PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/why-tension-in-mounting-in-tdp-regarding-nimmagadda9e5c161b-5c52-4e5b-b4ed-4fe132833326-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/why-tension-in-mounting-in-tdp-regarding-nimmagadda9e5c161b-5c52-4e5b-b4ed-4fe132833326-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు కాస్త హాట్ టాపిక్ గా మారాయి. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. రోజు రోజు కి కూడా ఈ ఎన్నికల్లో విపక్షాల విమర్శలు అధికార పార్టీని కాస్త ఇబ్బంది పెడుతున్నాయి అనే చెప్పాలి. ఇక ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని కూడా టార్గెట్ గా చేసుకుని అధికార పార్టీ తీవ్ర విమర్శలు చేస్తుంది. తాజాగా చంద్రబాబు నాయుడు పై అధికార పార్టీ ఫిర్యాదు చేసింది. తెదేపా అధినేత చంద్రబాబుపై ఎన్నికల కమిషన్ కు వైకాపా ఫిర్యాదు చేసింది. ఎన్నికల కమిషనరchandrababu;cbn;kumaar;andhra pradesh;media;panchayati;lella appi reddy;letter;tdp;local language;central government;ycp;party;mantraచంద్రబాబు కళ్ళల్లో ఆనందం కోసం నిమ్మగడ్డ కృషిచంద్రబాబు కళ్ళల్లో ఆనందం కోసం నిమ్మగడ్డ కృషిchandrababu;cbn;kumaar;andhra pradesh;media;panchayati;lella appi reddy;letter;tdp;local language;central government;ycp;party;mantraSat, 06 Feb 2021 09:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు కాస్త హాట్ టాపిక్ గా మారాయి. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. రోజు రోజు కి కూడా ఈ ఎన్నికల్లో విపక్షాల విమర్శలు అధికార పార్టీని కాస్త ఇబ్బంది పెడుతున్నాయి అనే చెప్పాలి. ఇక ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని కూడా టార్గెట్ గా చేసుకుని అధికార పార్టీ తీవ్ర విమర్శలు చేస్తుంది. తాజాగా చంద్రబాబు నాయుడు పై అధికార పార్టీ ఫిర్యాదు చేసింది. తెదేపా అధినేత చంద్రబాబుపై ఎన్నికల కమిషన్ కు వైకాపా ఫిర్యాదు చేసింది. 

ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కలసి ఫిర్యాదు లేఖ అందించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి. పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో ప్రకటించిన చంద్రబాబుపై వెంటనే కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు చేసారు. ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ... తెదేపా అధినేత చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేసినందున చర్యలు తీసుకోవాలని మేము కోరాం అని ఆయన అన్నారు. విచారించిన ఎస్ఈసీ తెదేపా మేనిఫెస్టోను మాత్రమే రద్దు చేశారు అని ఆయన ఆరోపించారు. 

ఎన్నికల నియమావళిని చంద్రబాబు ఉల్లంఘించారని ఎస్ఈసీ దృష్టికి తెచ్చాం అని ఆయన వెల్లడించారు. మేనిఫెస్టో రద్దు చేసి కేవలం తూతూ మంత్రంగా ఎస్ఈసీ చర్యలు తీసుకున్నారు అని ఆయన ఆరోపించారు. చంద్రబాబుపై వెంటనే కేసు నమోదు చేయాలని ఎస్ఈసీని కోరాం అని ఆయన వెల్లడించారు. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలను నిలిపివేయాలని ఎస్ఈసీ నిర్ణయం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నాం అని ఆయన తెలిపారు. చంద్రబాబు కళ్లల్లో ఆనందం చుసేందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రయత్నిస్తున్నారు అని అన్నారు. ఇక ఇదిలా ఉంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై కేంద్ర ఎన్నికల కమీషనర్ కి ఫిర్యాదు చేసే ఆలోచనలో అధికార పార్టీ ఉంది.



బీజేపీకి కోలుకోని దెబ్బ ప‌డిపోయిందిగా.. మొఖం ఎక్క‌డ పెట్టుకుంటారు ?

హీరోయిన్ మెటీరియల్ ఢీ 13 యాంకర్ దీపిక.. కుర్రాళ్లను కవ్విస్తుందిగా..!

టీడీపీలో కొత్త జోష్‌.. ఈ నేత‌ల్లో ఇంత స‌డెన్ చేంజ్ ఏంటి ?

హెరాల్డ్ స్మ‌రామీ : దేశం గ‌ర్వించ‌ద‌గిన‌ చిత్ర‌కారుడు దామెర్ల‌... తెలుగువాడ‌ని మీకు తెలుసా..?!

ఆ కమ్మ నేతలు వైసీపీకి డ్యామేజ్ చేస్తారా ?

జగడ్డ: విజయనగరం జిల్లాలో గెలుపు కోసం బొత్స మాస్టర్‌ ప్లాన్..?

ఆ మూడు చోట్ల జగన్‌ని కాపు కాస్తారా ? పవన్‌ని కాచుకుంటారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>