MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rahul-haridasdcdbfea3-7af8-40c0-9b39-eb1ea375bef3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rahul-haridasdcdbfea3-7af8-40c0-9b39-eb1ea375bef3-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. శేఖర్ కమ్ముల సినిమాలు ఎలా వుంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా క్లాస్ గా ట్రెండ్ కి తగ్గట్లు సరదాగా ఉంటాయి. ఇక శేఖర్ కమ్ముల తీసిన సినిమాల్లో "హ్యాపీ డేస్" సినిమాకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాలేజీ లైఫ్ స్టైల్ మీద ఎన్ని సినిమాలు వచ్చిన కాని హ్యాపీ డేస్ సినిమా మ్యాచ్ అయ్యే సినిమా లేదనే చెప్పాలి. సినిమా వచ్చి దశాబ్దం దాటినా కాని ఇప్పటికి యూత్ ఈ సినిమా అంటే ఫిదా అయిపోతారు. ఇక ఈ సినిమాలో నటించిన ప్రతి నటీ నటులు కూడా తరువాrahul-haridas;lifestyle;rahul new;rahul;sekhar;tamannaah bhatia;k l rahul;india;kamma;cinema;love;thriller;hero;rahul sipligunj;letter;college;happy days;fidaaసిక్స్ ప్యాక్ తో ఆకట్టుకుంటున్న శేఖర్ కమ్ముల హీరో...!!!సిక్స్ ప్యాక్ తో ఆకట్టుకుంటున్న శేఖర్ కమ్ముల హీరో...!!!rahul-haridas;lifestyle;rahul new;rahul;sekhar;tamannaah bhatia;k l rahul;india;kamma;cinema;love;thriller;hero;rahul sipligunj;letter;college;happy days;fidaaSat, 06 Feb 2021 21:30:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. శేఖర్ కమ్ముల సినిమాలు ఎలా వుంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా క్లాస్ గా ట్రెండ్ కి తగ్గట్లు సరదాగా ఉంటాయి. ఇక శేఖర్ కమ్ముల తీసిన సినిమాల్లో "హ్యాపీ డేస్" సినిమాకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాలేజీ లైఫ్ స్టైల్ మీద ఎన్ని సినిమాలు వచ్చిన కాని హ్యాపీ డేస్ సినిమా మ్యాచ్ అయ్యే సినిమా లేదనే చెప్పాలి. సినిమా వచ్చి దశాబ్దం దాటినా కాని ఇప్పటికి యూత్ ఈ సినిమా అంటే ఫిదా అయిపోతారు.

ఇక ఈ సినిమాలో నటించిన ప్రతి నటీ నటులు కూడా తరువాత మంచి అవకాశాలు అందుకున్నారు.కానీ అందులో ఇప్పటివరకు ఒక రేంజ్ లో కొనసాగుతోంది మాత్రం తమన్నా, నిఖీల్ అనే చెప్పాలి. మిగతా వాళ్ళంతా ఉండి ఉండనట్లు కొనసాగుతున్నారు. ఇక ఎవరు తగ్గినా కూడా రాహుల్ హరిదాస్ మాత్రం తగ్గడం లేదు. ఈ హీరో హ్యాపీడేస్ సినిమాలో టైసన్ పాత్రలో యూత్ కు అప్పట్లో బాగా కనెక్ట్ అయ్యాడు.

కానీ ఆ తరువాత చేసిన సినిమాలు అతని కెరీర్ కి ఏమాత్రం ఉపయోగపడలేదు. ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలయ్యాయి. చివరగా 2017లో వెంకటాపురం అనే సినిమాతో వచ్చిన రాహుల్ మళ్ళీ లాంగ్ గ్యాప్ తరువాత ఒక యాక్షన్ సినిమా చేస్తున్నాడు.

100కోట్లు.. అనే ఆ సినిమా కోసం రాహుల్ మొదటిసారి సిక్స్ ప్యాక్ తో సిద్ధమయ్యాడు. అందుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో కూడా షేర్ చేసుకోగా అది వైరల్ గా మారింది.హిట్టు కోసం ఈ హీరో ఎంతగా కష్టపడుతున్నాడో అర్ధమవుతోంది. ఇక ఇప్పటివరకు లవ్ థ్రిల్లర్ సినిమాలను తీసిన రాహుల్ మొదటిసారి హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నట్లు చెప్పాడు. మరి సినిమా అతన్ని హీరోగా నిలబెడుతుందో లేదో చూడాలి...ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి..


భారత్ గుజరాత్ అవుతుంది..జాతిపిత మోడీ..శివాజీ సంచలన వ్యాఖ్యలు..!

పవన్ సినిమాకు ముగ్గురు డైరెక్టర్లు ?

విడుదలకు ముందే 'బాహుబలి 2' రికార్డ్స్ బ్రేక్ చేసిన 'RRR'...!!

మహాభారత కాలంలొ అక్రమ సంభందాలు

ఉప్పెనకు మెగా బూస్టింగ్.. రంగంలోకి దిగుతున్న మెగాస్టార్..!

విశాఖ ఉక్కు ప్రయివేటు పరం కానుందని ఏడాది క్రితమే చెప్పిన శివాజీ.. వీడియో వైరల్

కనుమరుగు అవుతున్న ఇ టాలీవుడ్ కమీడియేన్స్ ఎలా ఉన్నారు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>