PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsdaacc23e-2102-486a-9f17-9d0f471b395a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsdaacc23e-2102-486a-9f17-9d0f471b395a-415x250-IndiaHerald.jpgతాజాగా ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబును ఈ విషయంపై అరెస్టు చేశారు పోలీసులు. సర్పంచ్ ఎన్నికల్లో లాలం కోడు వార్డు నెంబరు అభ్యర్థిని పోటీ నుంచి తప్పుకోవాలంటూ ఫోన్ చేసి బెదిరించినటువంటి నేపథ్యంలో కన్నబాబురాజు మీద రాంబిల్లి పోలీస్ స్టేషన్ లో బాధితుడు ఫిర్యాదు చేయగా... ఆయన్ను అరెస్టు చేశారు.jagan-nimmagadda-elections;kumaar;bharatiya janata party;andhra pradesh;janasena;congress;ram madhav;smart phone;vishakapatnam;police;kurasala kannababu;panchayati;mla;police station;arrest;tdp;traffic police;local language;ycp;janasena party;yelamanchili;research and analysis wing;partyజగడ్డ: యలమంచిలి వైసీపీ ఎమ్మెల్యే అరెస్ట్....?జగడ్డ: యలమంచిలి వైసీపీ ఎమ్మెల్యే అరెస్ట్....?jagan-nimmagadda-elections;kumaar;bharatiya janata party;andhra pradesh;janasena;congress;ram madhav;smart phone;vishakapatnam;police;kurasala kannababu;panchayati;mla;police station;arrest;tdp;traffic police;local language;ycp;janasena party;yelamanchili;research and analysis wing;partySun, 07 Feb 2021 15:00:00 GMTజనసేన కంప్లైంట్ కు స్పందన లభించింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ప్రస్తుతం ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు ను అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా... వైసీపీ టీడీపీ చాలా చోట్ల సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ లాంటి పదవులకు రాజీ అవుతున్నట్లు తెలుస్తోంది. కానీ జనసేన మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఇటువంటి సందర్భంలో పోటీకి దిగుతున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను బెదిరించే కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటూ కొన్ని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

ఈ క్రమంలో ఇటీవలే అలాంటి సంఘటన ఒకటి విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి సంబంధించినటువంటి ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు జనసేన కు సంబంధించినటువంటి ఒక అభ్యర్థిని ఏకగ్రీవాలు చేసుకోవడం కోసం పంచాయతీ ఎన్నికల నుండి తప్పుకోవాలని బెదిరిస్తున్న ఫోన్ కాల్ పై ఆధారాలతో సహా ఇచ్చి ఫిర్యాదు చేసింది జనసేన పార్టీ. అందులోనూ ఈ ఫిర్యాదు ఇచ్చింది అక్కడ  స్థానిక యువకులే కావటం విశేషం. ఏకగ్రీవాల కోసం ఎన్నికల నుండి వైదొలగాలని ఎమ్మెల్యే బెదిరించినట్లు ధైర్యంగా ఫిర్యాదు చేసింది జనసేన. ఏకగ్రీవాల విషయం అటుంచితే పోటీ చేయడానికి వచ్చిన అభ్యర్థిని ఏమాత్రం గౌరవించకుండా బెదిరించడం న్యాయం కాదంటూ ప్రతిఘటించింది జనసేన.

 అయితే తాజాగా ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబును ఈ విషయంపై అరెస్టు చేశారు పోలీసులు. సర్పంచ్ ఎన్నికల్లో లాలం కోడు వార్డు నెంబరు అభ్యర్థిని పోటీ నుంచి తప్పుకోవాలంటూ ఫోన్ చేసి బెదిరించినటువంటి నేపథ్యంలో కన్నబాబురాజు మీద రాంబిల్లి పోలీస్ స్టేషన్ లో బాధితుడు ఫిర్యాదు చేయగా... ఆయన్ను అరెస్టు చేశారు. అయితే ఎన్నికల సమయం  కాబట్టి బెయిల్ పై ఆయనను విడిచి పెట్టారు. బెదిరించినది వైసిపి నేతనా లేదా టిడిపి నేతనా అన్నది పక్కన పెడితే... ఏ ఒక్కళ్ళు ఎవరినీ బెదిరించ కూడదు అన్న సంకేతం ఇచ్చేందుకు ఈ విషయంలో ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేస్తున్న ప్రయత్నాన్ని మెచ్చుకోవచ్చు అని ప్రశంసించారు ప్రముఖ జర్నలిస్టు సాయి.


మంచం మీద ప్రచారం చేస్తున్న అభ్యర్ధి.. కారణం తెలిస్తే !

నా భార్య ఆ పని చేయడం వల్లే మేము విడాకులు తీసుకున్నాము

సాక్షి సీన్ రివ‌ర్స్ అయ్యిందే... మ‌డ‌మ తిప్పేశారే...?

టాలీవుడ్ నుండి వచ్చి గిన్నిస్ బుక్ కి ఎక్కిన యాక్టర్స్ వీరే

బ్రాహ్మ‌ణ ఘోష‌: ప‌థ‌కాలు నీరుగారుతున్నా.. ప‌ట్టించుకునేవారేరీ.. !

జగడ్డ : గుండా రాజకీయాలు మానండి .?

కాపు వేద‌న‌: ఇప్పుడు ఎవ‌రిని న‌మ్మాలి.. కాపు నేత‌ల స‌మాలోచ‌న‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>