MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rrr5e03ceb4-4c74-4ec1-a10f-608dad97a285-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rrr5e03ceb4-4c74-4ec1-a10f-608dad97a285-415x250-IndiaHerald.jpgసినిమా ప్రియులు ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం RRR.. జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఎప్పుడో మొదలు కావడంతో 'బాహుబలి 2'కి మించి ‘ఆర్ ఆర్ ఆర్’ బిజినెస్ జరుగుతోంది. ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అదేవిధంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ ఉన్న నేపథ్యంలో సౌత్ లో ఊహించని విధంగా సినిమాకి సంబంధించి వ్యాపారం జరుగుతున్నట్లు ట్రేడ్ వర్గాల rrr;business;ntr;ram charan teja;jr ntr;pawan kalyan;ram pothineni;rajamouli;dussehra;india;korea, south;rrr movie;cinema;huzur nagar;bahubali;festival;producer;october;vijayadashami;producer1;nandamuri taraka rama raoవిడుదలకు ముందే 'బాహుబలి 2' రికార్డ్స్ బ్రేక్ చేసిన 'RRR'...!!విడుదలకు ముందే 'బాహుబలి 2' రికార్డ్స్ బ్రేక్ చేసిన 'RRR'...!!rrr;business;ntr;ram charan teja;jr ntr;pawan kalyan;ram pothineni;rajamouli;dussehra;india;korea, south;rrr movie;cinema;huzur nagar;bahubali;festival;producer;october;vijayadashami;producer1;nandamuri taraka rama raoSat, 06 Feb 2021 20:00:00 GMTసినిమా ప్రియులు ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం RRR.. జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న ఈ  సినిమాపై దేశవ్యాప్తంగా అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఎప్పుడో మొదలు కావడంతో 'బాహుబలి 2'కి మించి ‘ఆర్ ఆర్ ఆర్’ బిజినెస్ జరుగుతోంది. ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అదేవిధంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ ఉన్న నేపథ్యంలో సౌత్ లో ఊహించని విధంగా సినిమాకి సంబంధించి వ్యాపారం జరుగుతున్నట్లు ట్రేడ్ వర్గాల టాక్.

 సినిమా థియేట్రికల్ రైట్స్ అదేవిధంగా డిజిటల్ రైట్స్ కోసం పోటీ వాతావరణం ఇండస్ట్రీలో నెలకొనడం జరిగిందట.దసరా పండుగ సందర్భంగా ఈ సంవత్సరం అక్టోబర్ 13వ తారీకు సినిమా రిలీజ్ చేస్తున్నట్లు రాజమౌళి ప్రకటించడంతో సౌత్ మరియు నార్త్ ట్రేడ్ వర్గాల లో ప్రీ రిలీజ్ బిజినెస్ అప్పుడే స్టార్ట్ అయినట్లు టాక్.ఇదిలా ఉంటే సౌత్లో ఈ సినిమా అన్ని మల్టీస్టారర్ సినిమాల కంటే బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమా అని ఇప్పటికే క్రేజ్ ఉండటంతో బాహుబలి2 ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డులను బ్రేక్ చేసే తరహాలో "ఆర్ ఆర్ ఆర్" వ్యాపారం జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో అప్పుడే సినిమా రిలీజ్ అవ్వక ముందే 'బాహుబలి 2' సినిమా రికార్డ్స్ బ్రేక్ చేసి నట్లు లేటెస్ట్ టాక్. మేటర్ లోకి వస్తే 'బాహుబలి 2' సినిమా నాలుగు తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.215 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంటే, బిజినెస్‌లో 'బాహుబలి 2' రికార్డును ‘ఆర్ ఆర్ ఆర్’ అధిగమించినట్టే అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంమీద థియేట్రికల్ రైట్స్ ద్వారా సౌత్ ఇండియాలో సినిమా ప్రొడ్యూసర్ కి రూ.348 కోట్లు వచ్చినట్లు లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్.. మొత్తానికి విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్...!!




పవన్ సినిమాకు ముగ్గురు డైరెక్టర్లు ?

ఉప్పెనకు మెగా బూస్టింగ్.. రంగంలోకి దిగుతున్న మెగాస్టార్..!

విశాఖ ఉక్కు ప్రయివేటు పరం కానుందని ఏడాది క్రితమే చెప్పిన శివాజీ.. వీడియో వైరల్

కనుమరుగు అవుతున్న ఇ టాలీవుడ్ కమీడియేన్స్ ఎలా ఉన్నారు

ఆరు గదులు.. రెండు బెడ్ రూమ్లు.. గంగవ్వ కొత్తిల్లు ఎలా ఉండబోతుంది..!

అఖిల్ ష్యూర్ షాట్ హిట్ కొడుతున్నాడా.. అంత కాన్ఫిడెన్స్ ఎందుకో..!

సుకుమార్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు లకు సంబంధించి సంచలన విషయాలను బయటపెట్టిన దేవిశ్రీప్రసాద్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>