PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/land-mafia-tdp-leaders-in-visakha-patnamde856dc2-d279-4775-8803-d2b0288b62b5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/land-mafia-tdp-leaders-in-visakha-patnamde856dc2-d279-4775-8803-d2b0288b62b5-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో విశాఖ ఉక్కు అంశం హాట్ టాపిక్ అయింది. విశాఖ ఉక్కు అమ్మడానికి వీలు లేదని ఏపీలో విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే అధికార పార్టీ మాత్రం ఇప్పుడు దీనిపై ఏ మాత్రం కూడా స్పందించడం లేదు. దీనిపై టీడీపీ నేతలు అందరూ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా టిడిపి మహిళా అధ్యక్షురాలు అనిత మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై మబ్బులు కమ్మాయి అనిపిస్తుంది అని అన్నారు. ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా ఉన్న .. స్టీల్ ప్లాంట్ మీvizag;anitha singer;prema;andhra pradesh;mp;రాజీనామా;vishakapatnam;government;history;love;tdp;local language;central government;reddy;partyవిశాఖ ఉక్కు కోసం ఎంపీ, ఎమ్మెల్యేల రాజీనామా...?విశాఖ ఉక్కు కోసం ఎంపీ, ఎమ్మెల్యేల రాజీనామా...?vizag;anitha singer;prema;andhra pradesh;mp;రాజీనామా;vishakapatnam;government;history;love;tdp;local language;central government;reddy;partySat, 06 Feb 2021 16:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో విశాఖ ఉక్కు అంశం హాట్ టాపిక్ అయింది. విశాఖ ఉక్కు అమ్మడానికి వీలు లేదని ఏపీలో విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే అధికార పార్టీ మాత్రం ఇప్పుడు దీనిపై ఏ మాత్రం కూడా స్పందించడం లేదు. దీనిపై టీడీపీ నేతలు అందరూ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా టిడిపి మహిళా అధ్యక్షురాలు అనిత మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై మబ్బులు కమ్మాయి అనిపిస్తుంది అని అన్నారు.

ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా ఉన్న .. స్టీల్ ప్లాంట్ మీద రాబందుల కన్నుపడిందా.. అన్నట్లుంది అని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. ఉక్కు పరిశ్రమకు ఒక చరిత్ర వుంది అని ఆమె పేర్కొన్నారు. ఇది తెలుగు ప్రజలతో విడదీయలేని బంధం అని ఆమె అన్నారు. విశాఖ చరిత్ర తెలిసినవారెవ్వరూ ఇలాంటి నిర్ణయం చేయరు అన్నారు ఆమె. రాబంధుల కన్నుపడిందనే అనుమానం కలుగుతోంది అని అనిత వ్యాఖ్యలు చేసారు. కార్పొరేట్లు ప్రభుత్వాన్ని శాసిస్తున్నారా అని ఆమె నిలదీశారు. లక్ష కుటుంబాలు స్టీల్ ప్లాంట్ పై ఆధారపడి జీవిస్తున్నారు అని అన్నారు.

విశాఖ ప్రజలు ఓటేస్తే గెలిచే ఎంపీ, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి అని అన్నారు. ఉక్కు పరిశ్రమనైనా కాపాడ్డానికి ముందుకు రావాలి అని ఆమె సవాల్ చేసారు. ఏపీలో దిక్కుమాలిన ప్రభుత్వం రాజ్యమేలుతోంది అని మండిపడ్డారు. వైయస్ విజయమ్మ ఓడించారని కోపంతో ఇదంతా చేస్తున్నారా అని నిలదీశారు. విశాఖను నాశనం చేయటానికి జగన్మోహన్ రెడ్డి పూనుకున్నారా అని నిలదీశారు. విశాఖలో పరిణామాలు చూస్తే ప్రేమ ఉందో, పగ ఉందో అర్థమవుతుంది అన్నారు. విజయసాయిరెడ్డి, విశాఖపట్నం అభివృద్ధి కోసం ఎప్పుడైనా పార్లమెంట్లో మాట్లాడారా అని ప్రశ్నించారు. విశాఖకు కొత్తగా పరిశ్రమను తీసుకు రాగలరా అని నిలదీశారు. వారిపై కేసులు కోసం, రాష్ట్రాన్ని కేంద్రం కాళ్లదగ్గర  తాకట్టు పెడుతున్నారు అని అన్నారు. ఎంపీలు మూకుమ్మడిగా రాజీనామా చేయాలి అని డిమాండ్ చేసారు.


విశాఖ ఉక్కు ప్రయివేటు పరం కానుందని ఏడాది క్రితమే చెప్పిన శివాజీ.. వీడియో వైరల్

కనుమరుగు అవుతున్న ఇ టాలీవుడ్ కమీడియేన్స్ ఎలా ఉన్నారు

ఆరు గదులు.. రెండు బెడ్ రూమ్లు.. గంగవ్వ కొత్తిల్లు ఎలా ఉండబోతుంది..!

అఖిల్ ష్యూర్ షాట్ హిట్ కొడుతున్నాడా.. అంత కాన్ఫిడెన్స్ ఎందుకో..!

సుకుమార్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు లకు సంబంధించి సంచలన విషయాలను బయటపెట్టిన దేవిశ్రీప్రసాద్..!!

వావ్.. మహేశ్‘సర్కారు వారి పాట’ హాలీవుడ్ లెవెల్లో ఉండబోతోందా?

జగడ్డ : సర్పంచ్ పదవి కోసం ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా.. చీటింగ్ తో హర్ట్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>