PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-ktr-trs1cca2366-7a42-422a-b647-90a9e57ac51e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-ktr-trs1cca2366-7a42-422a-b647-90a9e57ac51e-415x250-IndiaHerald.jpgపాలనలో ప్రక్షాళన చేయడంతో పాటు పార్టీలోనూ కీలక నిర్ణయాలు తీసుకోవాలని కేసీఆర్ నిర్ణయించారట, ముఖ్యంగా ఇటీవల కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రాముడి విరాళాల పై చేసిన కామెంట్లతో ప్రజల్లోనూ పార్టీకి చెడ్డ పేరు వచ్చిందని కేసీఆర్ భావిస్తున్నారట. kcr ktr trs;kcr;ramu;telangana rashtra samithi trs;warangal;telangana;congress;district;government;huzur nagar;mla;adilabad;karimnagar;partyకేసీఆర్ సంచలనం చేయబోతున్నాారా!కేసీఆర్ సంచలనం చేయబోతున్నాారా!kcr ktr trs;kcr;ramu;telangana rashtra samithi trs;warangal;telangana;congress;district;government;huzur nagar;mla;adilabad;karimnagar;partySat, 06 Feb 2021 08:55:54 GMTటీఆర్ఎస్ పార్టీ గతంలో ఎప్పుడు లేనంతగా ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. బీజేకీ ఇప్పటికే దూకుడు పెంచగా.. కాంగ్రెస్ పార్టీ కూడా సత్తా చాటాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నారని తెలుస్తోంది.

                    పాలనలో ప్రక్షాళన చేయడంతో పాటు పార్టీలోనూ కీలక నిర్ణయాలు తీసుకోవాలని కేసీఆర్ నిర్ణయించారట, ముఖ్యంగా ఇటీవల కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రాముడి విరాళాల పై చేసిన కామెంట్లతో ప్రజల్లోనూ పార్టీకి చెడ్డ పేరు వచ్చిందని కేసీఆర్ భావిస్తున్నారట. ఇంకొందరు ఎమ్మెల్యే ల్యాండ్ వివాదాల్లో చిక్కుకున్నారు. ఇలా కాంట్రవర్శీ వ్యాఖ్యలు చేస్తున్న నేతలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వకూడదని కేసీఆర్ నిర్ణయించారని చెబుతున్నారు. ఇలాంటి వారిలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కువ మంది ఉన్నారంటున్నారు. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేల పనితీరుపై కూడా కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారంటున్నారు.పార్టీకి ఇబ్బందిగా మారినవారు ఎవరైనా దూరం పెట్టాలని గులాబీ బాస్ ఆలోచనగా ఉందంటున్నారు

              రెండు, మూడు  సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు ప్రజల్లోకి సరిగా వెళ్లడం లేదనే రిపోర్టులు కేసీఆర్ కు వచ్చాయంటున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో చాలా మంది సిట్టింగులను మార్చాలని గులాబీ బాస్ దాదాపుగా డిసైడ్ అయ్యారని తెలంగాణ భవన్ వర్గాల సమాచారం. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కొత్త అభ్యర్థుల ఎంపిక పైనా కేసీఆర్ దృష్టి సారించారని తెలుస్తోంది. కొందరికే ఇప్పటికే సంకేతమిచ్చి.. నియోజకవర్గంలో తిరగాలని చెప్పినట్లు చెబుతున్నారు. మొత్తంగా వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి ఎక్కువ మంది కొత్తవారే బరిలో ఉండే అవకాశాలు ఉన్నాయని పక్కాగా తెలుస్తోంది.




జగడ్డ: ఎస్ఈసి పదవికి నిమ్మగడ్డ రాజీనామా చెయ్యాలి...?

హీరోయిన్ మెటీరియల్ ఢీ 13 యాంకర్ దీపిక.. కుర్రాళ్లను కవ్విస్తుందిగా..!

టీడీపీలో కొత్త జోష్‌.. ఈ నేత‌ల్లో ఇంత స‌డెన్ చేంజ్ ఏంటి ?

హెరాల్డ్ స్మ‌రామీ : దేశం గ‌ర్వించ‌ద‌గిన‌ చిత్ర‌కారుడు దామెర్ల‌... తెలుగువాడ‌ని మీకు తెలుసా..?!

ఆ కమ్మ నేతలు వైసీపీకి డ్యామేజ్ చేస్తారా ?

జగడ్డ: విజయనగరం జిల్లాలో గెలుపు కోసం బొత్స మాస్టర్‌ ప్లాన్..?

ఆ మూడు చోట్ల జగన్‌ని కాపు కాస్తారా ? పవన్‌ని కాచుకుంటారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>