PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-nagarjuna-sagard70b3ef3-b4b6-4fe0-86e9-5a9ed70da6e9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-nagarjuna-sagard70b3ef3-b4b6-4fe0-86e9-5a9ed70da6e9-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో సాగునీటి విషయంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకుంటుంది. సిఎం కేసీఆర్ ఇప్పుడు కొన్ని అంశాలను కాస్త సీరియస్ గా తీసుకున్నారు. ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సరే రాష్ట్రంలో నీటి వనరుల విషయంలో ఆయన ఎక్కడా కూడా వెనక్కు తగ్గడం లేదు. ఇక తాజాగా ఆయన కీలక సమావేశం నిర్వహించారు. పలు నియోజకవర్గాల మీద ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఆ నియోజకవర్గాలకు సాగు త్రాగు నీరు అందించే విధంగా ఆయన చర్యలు చేపడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దేవరకొండ, నాగార్జున సాగర్, మkcr;kcr;nagarjuna akkineni;pragathi;district;huzur nagar;nalgonda;chief minister;minister;aqua;kusuma jagadish;reddy;party;devarakonda;kodadనల్గొండ జిల్లాలో కేసీఆర్ భారీ సభ...!నల్గొండ జిల్లాలో కేసీఆర్ భారీ సభ...!kcr;kcr;nagarjuna akkineni;pragathi;district;huzur nagar;nalgonda;chief minister;minister;aqua;kusuma jagadish;reddy;party;devarakonda;kodadSat, 06 Feb 2021 08:05:00 GMTకేసీఆర్ ఇప్పుడు కొన్ని అంశాలను కాస్త సీరియస్ గా తీసుకున్నారు. ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సరే రాష్ట్రంలో నీటి వనరుల విషయంలో ఆయన ఎక్కడా కూడా వెనక్కు తగ్గడం లేదు. ఇక తాజాగా ఆయన కీలక సమావేశం నిర్వహించారు. పలు నియోజకవర్గాల మీద ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఆ నియోజకవర్గాలకు సాగు త్రాగు నీరు అందించే విధంగా ఆయన చర్యలు చేపడుతున్నారు. 

ఇక ఇదిలా ఉంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దేవరకొండ, నాగార్జున సాగర్, మునుగోడు, కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల పరిధిలోని నెల్లికల్లుతో పాటు ఇతర ఎత్తిపోతల పథకాలను త్వరిత గతిన నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం సాయంత్రం మీడియాకు వివరించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజా ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్ లో ఆయన ఒక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్లు, ఇతర ముఖ్య ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా నల్గొండ జిల్లాలో సాగునీటి వ్యవస్థపై చర్చ జరిగగా వారి అభిప్రాయాలను సిఎం కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. వివిధ ప్రాజెక్టుల కింద కవర్ కాగా, మిగిలిన ఆయకట్టుకు సాగు నీరు అందించడానికి అనువుగా రూ.3 వేల కోట్లతో నెల్లికల్లుతో పాటు 8-9 ఎత్తిపోతల పథకాలను నిర్మించనున్నట్లు సిఎం కేసీఆర్ మీడియాకు వెల్లడించారు. ఈ ఎత్తిపోతల పథకాలన్నింటికి ఒకే చోట శంఖుస్థాపన చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 10న మద్యాహ్నం 12.30 గంటలకు నెల్లికల్లులో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎత్తిపోతల పథకాలకు శంఖుస్థాపన చేస్తారని అధికారులు వెల్లడించారు. మద్యాహ్నం 2 గంటలకు హాలియాలో జరిగే టిఆర్ఎస్ పార్టీ బహిరంగసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తారని పేర్కొన్నారు.



టీడీపీలో కొత్త జోష్‌.. ఈ నేత‌ల్లో ఇంత స‌డెన్ చేంజ్ ఏంటి ?

ఆ మూడు చోట్ల జగన్‌ని కాపు కాస్తారా ? పవన్‌ని కాచుకుంటారా ?

హెరాల్డ్ సెటైర్ : ప్రభుత్వం Vs నిమ్మగడ్డ..సినిమాల్లో కూడా ఇన్ని ట్విస్టులుండవేమో ?

రచ్చకెక్కిన క్రాక్ వివాదం...నిర్మాత మీద గోపీచంద్ ఫిర్యాదు !

జగడ్డ: అధికారుల్ని బెదిరించడంలో నిమ్మగడ్డను మించిపోయారా..?

జగడ్డ: రంగు పడాల్సిందే.. జగన్‌కు మరోషాక్‌ ఇచ్చిన నిమ్మగడ్డ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబు, నిమ్మగడ్డపై తమ్ముళ్ళు మండిపోతున్నారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>