెంట్ మ్యానేజర్ ను మోసం చేయలేదని చెప్పింది. ఈవెంట్ మ్యానేజర్ ను మోసం చేయాలని భావించలేదని..కాల్షీట్స్ కు అనుగుణంగా కార్యక్రమాలు షెడ్యూల్ చేయకపోవడం వల్లనే తాను హాజరు కాలేకపోయానని వెల్లడించింది. అంతే కాకుండా ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం సదరు మ్యానేజర్ కు డబ్బులు చెల్లించేది లేదని సన్నీలియోన్ చెప్పినట్టు సమాచారం.  దాంతో ఈ కేసును పూర్తిగా పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఇక బాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉన్న సన్నీ లియోన్ ప్రస్తుతం సినిమాలతో పాటు పలు టీవీ షోలు చేస్తోంది. ముఖ్యంగా సన్నీ లియోన్ చేసిన స్టెంట్ విల్లా టీవీ షో తెగ పాపులర్ అయ్యింది. అంతే కాకుండా హిందీతో పాటు తెలుగు మలయాళ సినిమాల్లోనూ సన్నీలియోన్ నటించి అలరించింది.


రోహిత్ ఇంత చెత్త ఫీల్డర్ ఏంటి..? స్టోక్స్ ఆశ్చర్యం!

జగడ్డ : గంటా కెలుకుడుతో టీడీపీకి భారీ షాక్...?

జగన్ లోపలి మనిషి అలా బయటకు ?

హీరోయిన్ సాక్షి శివానంద్ చెల్లెలు ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

మెగాస్టార్ చిరంజీవి సినిమాపై తేనెటీగల దాడి..!? ప్రాణాలు కోల్పోయిన గుర్రాలు

కాపు వేద‌న‌: ఈ వైసీపీ కాపు నేత గోడు జ‌గ‌న్ ప‌ట్టించుకుంటాడా... న్యాయం జ‌రిగేనా ?

నా భార్య ఆ పని చేయడం వల్లే మేము విడాకులు తీసుకున్నాము




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>