Crimesavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/mother-sells-new-born-baby-in-nandigama-in-krishna-district33f787b2-2631-4cc4-827e-f451b9efafb2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/mother-sells-new-born-baby-in-nandigama-in-krishna-district33f787b2-2631-4cc4-827e-f451b9efafb2-415x250-IndiaHerald.jpgప్రేగు తెంచుకుని పుట్టిన బిడ్డను ఏ తల్లి వదులుకోదు.. ఆ చిన్ని ప్రాణాలకు తన ప్రాణం అడ్డుపెట్టి మరీ జన్మనిస్తుంది. అలాంటి బిడ్డ ఏ తల్లికి భారం కాదు.. బరువు కాదు.. తన కడుపులో బిడ్డ పెరుగుతున్నాడన్న ఆ తీపి కబురు ఆ తల్లిని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటుంది. ఆ తియ్యనైన అనుభూతిని మాటల్లో వర్ణించడం సాధ్యమంకాకపోవచ్చు. కానీ ఒక బిడ్డ తన కడుపులో పెరుగుతున్నాడన్న సంగతి తెలిసిన ఆ తల్లి ఆనందానికి ఆకాశమే హద్దవుతుందేమో.. పిండంగా ఉన్నప్పటి నుంచే.. నా బిడ్డకు ఏం పేరు పెట్టాలి.. ఏం చదివించాలని.. ఎలా పెంచాలంటూ ఎcrime;women;krishna river;police;woman;anandamపేగుతెంచుకున్న బిడ్డే బరువైందా.. మరీ ఇంత దారుణమా.. పుట్టకముందే బేరం ఎలా పెడతారు?పేగుతెంచుకున్న బిడ్డే బరువైందా.. మరీ ఇంత దారుణమా.. పుట్టకముందే బేరం ఎలా పెడతారు?crime;women;krishna river;police;woman;anandamSun, 07 Feb 2021 17:38:27 GMTఆ తర్వాతే పోలీసు సార్లు అసలు విషయాన్ని బయటపెట్టారు. కృష్ణా జిల్లాకు చెందిన మున్ని అనే మహిళే ఈ దారుణానికి పాల్పడింది. ఈ మహిళ బిడ్డ పుట్టడానికి ముందే ఆ బిడ్డకు రూ.4 లక్షల బేరం పెట్టింది. తీరా బిడ్డ బయటకొచ్చాకా డబ్బులిచ్చిన వారి చేతిలో పెట్టి నాకేమీ తెలియదన్నట్టు మంచిగ నాటకమాడింది. నా బిడ్డ కనిపించడం లేదంటూ నందిగామ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులకు రంగంలోకి దిగి అసలు విషయాన్ని బయటపెట్టారు. మహాలక్ష్మి అనే మహిళ కోదాడలో మాతృశ్రీ అనే పేరుతో టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో మధ్య వర్తిగా ఉన్నట్టు సమాచారం. కాగా ఆమె పిల్లలు లేని వారికి పేద వాళ్లకు పుట్టిన పిల్లలను కొంత బేరం కుదుర్చుకుని అమ్ముతున్నట్టుగా తెలుస్తోంది.

అయితే ఈ మహిళ దగ్గరకు ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ఫ్యామిలీ వచ్చినట్టు తెలుస్తోంది. ఆ ఫ్యామిలీకి సంతానం లేరు. కాగా అదే సమయంలో గర్భవతిగా ఉన్న మున్నీ గురించి మొత్తం తెలుసుకుంది మహాలక్ష్మి. ఆమెకు ఇదివరకే పిల్లలున్నారు. అదీకాక ఇప్పుడు ఆమె గర్భవతి.. ఆ పిల్లలందరినీ పోషించే స్థోమత లేని ఆ కుటుంబానికి డబ్బులను ఎరగా చూపించి మున్ని కడుపులో ఉన్న పాపకు రూ.4 లక్షల బేరం కూడా కుదుర్చుకుంది. ఇంకేముంది ఆ పుట్టిన తర్వాత.. ఆ పాప తండ్రికి నాలుగు లక్షలు చేతిలో పెట్టి.. ఆ పాపను  పిల్లలు లేని కుటుంబానికి అప్పజెప్పినట్టు మహాలక్ష్మి తెలుపుతోంది. కాగా ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న నందిగామ పోలీసులు పసిపాప అమ్మకం గురించి దర్యాప్తు జరుపుతున్నారు. ఇది ఎంతవరకు నిజమనే విషయాలను బయటపెట్టే పనిలో ఉన్నారు పోలీసులు. 


రోహిత్ ఇంత చెత్త ఫీల్డర్ ఏంటి..? స్టోక్స్ ఆశ్చర్యం!

జగడ్డ : గంటా కెలుకుడుతో టీడీపీకి భారీ షాక్...?

జగన్ లోపలి మనిషి అలా బయటకు ?

హీరోయిన్ సాక్షి శివానంద్ చెల్లెలు ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

మెగాస్టార్ చిరంజీవి సినిమాపై తేనెటీగల దాడి..!? ప్రాణాలు కోల్పోయిన గుర్రాలు

కాపు వేద‌న‌: ఈ వైసీపీ కాపు నేత గోడు జ‌గ‌న్ ప‌ట్టించుకుంటాడా... న్యాయం జ‌రిగేనా ?

నా భార్య ఆ పని చేయడం వల్లే మేము విడాకులు తీసుకున్నాము




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>