PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagaddaku-ycp-warning-retire-ayyaka-chebutham5c8c16aa-6dff-4ece-a6fb-5db0c048d23b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagaddaku-ycp-warning-retire-ayyaka-chebutham5c8c16aa-6dff-4ece-a6fb-5db0c048d23b-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని తెలుగుదేశం పార్టీ నేతలు కలిసారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మీడియాతో మాట్లాడారు. సజావుగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీని కోరాం అని ఆయన అన్నారు. మేనిఫెస్టో ను ఉపసంహరించు కోవాలని ఎస్ఈసీ ఆదేశాలను మేము అమలు చేశాం అని ఆయన తెలిపారు. ఏ నిబంధనల ప్రకారం మేనిఫెస్టో రద్దు చేయాలని ఆదేశాలు ఇచ్చారని ఎస్ఈసీని అడిగాం అని ఆయన వివరించారు. న్యాయస్థానం కు వెళ్లాలని ఎస్ఈసీ మాకు సమాధానమిచ్చారు అని తెలిపారు. దాడులకు దిగిన వైకాపా నేత nimmagadda;amala akkineni;kumaar;hari;hari music;srinivas;telugu desam party;jagan;andhra pradesh;2019;telugu;srikakulam;tdp;varla ramaiah;party;bonda umamaheswara rao;mantraకోర్ట్ కి వెళ్ళండి... టీడీపీకి నిమ్మగడ్డ సలహాకోర్ట్ కి వెళ్ళండి... టీడీపీకి నిమ్మగడ్డ సలహాnimmagadda;amala akkineni;kumaar;hari;hari music;srinivas;telugu desam party;jagan;andhra pradesh;2019;telugu;srikakulam;tdp;varla ramaiah;party;bonda umamaheswara rao;mantraSat, 06 Feb 2021 09:00:00 GMTఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని తెలుగుదేశం పార్టీ నేతలు కలిసారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మీడియాతో మాట్లాడారు. సజావుగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీని కోరాం అని ఆయన అన్నారు. మేనిఫెస్టో ను ఉపసంహరించు కోవాలని ఎస్ఈసీ ఆదేశాలను మేము అమలు చేశాం అని ఆయన తెలిపారు. ఏ నిబంధనల ప్రకారం మేనిఫెస్టో రద్దు చేయాలని ఆదేశాలు ఇచ్చారని ఎస్ఈసీని అడిగాం అని ఆయన వివరించారు. న్యాయస్థానం కు వెళ్లాలని ఎస్ఈసీ మాకు సమాధానమిచ్చారు అని తెలిపారు. 

దాడులకు దిగిన వైకాపా నేత దువ్వాడ శ్రీనివాస్ ను ఎందుకు అరెస్టు చేయలేదని అడిగాం అని, దువ్వాడపై తూతూ మంత్రంగా కేసు నమోదు చేసి ...అచ్చెన్నను మాత్రం అరెస్టు చేశారు అని ఆయన అన్నారు. 2019 ఒటర్ల జాబితా ను అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది అని ఆయన వివరించారు. దీన్ని అమలు చేయాలని ఎస్ఈసీ ని కోరాం అని ఆయన వివరించారు. అధికారులు వైకాపా నేతల ఆదేశాల మేరకు కాకుండా చట్ట ప్రకారం పనిచేయాలి అని విజ్ఞప్తి చేసారు. లేకపోతే సీఎం జగన్ తో పాటు మరి కొంత మంది అధికారులు జైలుకు వెళ్తారు అని అన్నారు. 

రాష్ట్రంలో వైకాపా నేతలు అధికార దుర్వినియోగం చేస్తోన్న వైనాన్ని ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లాం అని టీడీపీ నేత బొండా ఉమా అన్నారు. శ్రీకాకుళంలో పట్టపగలు మారణాయుధాలతో దాడులు చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఎస్ఈసీ ని అడిగాం అని, శ్రీకాకుళం లో వైకాపా నేత దువ్వాడ శ్రీనివాస్ లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఎస్ఈసీ ని అడిగాం అని తెలిపారు. గతంలో మేమిచ్చిన ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరాం అని వివరించారు. అచ్చెన్న కేసు విషయమై దర్యాప్తు కోసం స్పెషల్ ఆఫీసర్ ను శ్రీకాకుళం వెళ్లమని ఆదేశించినట్లు ఎస్ఈసీ మాకు తెలిపారు అన్నారు.



జగడ్డ: ఎస్ఈసి పదవికి నిమ్మగడ్డ రాజీనామా చెయ్యాలి...?

హీరోయిన్ మెటీరియల్ ఢీ 13 యాంకర్ దీపిక.. కుర్రాళ్లను కవ్విస్తుందిగా..!

టీడీపీలో కొత్త జోష్‌.. ఈ నేత‌ల్లో ఇంత స‌డెన్ చేంజ్ ఏంటి ?

హెరాల్డ్ స్మ‌రామీ : దేశం గ‌ర్వించ‌ద‌గిన‌ చిత్ర‌కారుడు దామెర్ల‌... తెలుగువాడ‌ని మీకు తెలుసా..?!

ఆ కమ్మ నేతలు వైసీపీకి డ్యామేజ్ చేస్తారా ?

జగడ్డ: విజయనగరం జిల్లాలో గెలుపు కోసం బొత్స మాస్టర్‌ ప్లాన్..?

ఆ మూడు చోట్ల జగన్‌ని కాపు కాస్తారా ? పవన్‌ని కాచుకుంటారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>