MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anchor-pradeep-new-moviede0c27de-07e2-471a-8651-298a860931c3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anchor-pradeep-new-moviede0c27de-07e2-471a-8651-298a860931c3-415x250-IndiaHerald.jpgస్టార్ యాంకర్ ప్రదీప్ బుల్లితెరపై తిరుగు లేని యాంకర్ గా తన ముద్ర వేసుకున్నాడు. ఎప్పట్నుంచో హీరోగా ఎంట్రీ ఇవ్వాలనుకున్న ప్రదీప్ లేట్ లేటెస్ట్ హీరోగా మారి చేసిన చిత్రం ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’.తమిళ నటి అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని సుకుమార్ శిష్యుడు మున్నా దూలిపుడి డైరెక్ట్ చేసాడు. ‘ఎస్వీ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై ఎస్వీ.బాబు ఈ చిత్రాన్ని నిర్మించాడు.అనూప్ రూబెన్స్ సంగీతంలో రూపొందిన ‘నీలి నీలి ఆకాశం’ అనే ఒక్క పాట..యూ ట్యూబ్ లో పెద్ద హిట్ అయ్యి ఈ సినిమాకి మంచి క్రేజ్ ను తెచ్చిpradeep;business;kumaar;amrutha;geetha;munna producer;pradeep;sukumar;tiru;india;cinema;sangeetha;january;sv museum;tamil;music;letter;heroine;reddyప్రదీప్ సినిమా 8 వ రోజు కూడా బాగానే రాబట్టిందిగా....!!!ప్రదీప్ సినిమా 8 వ రోజు కూడా బాగానే రాబట్టిందిగా....!!!pradeep;business;kumaar;amrutha;geetha;munna producer;pradeep;sukumar;tiru;india;cinema;sangeetha;january;sv museum;tamil;music;letter;heroine;reddySat, 06 Feb 2021 20:00:00 GMTస్టార్ యాంకర్ ప్రదీప్ బుల్లితెరపై తిరుగు లేని యాంకర్ గా తన ముద్ర వేసుకున్నాడు. ఎప్పట్నుంచో హీరోగా ఎంట్రీ ఇవ్వాలనుకున్న ప్రదీప్ లేట్ లేటెస్ట్ హీరోగా మారి  చేసిన చిత్రం ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’.తమిళ నటి  అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని సుకుమార్ శిష్యుడు మున్నా దూలిపుడి డైరెక్ట్ చేసాడు. ‘ఎస్వీ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై ఎస్వీ.బాబు ఈ చిత్రాన్ని నిర్మించాడు.అనూప్ రూబెన్స్ సంగీతంలో రూపొందిన ‘నీలి నీలి ఆకాశం’ అనే ఒక్క పాట..యూ ట్యూబ్ లో పెద్ద హిట్ అయ్యి  ఈ సినిమాకి  మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది.

 ఇక ‘జి.ఏ2.పిక్చర్స్’ ‘యూ.వీ. క్రియేషన్స్’ వంటి బడా నిర్మాణ సంస్థలు ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి ముందుకు రావడంతో ఆ అంచనాలు మరింతగా పెరిగాయనే చెప్పొచ్చు.దాంతో జనవరి 29న విడుదలైన ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. మంచి కలెక్షన్లు నమోదయ్యాయి. దాంతో 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసింది.అయితే వీక్ డేస్ లో కూడా ఈ చిత్రం సాలిడ్ కలెక్షన్లను రాబడుతుండడం ట్రేడ్ కు సైతం షాకిచ్చిందనే చెప్పాలి.

ఇక  ఈ సినిమాకి  4.5 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వడానికి 5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉండగా …ఆ టార్గెట్ ను 4 రోజుల్లోనే కంప్లీట్ చేసింది.ఇక 8 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 6.60 కోట్ల షేర్ ను రాబట్టింది. నిన్న ‘జాంబీ రెడ్డి’ వంటి క్రేజీ చిత్రం విడుదలైనప్పటికీ ఈ చిత్రం పర్వాలేదు అనిపించింది. నిన్న అంటే శుక్రవారం రోజున కూడా ఈ చిత్రం 0.11 కోట్ల షేర్ ను వసూలు చేసి ఆశ్చర్యం కలిగించింది. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


పవన్ సినిమాకు ముగ్గురు డైరెక్టర్లు ?

ఉప్పెనకు మెగా బూస్టింగ్.. రంగంలోకి దిగుతున్న మెగాస్టార్..!

విశాఖ ఉక్కు ప్రయివేటు పరం కానుందని ఏడాది క్రితమే చెప్పిన శివాజీ.. వీడియో వైరల్

కనుమరుగు అవుతున్న ఇ టాలీవుడ్ కమీడియేన్స్ ఎలా ఉన్నారు

ఆరు గదులు.. రెండు బెడ్ రూమ్లు.. గంగవ్వ కొత్తిల్లు ఎలా ఉండబోతుంది..!

అఖిల్ ష్యూర్ షాట్ హిట్ కొడుతున్నాడా.. అంత కాన్ఫిడెన్స్ ఎందుకో..!

సుకుమార్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు లకు సంబంధించి సంచలన విషయాలను బయటపెట్టిన దేవిశ్రీప్రసాద్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>