MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/vijaye5396426-cccd-4d6e-88be-d473bca6f754-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/vijaye5396426-cccd-4d6e-88be-d473bca6f754-415x250-IndiaHerald.jpgఖైదీ సినిమా తో దర్శకుడిగా పరిచయమైనా లోకేష్ కనకరాజన్ కు టాలీవుడ్ లో భారీ డిమాండ్ నెలకొంది..ఆ సినిమా లో అయన డైరెక్షన్ కి గాను కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ కూడా మెచ్చుకుంది.. అందుకే మెగా కాంపౌండ్ ఆయనకు పిలుపునిచ్చింది.. ఆ పిలుపు తో ఆయనకు ఒక్కసారి గా క్రేజ్ మొదలైంది అని చెప్పొచ్చు.. ఆయన దర్శకత్వం వహించిన మాస్టర్ సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో లోకేష్ క్రేజ్ ఇప్పుడు మాములుగా లేదు.. మూడో సినిమా కమల్ హాసన్ తో చేస్తున్న విషయం తెలిసిందే.. విక్రమ్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఇదివరకే రిలీజ్ కాగvijay;lokesh;dilip kumar;kamal hassan;kiara advani;kumaar;pooja hegde;dileep;dileep kumar;dilip;rashmika mandanna;vijay;vikram;kerala;india;tollywood;cinema;kollywood;media;tamil;tamilnadu;khaidi.;heroine;joseph vijay;lokesh kanagaraj;khaidi new;masterమాస్టర్ విజయ్ కోసం లైన్ లో ముగ్గురు హీరోయిన్ లు..?మాస్టర్ విజయ్ కోసం లైన్ లో ముగ్గురు హీరోయిన్ లు..?vijay;lokesh;dilip kumar;kamal hassan;kiara advani;kumaar;pooja hegde;dileep;dileep kumar;dilip;rashmika mandanna;vijay;vikram;kerala;india;tollywood;cinema;kollywood;media;tamil;tamilnadu;khaidi.;heroine;joseph vijay;lokesh kanagaraj;khaidi new;masterSun, 07 Feb 2021 19:33:47 GMTఖైదీ సినిమా తో దర్శకుడిగా పరిచయమైనా లోకేష్ కనకరాజన్ కు టాలీవుడ్ లో భారీ డిమాండ్ నెలకొంది..ఆ సినిమా లో అయన డైరెక్షన్ కి గాను కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ కూడా మెచ్చుకుంది.. అందుకే మెగా కాంపౌండ్ ఆయనకు పిలుపునిచ్చింది.. ఆ పిలుపు తో ఆయనకు ఒక్కసారి గా క్రేజ్ మొదలైంది అని చెప్పొచ్చు.. ఆయన దర్శకత్వం వహించిన మాస్టర్ సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో లోకేష్ క్రేజ్ ఇప్పుడు మాములుగా లేదు.. మూడో సినిమా కమల్ హాసన్ తో చేస్తున్న విషయం తెలిసిందే.. విక్రమ్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఇదివరకే రిలీజ్ కాగా సినిమా పై ఇప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి..

ఇటు విజయ్ కి కూడా ఈ సినిమా ఎంతో ప్లస్ అయ్యింది. తమిళనాడుతో పాటు కేరళ మరియు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వసూళ్లను రాబట్టింది. సినిమా యావరేజ్ గా ఉన్నా.. థియేటర్ల ఆక్యుపెన్సీ 50 శాతం అయినా కూడా ఈ రేంజ్ లో వసూళ్లు దక్కించుకున్న నేపథ్యంలో విజయ్ స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. విజయ్ మాస్టర్ తర్వాత చేయబోతున్న సినిమా ఏంటీ అనేది ప్రస్తుతం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇక విజయ్ కు జోడీగా తదుపరి సినిమాలో నటించబోతున్న ముద్దుగుమ్మ ఎవరు అనే చర్చ జరుగుతోంది. విజయ్ తదుపరి సినిమా కోసం ముగ్గురు ముద్దుగుమ్మలు పరిశీలనకు ఉన్నారట.

విజయ్ తదుపరి సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న చిత్రం ముగింపు దశకు వచ్చింది. ఆ సినిమా విడుదల అవ్వడమే ఆలస్యం వెంటనే విజయ్ తో మూవీ చేయబోతున్నాడు. విజయ్ మూవీకి గాను దర్శకుడు నెల్సన్ దిలీప్ ముగ్గురు ముద్దుగుమ్మలను పరిశీలిస్తున్నట్లుగా తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. కియారా అద్వానీ.. రష్మిక మందన్నా.. పూజా హెగ్డేలు పరిశీలనలో ఉన్నారట. వీరు ముగ్గురు కూడా ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ డమ్ ఉన్న హీరోయిన్స్ అనే విషయం తెల్సిందే. అందుకే విజయ్ కి జోడీగా వీరిలో ఒకరిని ఎంపిక చేస్తే పాన్ ఇండియా క్రేజ్ ను ఈ సినిమాను జోడించే అవకాశం ఉందని దర్శకుడు భావిస్తున్నాడు.




ఆధార్ కార్డులో ఫోటో నచ్చలేదా.. ఇలా సింపుల్ గా మార్చుకోండి

జూనియర్ ఎన్టీఆర్ సోదరితో వడ్డే నవీన్ వివాహం తర్వాత ఏం జరిగింది

దేవాలయాలకు హాని తలపెట్టిన నాయకులు మాయమైపోయారు – మాజీలైపోయారు - వాట్ నెక్స్ట్?

చిరు చిన్నకూతురు శ్రీజ సినిమాలోకి రానున్నారా..!?

జగడ్డ : ఆశ నిరాశల మధ్య విశాఖ ?

'ఆర్ఆర్ఆర్' టీమ్ నుండి మరొక బిగ్ అప్ డేట్ రెడి...??

జగడ్డ : గంటా కెలుకుడుతో టీడీపీకి భారీ షాక్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>