Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/immanuel-varsha-valentines-day37420044-2ecc-4ff4-b6b0-cdbbb93c8344-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/immanuel-varsha-valentines-day37420044-2ecc-4ff4-b6b0-cdbbb93c8344-415x250-IndiaHerald.jpgఇన్నాళ్లు బుల్లితెర మీద సుధీర్, రష్మిల జోడీ గురించే ఎక్కువగా మాట్లాడటం జరిగింది. కాని ఈమధ్య ఓ కొత్త జోడీ తరచు వార్తల్లో ఉంటుంది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ లలో ఆ జోడీ అలరిస్తుంది. ఇంతకీ ఇలా అలరిస్తున్న ఈ జోడీ ఏదో మీకు తెలిసిందే. ఈమధ్య తన కామెడీ టైమింగ్ తో అలరిస్తున్న ఇమ్మాన్యుయెల్ సూపర్ క్రేజ్ తెచ్చుకోగా.. ఈమధ్యనే వర్ష కూడా జబర్దస్త్ లో తరచు కనిపిస్తుంది. వర్షకి జోడీగా ఇమ్మాన్యుయెల్ కొన్ని స్కిట్స్ చేయడంతో వీరిద్దరి జోడీ బాగా క్లిక్ అయ్యింది.immanuel-varsha-valentines-day;prema;sudigali sudheer;varsha;roja;jabardasth;love;episode;heart;comedy;nijam;balloon;red;valentines dayవాలెంటైన్స్ డే ఎపిసోడ్.. టైం చూసి వర్షకి ప్రపోజ్ చేసిన ఇమ్మాన్యుయెల్..!వాలెంటైన్స్ డే ఎపిసోడ్.. టైం చూసి వర్షకి ప్రపోజ్ చేసిన ఇమ్మాన్యుయెల్..!immanuel-varsha-valentines-day;prema;sudigali sudheer;varsha;roja;jabardasth;love;episode;heart;comedy;nijam;balloon;red;valentines daySat, 06 Feb 2021 17:00:00 GMTసుధీర్, రష్మిల జోడీ గురించే ఎక్కువగా మాట్లాడటం జరిగింది. కాని ఈమధ్య ఓ కొత్త జోడీ తరచు వార్తల్లో ఉంటుంది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ లలో ఆ జోడీ అలరిస్తుంది. ఇంతకీ ఇలా అలరిస్తున్న ఈ జోడీ ఏదో మీకు తెలిసిందే. ఈమధ్య తన కామెడీ టైమింగ్ తో అలరిస్తున్న ఇమ్మాన్యుయెల్ సూపర్ క్రేజ్ తెచ్చుకోగా.. ఈమధ్యనే వర్ష కూడా జబర్దస్త్ లో తరచు కనిపిస్తుంది. వర్షకి జోడీగా ఇమ్మాన్యుయెల్ కొన్ని స్కిట్స్ చేయడంతో వీరిద్దరి జోడీ బాగా క్లిక్ అయ్యింది.

మిగతా టీం మెట్స్ కూడా వీరి జోడీనే వాడటంతో రోజా వీరిద్దరి జోడీని హైలెట్ చేస్తూ మాట్లాడింది. అలా సుధీర్, రష్మిల తర్వాత ఇమ్మాన్యుయెల్, వర్షల జోడీ సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లా.. నల్ల అబ్బాయి, తెల్లమ్మాయి ఇమ్ము, వర్షల జంట ప్రేక్షకులను అలరిస్తుంది. నాకు పైన కలర్ కాదు లోపల మనసు నచ్చిందని ఇమ్మాన్యుయెల్ మీద ప్రేమ వలకబోస్తూ మాట్లాడింది వర్ష. అయితే ఈ జోడీ గురించి అందరు మాట్లాడుతుంటే ఫైనల్ గా వాలెంటైన్స్ డే ఎపిసోడ్ లో ఇమ్మాన్యుయెల్ వర్షకి షాక్ ఇచ్చాడు.

ఎపిసోడ్ లో భాగంగా జబర్దస్త్ టీం అందరి ముందే వాలెంటైన్స్ డే విషెష్ అందించాడు ఇమ్మాన్యుఎల్. ఐలవ్యూ అన్న మాట తన నోటి నుండి వచ్చిందో రాలేదో కాని ఎపిసోడ్ ప్రోమోలో హార్ట్ బెలూన్, రెడ్ రోజ్ ను వర్షకి ఇచ్చాడు ఇమ్మాన్యుయెల్. చూస్తుంటే ఇమ్మన్యుయెల్ తన కామెడీతో వర్షని నిజంగానే పడేసినట్టు చెప్పుకుంటున్నారు జబర్దస్త్ వర్గాలు. మరి ఇదంతా ఎపిసోడ్ ప్రోమో కోసమేనా నిజంగానే ఇమ్మాన్యుయెల్ వర్షకి ప్రపోజ్ చేశాడా అన్నది తెలియాలంటే నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ చూడాల్సిందే.      
" style="height: 370px;">
             




విశాఖ ఉక్కు ప్రయివేటు పరం కానుందని ఏడాది క్రితమే చెప్పిన శివాజీ.. వీడియో వైరల్

కనుమరుగు అవుతున్న ఇ టాలీవుడ్ కమీడియేన్స్ ఎలా ఉన్నారు

ఆరు గదులు.. రెండు బెడ్ రూమ్లు.. గంగవ్వ కొత్తిల్లు ఎలా ఉండబోతుంది..!

అఖిల్ ష్యూర్ షాట్ హిట్ కొడుతున్నాడా.. అంత కాన్ఫిడెన్స్ ఎందుకో..!

సుకుమార్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు లకు సంబంధించి సంచలన విషయాలను బయటపెట్టిన దేవిశ్రీప్రసాద్..!!

వావ్.. మహేశ్‘సర్కారు వారి పాట’ హాలీవుడ్ లెవెల్లో ఉండబోతోందా?

జగడ్డ : సర్పంచ్ పదవి కోసం ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా.. చీటింగ్ తో హర్ట్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>