PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-vaccine6c11c59c-6cee-4c68-85f9-62514b784865-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-vaccine6c11c59c-6cee-4c68-85f9-62514b784865-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో వైద్య ఆరోగ్య శాఖ విషయంలో సిఎం కేసీఆర్ చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో ఏ ఇబ్బందులు రాకుండా తెలంగాణా సర్కార్ సమీక్షలు చేస్తూ నిర్ణయం తీసుకుంటుంది. తాజాగా వైద్యారోగ్య శాఖ పై ఆ శాఖా మంత్రి ఈటెల రాజేంద్ర సమీక్ష నిర్వహించారు. శనివారం నుంచి పోలీస్, మున్సిపల్ సిబ్బందికి వ్యాక్సిన్ వేస్తామని ఆయన అన్నారు. వ్యాక్సినేషన్ లో తెలంగాణ దేశంలోనే ప్రోగ్రెస్ స్టేట్ గా ఉంది అని ఆయన అన్నారు. 14 వందల మందికి ప్రమోషన్ ఇచ్చాం అని ఆయన వెల్లడించారు. టీవీవీపీ లో పని చేసే వైద్యులు 600vaccine;kcr;amala akkineni;india;telangana;mohandas karamchand gandhi;minister;traffic police;central government;arogyasri;etela rajenderతెలంగాణాలో నేటి నుంచి వాళ్లకు వ్యాక్సిన్తెలంగాణాలో నేటి నుంచి వాళ్లకు వ్యాక్సిన్vaccine;kcr;amala akkineni;india;telangana;mohandas karamchand gandhi;minister;traffic police;central government;arogyasri;etela rajenderSat, 06 Feb 2021 07:00:00 GMTకేసీఆర్ చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో ఏ ఇబ్బందులు రాకుండా తెలంగాణా సర్కార్ సమీక్షలు చేస్తూ నిర్ణయం తీసుకుంటుంది. తాజాగా వైద్యారోగ్య శాఖ పై ఆ శాఖా మంత్రి ఈటెల రాజేంద్ర సమీక్ష నిర్వహించారు. శనివారం నుంచి పోలీస్, మున్సిపల్ సిబ్బందికి వ్యాక్సిన్ వేస్తామని ఆయన అన్నారు. వ్యాక్సినేషన్ లో తెలంగాణ దేశంలోనే ప్రోగ్రెస్ స్టేట్ గా ఉంది అని ఆయన అన్నారు. 14 వందల మందికి ప్రమోషన్ ఇచ్చాం అని ఆయన వెల్లడించారు. 

టీవీవీపీ లో పని చేసే వైద్యులు 600 మందికి ప్రమోషన్ ప్రక్రియ పూర్తి చేస్తాం అని ఆయన వెల్లడించారు. నిమ్స్ ,సరోజినీ ఆసుపత్రి లో అధునాతన వైద్య సేవలు అందిస్తున్నామని మంత్రి వివరించారు. ఐ సి యు, వెంటిలేటర్ బెడ్స్ నిమ్స్ లో 500 ఏర్పాటు చేస్తున్నాం అని ఆయన అన్నారు. గాంధీ లో ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ శస్త్ర చికిత్స కేంద్రం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఎం సి హెచ్ ఆసుపత్రులు అదనంగా బెడ్లు ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు. ఖాళీ పోస్టుల్లో డాక్టర్ల భర్తీ చేస్తాం అని తెలిపారు మంత్రి. 

బడ్జెట్ లో వైద్యారోగ్య శాఖ కు ప్రాధాన్యత ఇవ్వడం మంచి విషయం అని ఆయన అన్నారు. కానీ తెలంగాణ కు ఎంత మేరకు నిధులు వస్తాయి అనేది గ్యారెంటీ లేదు అని అన్నారు. రాబోయే వారం రోజుల్లో ఆరోగ్య శాఖ పై సుదీర్ఘ చర్చ చేస్తాం అని తెలిపారు. ఎంత నిధులు అవసరం అనేది ఆర్థిక శాఖ కు నివేదిస్తం అని తెలిపారు. ఆరోగ్యశ్రీ - ఆయుష్ మాన్ భారత్ అమలు పై త్వరలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలయ్యేలా చూస్తాం అన్నారు.



టీడీపీలో కొత్త జోష్‌.. ఈ నేత‌ల్లో ఇంత స‌డెన్ చేంజ్ ఏంటి ?

ఆ మూడు చోట్ల జగన్‌ని కాపు కాస్తారా ? పవన్‌ని కాచుకుంటారా ?

హెరాల్డ్ సెటైర్ : ప్రభుత్వం Vs నిమ్మగడ్డ..సినిమాల్లో కూడా ఇన్ని ట్విస్టులుండవేమో ?

రచ్చకెక్కిన క్రాక్ వివాదం...నిర్మాత మీద గోపీచంద్ ఫిర్యాదు !

జగడ్డ: అధికారుల్ని బెదిరించడంలో నిమ్మగడ్డను మించిపోయారా..?

జగడ్డ: రంగు పడాల్సిందే.. జగన్‌కు మరోషాక్‌ ఇచ్చిన నిమ్మగడ్డ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబు, నిమ్మగడ్డపై తమ్ముళ్ళు మండిపోతున్నారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>