Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jin-pinga9f45e87-a040-448a-8dee-907cb6bd9725-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jin-pinga9f45e87-a040-448a-8dee-907cb6bd9725-415x250-IndiaHerald.jpgచైనా అంటే ఒక డూప్లికేట్ దేశం అన్న విషయం తెలిసిందే. అయితే ప్రతి విషయంలో కూడా డూప్లికేట్ తయారు చేస్తూ ఒక డూప్లికేట్ దేశంగా మారిపోయింది చైనా. ఇప్పటివరకు చైనా మార్కెట్లోకి ఏ కొత్త వస్తువు వచ్చినా కూడా దానికి డూప్లికేట్ తయారు చేస్తూ ఉంటుంది అనే విషయం తెలుస్తుంది అంతే కాకుండా అతి తక్కువ క్వాలిటీ తో ఆయా వస్తువులు తయారు చేసి చివరికి అసలైన వస్తువుకి డిమాండ్కు తగ్గే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం చైనా తయారు చేస్తున్న వస్తువులు అన్నీ కూడా ఇలా ఒక దేశంలో తయారుచేసిన వాటికి డూప్లికేట్ వస్తువులchaina;currencyవారెవ్వా.. వాటే చైనా.. బుద్దులు ఎటు పోతాయ్..?వారెవ్వా.. వాటే చైనా.. బుద్దులు ఎటు పోతాయ్..?chaina;currencySat, 06 Feb 2021 01:00:00 GMT


 యుద్ధ విమానాల దగ్గర నుంచి మొబైల్ ఫోన్ల వరకు కూడా ప్రతి ఒక్క దానిని కాపీ కొడుతూ తయారు చేస్తూ ఉంటుంది చైనా. ఇప్పుడు వరకు వివిధ దేశాల  నుంచి యుద్ధ విమానాలకు సంబంధించిన రహస్యాలను దొంగలించి డూప్లికేట్ యుద్ధ విమానాలను తయారు చేసింది. అంతేకాకుండా మొబైల్స్  విషయంలో కూడా ఇలాగే వ్యవహరిస్తుంది. అయితే ఇలా డూప్లికేట్ వస్తువులు తయారుచేసే చైనాలో జనాలు మరింత డూప్లికేట్ గా మారిపోతున్నాడు అని అర్థమవుతుంది. ఇతర దేశాలకు చెందిన వస్తువులకు సంబంధించిన సమాచారం దొంగలించి డూప్లికేట్ వస్తువులు తయారుచేసే చైనాలో ఏకంగా  చైనా తయారు చేసిన వస్తువులకే డూప్లికేట్ తయారు చేసినట్లు తెలుస్తోంది.



 ఇటీవలే ఈ విషయం బయటకు రావడంతో సంచలనంగా మారిపోయింది. చైనా తయారు చేసిన ఒక వ్యాక్సిన్  కు సంబంధించిన సమాచారాన్ని దొంగిలించి  ఇక ఆ వ్యాక్సిన్ తయారు చేసినవారిని అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఇక చైనా వ్యాక్సిన్ కు  డూప్లికేట్  తయారు చేసి తక్కువ ధరకే అందిస్తూ ఏకంగా ఇప్పటివరకు భారత కరెన్సీ ప్రకారం 30 కోట్ల రూపాయల వరకు సదరు కేటుగాళ్లు సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా డూప్లికేట్ చైనా  వ్యాక్సిన్  డూప్లికేట్ తయారుచేసి చైనాకి షాక్ ఇచ్చారు కేటుగాళ్ళు.


వైసీపీ ఎంపీల పోరాటం ఫలించింది...అదొక్కటే సమస్య..

అన్నయ్య రంగంలోకి దిగితే.. రికార్డులన్ని సైడ్ ఇవ్వాల్సిందే..!

RRR సీక్వల్ రాజమౌళి మాస్టర్ ప్లాన్ కు మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..!

అల్లు అర్జున్ కోసం రాశాడు.. ఎన్.టి.ఆర్ కు వినిపించాడు.. వైష్ణవ్ తేజ్ తో తీశాడు..!

నాంది క్లైమాక్స్.. అల్లరి నరేష్ నట విశ్వరూపం చూపిస్తాడట..!

ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ ఎపిసోడ్ ఒక రేంజ్ లో ఉంటుందట....

జగడ్డ: కుప్పంలో కూసాలు కదులుతున్నాయా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>