MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rrr-movie-sets-new-record-and-kept-baahubali-aside0c1f35f5-2f8c-45dc-a40f-0334d87e9194-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rrr-movie-sets-new-record-and-kept-baahubali-aside0c1f35f5-2f8c-45dc-a40f-0334d87e9194-415x250-IndiaHerald.jpgదర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ఆర్ఆర్ఆర్ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాం చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తుండగా, ఆలియా భట్, ఓవిలియ మోరీస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా యొక్క క్లైమాక్స్ షూట్ ప్రస్తుతం ఎంతో వేగవంతంగా జరుగుతోంది.rrr movie;baahubali;business;ntr;alia bhatt;rajamouli;korea, south;alluri sitarama raju;komaram bheem;rrr movie;cinema;bahubali;media;tamil;dvv entertainment;kannada;hindi;october;heroine;nandamuri taraka rama rao;research and analysis wing;nijamఅట్, ఆర్ఆర్ఆర్ .... బాహుబలి నే నెట్టి అవతలేసిందిగా....??అట్, ఆర్ఆర్ఆర్ .... బాహుబలి నే నెట్టి అవతలేసిందిగా....??rrr movie;baahubali;business;ntr;alia bhatt;rajamouli;korea, south;alluri sitarama raju;komaram bheem;rrr movie;cinema;bahubali;media;tamil;dvv entertainment;kannada;hindi;october;heroine;nandamuri taraka rama rao;research and analysis wing;nijamSat, 06 Feb 2021 22:47:22 GMTఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ఆర్ఆర్ఆర్ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాం చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తుండగా, ఆలియా భట్, ఓవిలియ మోరీస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా యొక్క క్లైమాక్స్ షూట్ ప్రస్తుతం ఎంతో వేగవంతంగా జరుగుతోంది.

దీని కోసం తమ హీరోలు ఇద్దరూ కూడా ఎంతో కష్టపడుతున్నారు అంటూ యూనిట్ నిన్న రెండు ఫోటోలు తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో రిలీజ్ చేసిన విషయం తెల్సిందే. అయితే ఈ సినిమా యొక్క బిజినెస్ కి సంబంధించి ప్రస్తుతం ఒక వార్త పలు మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది. దానిని బట్టి ఈ సినిమా యొక్క సౌత్ థియేట్రికల్ రైట్స్, అనగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ రైట్స్ కలిపి మొత్తం రూ. 350 కోట్లు పలికినట్లు సమాచారం. అయితే గతంలో రాజమౌళి తీసిన బాహుబలి 2 మొత్తంగా రూ. 215 కోట్లు పలికిందని అంటున్నారు.

అలానే ఆర్ఆర్ఆర్ ఓవర్సీస్ రైట్స్ ఇటీవల రూ. 70 కోట్లకు అమ్ముడైందని, అలానే హిందీ రైట్స్ దాదాపుగా రూ.100 కోట్లకు పైమాటే పలుకుతున్నాయని సమాచారం. మొత్తంగా ఇవ్వన్నీ కూడా కలిపితే ఆర్ఆర్ఆర్ టోటల్ బిజినెస్ రూ. 500 కోట్లు అని తెలుస్తోంది. ఈ విధంగా థియేట్రికల్ బిజీనెస్ లో ఆర్ఆర్ఆర్ మూవీ ఏకంగా బాహుబలి 2 నే నెట్టి అవతలేసిందని చెప్తున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం, ఇది నిజంగా అతి పెద్ద రికార్డ్ అని అంటున్నారు విశ్లేషకులు. కాగా ఆర్ఆర్ఆర్ మూవీ అక్టోబర్ 13న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే....!!


విజయ్ కోసం ఆ స్టార్ హీరోయిన్స్ మద్య పోటీ ..?

పవన్ సినిమాకు ముగ్గురు డైరెక్టర్లు ?

విడుదలకు ముందే 'బాహుబలి 2' రికార్డ్స్ బ్రేక్ చేసిన 'RRR'...!!

మహాభారత కాలంలొ అక్రమ సంభందాలు

ఉప్పెనకు మెగా బూస్టింగ్.. రంగంలోకి దిగుతున్న మెగాస్టార్..!

విశాఖ ఉక్కు ప్రయివేటు పరం కానుందని ఏడాది క్రితమే చెప్పిన శివాజీ.. వీడియో వైరల్

కనుమరుగు అవుతున్న ఇ టాలీవుడ్ కమీడియేన్స్ ఎలా ఉన్నారు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>