Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/star-heros-impressed-with-crack-movie-director-talent589388b1-4751-4c43-85c2-6244870a68af-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/star-heros-impressed-with-crack-movie-director-talent589388b1-4751-4c43-85c2-6244870a68af-415x250-IndiaHerald.jpgమాస్ మహరాజ్ రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని డైరక్షన్ లో వచ్చిన సినిమా క్రాక్. ఠాగూర్ మధు నిర్మించిన ఈ సినిమా సంక్రాంతికి రిలీజై సూపర్ హిట్ అందుకుంది. మాస్ రాజా అభిమానులు కోరుకునే పవర్ ప్యాక్డ్ మాస్ మూవీ అందించి రవితేజ ఫ్యాన్స్ ను ఖుషి చేశాడు గోపీచంద్ మలినేని. ఈ సినిమా హిట్ తో నిర్మాతకు లాభాలు వచ్చాయి. అయితే సినిమా ఈ రేంజ్ లో హిట్టయినా కూడా నిర్మాత డైరక్టర్ గోపీచంద్ కు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ బ్యాలెన్స్ ఇవ్వలేదట.krack-director-gopichand-malineni;ravi;gopichand;kushi;raja;ravi teja;bollywood;cinema;cinema theater;producer;remake;february;producer1;tagore madhu;raja the great;mass;krackక్రాక్ నిర్మాతపై డైరక్టర్ కంప్లైంట్..!క్రాక్ నిర్మాతపై డైరక్టర్ కంప్లైంట్..!krack-director-gopichand-malineni;ravi;gopichand;kushi;raja;ravi teja;bollywood;cinema;cinema theater;producer;remake;february;producer1;tagore madhu;raja the great;mass;krackSat, 06 Feb 2021 11:00:09 GMTమాస్ మహరాజ్ రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని డైరక్షన్ లో వచ్చిన సినిమా క్రాక్. ఠాగూర్ మధు నిర్మించిన ఈ సినిమా సంక్రాంతికి రిలీజై సూపర్ హిట్ అందుకుంది. మాస్ రాజా అభిమానులు కోరుకునే పవర్ ప్యాక్డ్ మాస్ మూవీ అందించి రవితేజ ఫ్యాన్స్ ను ఖుషి చేశాడు గోపీచంద్ మలినేని. ఈ సినిమా హిట్ తో నిర్మాతకు లాభాలు వచ్చాయి. అయితే సినిమా ఈ రేంజ్ లో హిట్టయినా కూడా నిర్మాత డైరక్టర్ గోపీచంద్ కు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ బ్యాలెన్స్ ఇవ్వలేదట.

అడిగితే నిర్మాత ఠాగూర్ మధు నుండి ఎలాంటి రెస్పాన్స్ రావడం లేదట. దీనిపై ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో కంప్లైంట్ చేశాడు డైరక్టర్ గోపీచంద్ మలినేని. తనకు రావాల్సిన ఎమౌంట్ ఇప్పించాలని నిర్మాతల మండలికి ఫిర్యార్దు చేశాడట. సినిమా హిట్ అయ్యి మంచి డబ్బులు వచ్చినా నిర్మాత డైరక్టర్ కు డబ్బులు చెల్లించకపోవడంపై ఇండస్ట్రీలో పలు రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఠాగూర్ మధుని సంప్రదించి నిర్మాతల మండలి సమస్య పరిష్కరించేలా చూస్తారని తెలుస్తుంది.  

రవితేజతో డాన్ శీను, బలుపు సినిమాలు తీసిన గోపీచంద్ మలినేని ఆ రెండు సినిమాలతో హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు క్రాక్ తో మరో సూపర్ డూపర్ హిట్ అందించారు. రాజా ది గ్రేట్ తర్వాత రవితేజ కోరుకునే బంపర్ హిట్ అందించిన గోపీచంద్ తో మళ్లీ క్రాక్ లాంటి సినిమాలు ఎన్నో చేయాలని మాస్ రాజా ఫ్యాన్స్ కోరుతున్నారు. క్రాక్ సినిమాను హిందీలో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు డిరెక్టర్ గోపీచంద్. బాలీవుడ్ ఈ సినిమాను ఆయనే డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది. థియేటర్ లో సూపర్ హిట్ అయిన క్రాక్ ఫిబ్రవరి 5 నుండి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.                                    




జగడ్డ : జగనోరు మీ మాట వల్ల ప్రజలకు ఒరిగిందేంటి ??

నాంది ట్రైలర్.. అల్లరి నరేష్ పర్ఫార్మెన్స్ పీక్స్..!

జగడ్డ: మూడో విడత ఎన్నికలు.. ఏ జిల్లాలో ఎక్కడెక్కడో తెలుసుకోండి...?

ఎన్టీఆర్ 30 వ కోసం కొత్త హీరోయిన్?

జగడ్డ: జగనోరి మంత్రినా మజాకా..దెబ్బకు నిమ్మగడ్డ ఔట్..!

జగడ్డ : టోటల్ గా లెక్క తేల్చనున్న నిమ్మగడ్డ ?

హీరోయిన్ మెటీరియల్ ఢీ 13 యాంకర్ దీపిక.. కుర్రాళ్లను కవ్విస్తుందిగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>