PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/alla-nani1c3a8ec6-8462-476d-ad20-845ccea272bb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/alla-nani1c3a8ec6-8462-476d-ad20-845ccea272bb-415x250-IndiaHerald.jpgస్టాప్ నర్స్ పద్మజ సంపూర్ణ ఆరోగ్యంతో నేడు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. మచిలీపట్నంలో కరోనా వ్యాక్సిన్ తో అనారోగ్యనికి గురైన స్టాప్ నర్స్ సంపూర్ణ ఆరోగ్యంతో ఈరోజు పద్మజ డిశ్చార్జ్ అయ్యారు. స్టాప్ నర్స్ పద్మజ ఆరోగ్యంపై ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు శ్రద్ధ తీసుకొని మెరుగైన వైద్యం అందించడానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. జనవరి 28న మచిలీపట్నం లో కరోనా వ్యాక్సిన్ చేయించుకున్న స్టాప్ నర్స్ పద్మజ ఆ తర్వాత అనారోగ్యం బారిన పడ్డారు. జనవరి 29న తalla nani;nani;poorna;suhasini;yajamanya;krishna river;jagan;andhra pradesh;district;smart phone;january;chief minister;minister;doctor;krishna district;reddyఏపీ ఆరోగ్య మంత్రి పని తీరు సూపర్...!ఏపీ ఆరోగ్య మంత్రి పని తీరు సూపర్...!alla nani;nani;poorna;suhasini;yajamanya;krishna river;jagan;andhra pradesh;district;smart phone;january;chief minister;minister;doctor;krishna district;reddySat, 06 Feb 2021 18:15:00 GMTముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. జనవరి 28న మచిలీపట్నం లో కరోనా వ్యాక్సిన్ చేయించుకున్న స్టాప్ నర్స్ పద్మజ ఆ తర్వాత అనారోగ్యం బారిన పడ్డారు.

జనవరి 29న తీవ్ర అనారోగ్యనికి ఆమె గురయ్యారు. అత్యవసర వైద్యం కోసం మచిలీపట్నం ఆంధ్ర హాస్పిటల్ లో జాయిన్ చేయించారు. స్టాప్ నర్స్ పద్మజకు అవసరమైన అత్యవసర వైద్యం అందించడం కోసం వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేసిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని... ఎప్పటికప్పుడు సమీక్ష జరిపారు. ప్రతి రోజు మచిలీపట్నం ఆంధ్ర హాస్పిటల్ వైద్యులతో ఫోన్ లో మాట్లాడి పద్మజ కు మెరుగైన వైద్యం అందించాలని ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. ఇక సిఎం జగన్ కు ఎప్పటికప్పుడు పరిస్థితిని ఆయన వివరించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేశాలు మేరకు స్టాప్ నర్స్ పద్మజ ఆరోగ్యం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రి ఆళ్ల నాని మీడియాకు వివరించారు. స్టాప్ నర్స్ పద్మజ కు సకాలంలో మెరుగైన వైద్యం అందించిన మచిలీపట్నం ఆంధ్ర హాస్పిటల్ యాజమాన్యంను మంత్రి ఆళ్ల నాని అభినందించారు. ఎప్పటికప్పుడు పద్మజ ఆరోగ్య పరిస్థితులపై పర్యవేక్షణ చేసిన కృష్ణా జిల్లా జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ సుహాసిని, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందిని మంత్రి ఆళ్ల నాని అభినందించారు. కాగా ఏపీలో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతుంది.


శ్రుతి హస్సన్ తో నా బంధం అలాంటిది : శాంతను

విశాఖ ఉక్కు ప్రయివేటు పరం కానుందని ఏడాది క్రితమే చెప్పిన శివాజీ.. వీడియో వైరల్

కనుమరుగు అవుతున్న ఇ టాలీవుడ్ కమీడియేన్స్ ఎలా ఉన్నారు

ఆరు గదులు.. రెండు బెడ్ రూమ్లు.. గంగవ్వ కొత్తిల్లు ఎలా ఉండబోతుంది..!

అఖిల్ ష్యూర్ షాట్ హిట్ కొడుతున్నాడా.. అంత కాన్ఫిడెన్స్ ఎందుకో..!

సుకుమార్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు లకు సంబంధించి సంచలన విషయాలను బయటపెట్టిన దేవిశ్రీప్రసాద్..!!

వావ్.. మహేశ్‘సర్కారు వారి పాట’ హాలీవుడ్ లెవెల్లో ఉండబోతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>