Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/jabardasth-comedian-in-drunk-and-drive-fdae8419-e811-47ce-b216-61768e558307-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/jabardasth-comedian-in-drunk-and-drive-fdae8419-e811-47ce-b216-61768e558307-415x250-IndiaHerald.jpgఈటివి లో వస్తున్న జబర్దస్త్ షో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఐదారేళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ షోకి తిరుగు లేదని చాలాసార్లు ప్రూవ్ చేసుకుంది. టి.ఆర్.పి రేటింగ్స్ లోనే కాదు యూట్యూబ్ వ్యూస్ లో కూడా ఈ షో ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటుంది. ఇదిలాఉంటే జబర్దస్త్ కమెడియన్లు వారికి వచ్చిన క్రేజ్ తో బయట చాలా పాపులారిటీ సంపాదించారు. వారు ఎక్కడికి వెళ్లినా సరే ఓ స్టార్ హీరోని చూసినట్టు చూస్తారు. వారితో ఫోటో దిగాలని ఆసక్తి చూపుతారు. jabardasth-comedina-drunk-and-drive;view;tara;tiru;jabardasth;police;youtube;you tube;comedian;police station;girl;traffic police;nijam;etvడ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ జబర్దస్త్ కమెడియన్..!డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ జబర్దస్త్ కమెడియన్..!jabardasth-comedina-drunk-and-drive;view;tara;tiru;jabardasth;police;youtube;you tube;comedian;police station;girl;traffic police;nijam;etvSat, 06 Feb 2021 10:01:11 GMTఈటివి లో వస్తున్న జబర్దస్త్ షో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఐదారేళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ షోకి తిరుగు లేదని చాలాసార్లు ప్రూవ్ చేసుకుంది. టి.ఆర్.పి రేటింగ్స్ లోనే కాదు యూట్యూబ్ వ్యూస్ లో కూడా ఈ షో ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటుంది. ఇదిలాఉంటే జబర్దస్త్ కమెడియన్లు వారికి వచ్చిన క్రేజ్ తో బయట చాలా పాపులారిటీ సంపాదించారు. వారు ఎక్కడికి వెళ్లినా సరే ఓ స్టార్ హీరోని చూసినట్టు చూస్తారు. వారితో ఫోటో దిగాలని ఆసక్తి చూపుతారు.

ఇక జబర్దస్త్ కమెడియన్స్ వివాదాల్లో కూడా అదే రేంజ్ లో ఉంటారు. తమకు సంబందించిన విషయాలను గోప్యంగా ఉంచే వారు కొందరైతే వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే వారు మరికొందరు. ఇక లేటెస్ట్ గా జబర్దస్త్ కమెడియన్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడినట్టు తెలుస్తుంది. జబర్దస్త్ షోలో లేడీ గెటప్ తో అలరించే తన్మయ్ షోతో క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ షోలో అమ్మాయి గెటప్ లో తన్మయ్ నిజంగా అమ్మాయే అనిపించేలా పర్ఫార్మ్ చేస్తాడు. శుక్రవారం రాత్రి జూబ్లీ హిల్స్ లో జరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో జబర్దస్త్ కమెడియన్ తన్మయ్ దొరికాడు.

వెంటనే అతని వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు పంపించినట్టు తెలుస్తుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో జబర్దస్త్ కమెడియన్లు పట్టుబడటం ఇదేమి మొదటిసారి కాదు. శుక్రవారం జరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో తన్మయ్ పట్టుబడటం. అతను తాగి వహనాన్ని డ్రైవ్ చేస్తుండటంతో పోలీసులు అతని వాహనాన్ని సీజ్ చేశారు. తన్మయిగా జబర్దస్త్ లో పాపులారిటీ తెచ్చుకున్న తన్మయ్ జబర్దస్త్ నుండి జీ తెలుగు బొమ్మ అదిరిందిలో కనిపిస్తున్నాడు.                             

 




నాంది ట్రైలర్.. అల్లరి నరేష్ పర్ఫార్మెన్స్ పీక్స్..!

జగడ్డ: మూడో విడత ఎన్నికలు.. ఏ జిల్లాలో ఎక్కడెక్కడో తెలుసుకోండి...?

ఎన్టీఆర్ 30 వ కోసం కొత్త హీరోయిన్?

జగడ్డ: జగనోరి మంత్రినా మజాకా..దెబ్బకు నిమ్మగడ్డ ఔట్..!

జగడ్డ : టోటల్ గా లెక్క తేల్చనున్న నిమ్మగడ్డ ?

హీరోయిన్ మెటీరియల్ ఢీ 13 యాంకర్ దీపిక.. కుర్రాళ్లను కవ్విస్తుందిగా..!

టీడీపీలో కొత్త జోష్‌.. ఈ నేత‌ల్లో ఇంత స‌డెన్ చేంజ్ ఏంటి ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>