HealthDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/health/movies_news/dream-sleeping1e0ec785-a7ef-4c87-8c23-6c7047eb39a5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/health/movies_news/dream-sleeping1e0ec785-a7ef-4c87-8c23-6c7047eb39a5-415x250-IndiaHerald.jpgమీకు కలలో అవి కనిపిస్తున్నాయా? అయితే మీరు కోటీశ్వరులు అవ్వడం ఖాయం.ఏంటి ఆటలు ఆడుతున్నారా?కలలో ఏవో కనిపించినంత మాత్రాన నిజ జీవితంలో ఎలా కోటీశ్వరులవుతారు? అనే ప్రశ్న మీలో కలుగుతోందా?అవునండీ ..ఇది నిజం. అయితే కొంతమంది పట్టుదలతో వారికి వచ్చే కలల్ని సాకారం చేసుకుంటూ, ఎంతో అద్భుతమైన జీవితాలను గడుపుతుంటారు. మరి కొంతమంది కేవలం కలల్లోనే జీవిస్తుంటారు. అయితే కొంతమంది కలలు కనడానికే నిద్రపోతారు అనే విషయం అందరికీ తెలిసిందే. dream,sleeping;jeevitha rajaseskhar;samatha;tara;dogsమీకు కలలో అవి కనిపిస్తున్నాయా? అయితే మీరు కోటీశ్వరులు అవ్వడం ఖాయంమీకు కలలో అవి కనిపిస్తున్నాయా? అయితే మీరు కోటీశ్వరులు అవ్వడం ఖాయంdream,sleeping;jeevitha rajaseskhar;samatha;tara;dogsSat, 06 Feb 2021 14:00:00 GMTమీకు కలలో అవి కనిపిస్తున్నాయా? అయితే మీరు కోటీశ్వరులు అవ్వడం ఖాయం.ఏంటి ఆటలు ఆడుతున్నారా?కలలో ఏవో కనిపించినంత మాత్రాన నిజ జీవితంలో ఎలా కోటీశ్వరులవుతారు? అనే ప్రశ్న మీలో కలుగుతోందా?అవునండీ ..ఇది నిజం. అయితే కొంతమంది పట్టుదలతో వారికి వచ్చే కలల్ని సాకారం చేసుకుంటూ, ఎంతో అద్భుతమైన జీవితాలను గడుపుతుంటారు. మరి కొంతమంది కేవలం కలల్లోనే జీవిస్తుంటారు. అయితే కొంతమంది కలలు కనడానికే నిద్రపోతారు అనే విషయం అందరికీ తెలిసిందే.


అంతేకాకుండా కొంతమందికి కలలు మంచిగా వస్తే, మరి కొంతమందికి చెడుగా వస్తాయి. ఇంకొంతమందికి ఏమో దెయ్యాలు,భూతాలు కలలోకి వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే చాలామంది అంటుంటారు కదా! కల అనేది కేవలం భ్రమ మాత్రమే అని. మనం రోజంతా ఏవైతే ఊహించుకుంటామో?, అంతేకాకుండా రోజంతా ఏవేవి చూస్తామో? అవే రాత్రి కలలోకి వస్తుంటాయని మరి కొంతమంది అంటుంటారు. ఇందులో ఏది నిజమో? ఏది అబద్దమో? ఎంత వరకు రాత్రి వచ్చే కలలు ద్వారా కోటీశ్వరులవుతారో?ఇప్పుడు తెలుసుకుందాం.

కలలు వివిధ రకాలుగా వస్తుంటాయి. కానీ రాత్రుల్లో వచ్చే కలలు, ఉదయాన్నే నిద్ర లేచే సరికి గుర్తుండవు. అయితే కొన్ని కలలు మంచి చేస్తే, మరికొన్ని కలలు చెడుని చూపిస్తాయి.కన్నెపిల్లలకు ఎవరైనా అబ్బాయి తో కలిసి ఉన్నట్లు కల వస్తే ఆ అమ్మాయిలు కోటీశ్వరులు అవుతున్నట్లు అర్థం.

అలాగే కాలు మీద కుక్క కరుస్తున్నట్టు వస్తే,అది మీ జీవితాన్ని సమతుల్యం చేసుకొనే సామర్థ్యాన్ని కోల్పోవటానికి సూచిస్తుంది. కుక్కకు కట్టు కడుతున్నట్లు కల వస్తే, మీలోని లోపాలను,అలవాట్లను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అని అర్థం.

చూశారు కదా ఫ్రెండ్స్..మీరు నిద్ర పోయేటప్పుడు మీకు వచ్చే కలలో ఏవేవి కనిపిస్తున్నాయో తెలుసుకొని,మీరు కోటీశ్వరులవుతారో?లేదో?తెలుసుకోవచ్చు.అంతేకాకుండా మనకు వచ్చే ప్రతి కల నిజం అవుతాయన్న రూలేమీ లేదు. ఒక్కొక్కరి అదృష్టాన్ని బట్టి కలలు నిజమవుతూ ఉంటాయి. ఏదైనా సాధించాలనే పట్టుదల ఉంటే,జీవితంలో దేన్నైనా సాధించగలము.


Breaking :అల్లు అర్జున్ క్యారవాన్ కు ప్రమాదం..!

కనుమరుగు అవుతున్న ఇ టాలీవుడ్ కమీడియేన్స్ ఎలా ఉన్నారు

ఆరు గదులు.. రెండు బెడ్ రూమ్లు.. గంగవ్వ కొత్తిల్లు ఎలా ఉండబోతుంది..!

అఖిల్ ష్యూర్ షాట్ హిట్ కొడుతున్నాడా.. అంత కాన్ఫిడెన్స్ ఎందుకో..!

సుకుమార్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు లకు సంబంధించి సంచలన విషయాలను బయటపెట్టిన దేవిశ్రీప్రసాద్..!!

వావ్.. మహేశ్‘సర్కారు వారి పాట’ హాలీవుడ్ లెవెల్లో ఉండబోతోందా?

జగడ్డ : సర్పంచ్ పదవి కోసం ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా.. చీటింగ్ తో హర్ట్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>