PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ktr-kcrb31d1427-bb4f-497a-83e1-2dffe5ae398a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ktr-kcrb31d1427-bb4f-497a-83e1-2dffe5ae398a-415x250-IndiaHerald.jpgఇవే కేటీఆర్‌కు అస‌లు సిస‌లైన అగ్నిప‌రీక్ష కానున్నాయి. ఈ మూడింట్లో రెండు స్థానాల‌కు మార్చి చివ‌ర్లోనే ప‌ద‌వీ కాలం ముగుస్తుంది. నల్లగొండ-వరంగల్-ఖమ్మం నియోజకవర్గం నుంచి పల్లా రాజేశ్వర్రెడ్డి(టీఆర్ఎస్) ,హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ కు ఎన్.రాంచందర్రావు (బీజేపీ) ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈ రెండు స్థానాల‌కు త్వ‌ర‌లోనే నోటిఫికేష‌న్ రానుంది. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌లు కావ‌డంతో వీటిపై బీజేపీ గ‌ట్టిగా కాన్‌సంట్రేష‌న్ చేస్తోంది. ఈ ఎమ్మెల్సీ స్థానాల పరిధిలో 10 లక్షల మందికి పైగా ఓటర్లున్నారు. ktr kcr;kcr;ktr;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;warangal;telangana;ram madhav;huzur nagar;letter;ranga reddy;march;research and analysis wing;mahbubnagar;party;mantraకేటీఆర్ సీఎం కాదు... కేసీఆర్ ముందు రెండు అగ్నిప‌రీక్ష‌లు...!కేటీఆర్ సీఎం కాదు... కేసీఆర్ ముందు రెండు అగ్నిప‌రీక్ష‌లు...!ktr kcr;kcr;ktr;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;warangal;telangana;ram madhav;huzur nagar;letter;ranga reddy;march;research and analysis wing;mahbubnagar;party;mantraSat, 06 Feb 2021 11:30:00 GMTకొద్ది రోజులుగా తెలంగాణ సీఎం కేసీఆర్ తాను ప‌ద‌వి నుంచి త‌ప్పుకుని త‌న రాజ‌కీయ వార‌సుడిగా కేటీఆర్‌కు ప‌గ్గాలు ఇచ్చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక తెలంగాణ‌లో ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేల‌తో పాటు చాలా మంది నేత‌లు సైతం కేటీఆర్ తెలంగాణ‌కు కాబోయే సీఎం అంటూ భ‌జ‌న కీర్త‌న‌లు కూడా స్టార్ట్ చేసేశారు. కేటీఆర్ సీఎం సంగ‌తేమో గాని.. దుబ్బాక‌, గ్రేట‌ర్ దెబ్బ‌తో కేసీఆర్ కూసాలు క‌దులుతున్న ప‌రిస్థితి ఉంది. త్వ‌ర‌లోనే తెలంగాణ‌లోని నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ గెల‌వ‌క‌పోతే కారు పార్టీ ప‌నైపోయింద‌న్న టాక్ ప్ర‌జ‌ల్లోకి వెళ్లిపోతుంది.

అంత‌కంటే ముందే అక్క‌డ మూడు ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇవే కేటీఆర్‌కు అస‌లు సిస‌లైన అగ్నిప‌రీక్ష కానున్నాయి. ఈ మూడింట్లో రెండు స్థానాల‌కు మార్చి చివ‌ర్లోనే ప‌ద‌వీ కాలం ముగుస్తుంది. నల్లగొండ-వరంగల్-ఖమ్మం నియోజకవర్గం నుంచి  పల్లా రాజేశ్వర్రెడ్డి(టీఆర్ఎస్) ,హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ కు ఎన్.రాంచందర్రావు (బీజేపీ) ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈ రెండు స్థానాల‌కు త్వ‌ర‌లోనే నోటిఫికేష‌న్ రానుంది.

గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌లు కావ‌డంతో వీటిపై బీజేపీ గ‌ట్టిగా కాన్‌సంట్రేష‌న్ చేస్తోంది. ఈ ఎమ్మెల్సీ స్థానాల పరిధిలో 10 లక్షల మందికి పైగా ఓటర్లున్నారు. పైగా విద్యా, ఉద్యోగ వ‌ర్గాల్లో టీఆర్ ఎస్ పై ఉన్న వ్య‌తిరేక‌త‌ను క్యాష్ చేసుకోవాల‌ని బీజేపీ స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతోంది. ఓటర్లందరూ గ్రాడ్యుయేట్లు కావడంతో సర్కారుపై వీరు ఖ‌చ్చితంగా ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఓటు వేస్తార‌నే అంటున్నారు. దీంతో కేటీఆర్‌కు ఈ రెండు స్థానాలు అగ్నిప‌రీక్ష‌గా మారాయి. ఇక్క‌డ వ‌చ్చిన రిజ‌ల్ట్‌ను బ‌ట్టే ఆయ‌న భ‌విష్య‌త్తు స‌వాళ్ల‌ను ఎలా ?  ఎదుర్కొంటార‌న్న‌ది ఆధార‌ప‌డి ఉంటుంది. 


జగడ్డ : జగనోరు మీ మాట వల్ల ప్రజలకు ఒరిగిందేంటి ??

త్రివిక్రమ్‌ పై ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ గుర్రు అందుకేనా ?

నాంది ట్రైలర్.. అల్లరి నరేష్ పర్ఫార్మెన్స్ పీక్స్..!

జగడ్డ: మూడో విడత ఎన్నికలు.. ఏ జిల్లాలో ఎక్కడెక్కడో తెలుసుకోండి...?

ఎన్టీఆర్ 30 వ కోసం కొత్త హీరోయిన్?

జగడ్డ: జగనోరి మంత్రినా మజాకా..దెబ్బకు నిమ్మగడ్డ ఔట్..!

జగడ్డ : టోటల్ గా లెక్క తేల్చనున్న నిమ్మగడ్డ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>