PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/illegal-affaire6845ec8-625f-4fc1-b20e-72491cd88b5f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/illegal-affaire6845ec8-625f-4fc1-b20e-72491cd88b5f-415x250-IndiaHerald.jpgవారిద్ద‌రు శారీర‌కంగా ద‌గ్గ‌ర‌వ్వ‌డం జ‌రిగింది. ఈ విషయం తెలిసిన రాబ‌ర్ట్ ధ‌న‌ల‌క్ష్మితో ప‌లుమార్లు గొడ‌వ ప‌డుతూ వ‌స్తున్నాడు. అంద‌రిముందే ఆమెను నిల‌దీశాడు. ఇది అవ‌మానంగా భావించిన ఆమె విషం తాగి చ‌నిపోయింది. రెండ్రోజులుగా దిగాలుగా ఉన్న రాబ‌ర్ట్ ఇటు భార్య‌, పిల్ల‌ల ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌లేక‌.. అటు ప్రియురాలు మ‌ర‌ణంతో కుంగిపోయి చివ‌ర‌కు తాను కూడా ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఇలా వివాహ జీవితాన్ని వదులుకొని.. వివాహేతర జీవితాన్ని కూడా అనుభవించలేక ఇద్దరు జీవితాలను నాశనం చేసుకున్నారు. ఏదేమైనా స‌మాజంలో illegal affair;chennai;wife;letter;romanticఇంత ఘాటు రొమాంటిక్ క్రైం స్టోరీయా.. క్లైమాక్స్ విషాదాంతం..!ఇంత ఘాటు రొమాంటిక్ క్రైం స్టోరీయా.. క్లైమాక్స్ విషాదాంతం..!illegal affair;chennai;wife;letter;romanticSat, 06 Feb 2021 09:30:00 GMTరొమాంటిక్ క్రైం స్టోరీ చెన్నైలో జ‌రిగింది. ఆమెక పెళ్ల‌య్యి 17 ఏళ్లు అయ్యింది. భ‌ర్త‌తో విడిపోయింది. మ‌రో వ్య‌క్తితో వివాహేత‌ర సంబంధం పెట్టుకుంది. వీరిద్ద‌రు కూడా చాలా రోజులుగా స‌హ‌జీవ‌నం చేస్తున్నారు. ఇప్పుడు మ‌ళ్లీ మూడో వ్య‌క్తితో ఎఫైర్ పెట్టుకుంది. అత‌డు ఆమెపై సీరియ‌స్ అవ్వ‌డంతో చివ‌ర‌కు ఆమె ప్రాణాలు తీసుకోగా.. అత‌డు కూడా ప్రాణాలు తీసుకున్నాడు. చెన్నైలో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. రాబర్ట్ (37) అనే వ్యక్తి చెన్నై నగరంలోని తాంబరం ప్రాంతంలో ఉంటున్నాడు. అత‌డికి పెళ్ల‌య్యి ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నా ప‌దేళ్లుగా వేరుగా ఉంటున్నాడు.

ధ‌న‌ల‌క్ష్మి అనే మ‌హిళ భ‌ర్తతో విడిపోగా.. రాబ‌ర్ట్‌, ధ‌న‌ల‌క్ష్మి స‌హ‌జీవ‌నం చేస్తున్నారు. చుట్టుపక్కల వాళ్లంతా వీళ్లిద్దరూ భార్య భర్తలనే భావించేవారు. ఇలా ఐదేళ్లు గడిచాయి.  ధనలక్ష్మి కొడుకు కూడా వీళ్లతోనే ఉంటున్నాడు. ధ‌న‌ల‌క్ష్మికి సెల్వరాజ్ అనే వ్య‌క్తి ప‌రిచ‌యం కావ‌డం.. వారిద్ద‌రు శారీర‌కంగా ద‌గ్గ‌ర‌వ్వ‌డం జ‌రిగింది. ఈ విషయం తెలిసిన రాబ‌ర్ట్ ధ‌న‌ల‌క్ష్మితో ప‌లుమార్లు గొడ‌వ ప‌డుతూ వ‌స్తున్నాడు. అంద‌రిముందే ఆమెను నిల‌దీశాడు. ఇది అవ‌మానంగా భావించిన ఆమె విషం తాగి చ‌నిపోయింది.

రెండ్రోజులుగా దిగాలుగా ఉన్న రాబ‌ర్ట్ ఇటు భార్య‌, పిల్ల‌ల ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌లేక‌.. అటు ప్రియురాలు మ‌ర‌ణంతో కుంగిపోయి చివ‌ర‌కు తాను కూడా ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఇలా వివాహ జీవితాన్ని వదులుకొని.. వివాహేతర జీవితాన్ని కూడా అనుభవించలేక ఇద్దరు జీవితాలను నాశనం చేసుకున్నారు. ఏదేమైనా స‌మాజంలో వివాహేత‌ర సంబంధాల వ‌ల్ల ఎలాంటి అన‌ర్థాలు చోటు చేసుకుంటాయో ?  మ‌రోసారి ఈ సంఘ‌టనే రుజువు చేసింది.




పవన్, క్రిష్ కాంబో.. ఆ టైటిల్ కు ఫిక్స్ అయ్యారా..?

హీరోయిన్ మెటీరియల్ ఢీ 13 యాంకర్ దీపిక.. కుర్రాళ్లను కవ్విస్తుందిగా..!

టీడీపీలో కొత్త జోష్‌.. ఈ నేత‌ల్లో ఇంత స‌డెన్ చేంజ్ ఏంటి ?

హెరాల్డ్ స్మ‌రామీ : దేశం గ‌ర్వించ‌ద‌గిన‌ చిత్ర‌కారుడు దామెర్ల‌... తెలుగువాడ‌ని మీకు తెలుసా..?!

ఆ కమ్మ నేతలు వైసీపీకి డ్యామేజ్ చేస్తారా ?

జగడ్డ: విజయనగరం జిల్లాలో గెలుపు కోసం బొత్స మాస్టర్‌ ప్లాన్..?

ఆ మూడు చోట్ల జగన్‌ని కాపు కాస్తారా ? పవన్‌ని కాచుకుంటారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>