Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/rbi1f737049-0c4a-4c5d-a8f9-50e7dd26edd0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/rbi1f737049-0c4a-4c5d-a8f9-50e7dd26edd0-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఇండియా కాస్తా రోజురోజుకు డిజిటల్ ఇండియా గా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు దేశంలో కేవలం నగదు లావాదేవీలు ఎక్కువగా జరిగే.వి కానీ ప్రస్తుతం నగదు రహిత లావాదేవీలే ఎక్కువగా జరుగుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఎంతో సులభంగా ఒక అకౌంట్ నుంచి మరొక అకౌంట్ కి డబ్బులు పంపించుకునేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు డిజిటల్ పేమెంట్ పైనే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు అనే విషయం తెలిసిందే. అదే సమయంలో కూడా అటు ఆర్.బి.ఐ కూడా ఎప్పటికప్పుడు డిజిటల్ పేమెంట్స్ మరింత ప్రోత్సహించే విధంగా కీలక rbi;rakshita;india;reserve bank of india;bank;september;governor;customer;june;vబ్యాంకు కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పిన ఆర్బిఐ.. త్వరలో..?బ్యాంకు కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పిన ఆర్బిఐ.. త్వరలో..?rbi;rakshita;india;reserve bank of india;bank;september;governor;customer;june;vSat, 06 Feb 2021 14:00:00 GMTఇండియా కాస్తా రోజురోజుకు డిజిటల్ ఇండియా గా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే.  ఒకప్పుడు దేశంలో కేవలం నగదు లావాదేవీలు ఎక్కువగా జరిగే.వి కానీ ప్రస్తుతం నగదు రహిత లావాదేవీలే  ఎక్కువగా జరుగుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఎంతో సులభంగా ఒక అకౌంట్ నుంచి మరొక అకౌంట్ కి డబ్బులు పంపించుకునేందుకు  అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు డిజిటల్ పేమెంట్ పైనే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు అనే విషయం తెలిసిందే. అదే సమయంలో కూడా అటు ఆర్.బి.ఐ కూడా ఎప్పటికప్పుడు డిజిటల్ పేమెంట్స్  మరింత ప్రోత్సహించే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నది అన్న  విషయం తెలిసిందే.



 ఇక ఇటీవలే మరో కీలక నిర్ణయం తీసుకున్న bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ కస్టమర్లు  అందరికీ కూడా తీపి కబురు అందించింది. డిజిటల్ పేమెంట్ ని ప్రోత్సహించేందుకు మరింత సురక్షితంగా మార్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. వారంలో 24 గంటలు డిజిటల్ పేమెంట్ కోసం హెల్ప్లైన్ ఏర్పాటు చేస్తామని ఇటీవల bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. డిజిటల్ పేమెంట్ చేసే కస్టమర్ల అందరికీ కూడా మరింత మెరుగైన సర్వీసులు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. దీనికోసమే 24×7 హెల్ప్లైన్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యము  అంటూ చెప్పుకొచ్చారు.



 సెప్టెంబర్ నాటికి బ్యాంకు కస్టమర్స్  అందరికీ కూడా ఈ వినూత్నమైన సేవలు అందుబాటులోకి వస్తాయి అంటూ చెప్పుకొచ్చారు. ఏ సమయంలో అయినా సరే కస్టమర్లు తమ డిజిటల్ పేమెంట్ లకు సంబంధించిన సందేహాలను అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు అవకాశం ఉందని అంతేకాకుండా ఏ  సమయంలో అయినా  సమస్యలను పరిష్కరించుకోవచ్చు bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ తెలిపారు.  అంతేకాకుండా త్వరలో ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మెన్ స్కీమ్ తీసుకువస్తామని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. బ్యాంక్,  ఎన్బి ఎఫ్ సి యూజర్లు  అందరూ కూడా ఒకే ఫ్లాట్ఫామ్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఇక ఈ సేవలు జూన్ నెలలో అందుబాటులోకి రానున్నట్లు ఆర్బిఐ తెలిపింది.


జగడ్డ : విశాఖలో తొలి విడతకు కౌంట్ డౌన్...!

అల్లరి నరేష్ కోసం సాయం చేయడానికి మరోసారి ముందుకు వచ్చిన మహేష్ బాబు

అక్క‌డ టీడీపీని కొట్టేందుకు జ‌గ‌న్ న‌యా స్కెచ్... ఆ నేత‌కు ఎమ్మెల్సీ క‌న్‌ఫార్మ్ ?

ఆచార్య బిజినెస్ లెక్క‌లు అన్నీ త‌ప్పులే... వెన‌క ఇంత క‌థ ఉందా ?

వామ్మో....రమ్యకృష్ణతో పోటీకి వస్తున్న సీరియల్ నటి...?

ప్రభాస్ చెల్లి ని ఎప్పుడైనా చూశారా..

త‌మ్ముళ్ల‌కు బాబోరి బంప‌ర్ ఆఫ‌ర్‌... నామినేష‌న్ వేస్తే భారీ న‌జ‌రానా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>