GoldSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-rates2e436e18-d10a-4805-a97d-f5694647a1c9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-rates2e436e18-d10a-4805-a97d-f5694647a1c9-415x250-IndiaHerald.jpgపసిడి ధరకు బ్రేకులు పడ్డాయి..మొన్నటి వరకు పైకి కదిలిన ధరలు నేటి మార్కెట్ లో వెల వెల బోతున్నాయి..బంగారం ధరలు గత కొన్ని రోజుల నుంచి పెరుగుతూ,తగ్గుతున్నాయి. మూడు రోజుల నుంచి స్వల్పంగా కిందకు దిగి వస్తున్నాయి. విదేశీ మార్కెట్ లో కొనుగోళ్లు పెరగడంతో,ఇండియన్ మార్కెట్ లో బంగారం ధరలు భారీగా పడిపోయాయని నిపుణులు అంటున్నారు. అంతేకాదు మొన్నీమధ్య ప్రవేశ పెట్టిన బడ్జెట్ కూడా ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అయితే బంగారం ధరల రేట్ల పై వెండి రేట్లు కూడా ఆధారపడి పయనిస్తున్నాయి. దగ్గరలో నూతన సంవత్సరం వస్తున్న gold rates;hyderabad;rbi;industries;gold;vegetable market;silver;central government;international;indianపసిడి ప్రియులకు శుభవార్త.. మళ్లీ పడిపోయిన ధరలు..!!పసిడి ప్రియులకు శుభవార్త.. మళ్లీ పడిపోయిన ధరలు..!!gold rates;hyderabad;rbi;industries;gold;vegetable market;silver;central government;international;indianSat, 06 Feb 2021 14:00:00 GMTపసిడి ధరకు బ్రేకులు పడ్డాయి..మొన్నటి వరకు పైకి కదిలిన ధరలు నేటి మార్కెట్ లో వెల వెల బోతున్నాయి..బంగారం ధరలు గత కొన్ని రోజుల నుంచి పెరుగుతూ,తగ్గుతున్నాయి. మూడు రోజుల నుంచి స్వల్పంగా కిందకు దిగి వస్తున్నాయి. విదేశీ మార్కెట్ లో కొనుగోళ్లు పెరగడంతో,ఇండియన్ మార్కెట్ లో బంగారం ధరలు భారీగా పడిపోయాయని నిపుణులు అంటున్నారు. అంతేకాదు మొన్నీమధ్య ప్రవేశ పెట్టిన బడ్జెట్ కూడా ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అయితే బంగారం ధరల రేట్ల పై వెండి రేట్లు కూడా ఆధారపడి పయనిస్తున్నాయి. దగ్గరలో నూతన సంవత్సరం వస్తున్న సందర్భంగా బంగారం కొనుగోళ్లు భారీగా పెరిగినట్లు తెలుస్తుంది.. 


హైదరాబాద్ మార్కెట్ లో శనివారం బంగారం ధరలను పరిశీలిస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.650 క్షీణించింది. దీంతో రేటు రూ.47,730కు దిగొచ్చింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.600 పడిపోయింది. దీంతో ధర రూ.43,750కు తగ్గింది.బంగారం ధర పడిపోతే.. వెండి రేటు కూడా పైకి కదిలింది. కేజీ వెండి ధర రూ.400 పెరిగింది. దీంతో రేటు రూ.72,600కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడం ప్రధాన కారణమని తెలుస్తోంది.


అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరిగినా కూడా దేశీ మార్కెట్‌లో పసిడి రేట్లు పడిపోవడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 1.33 శాతం పెరుగుదలతో 1815 డాలర్లకు ఎగసింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 2.98 శాతం పెరుగుదలతో 27.01 డాలర్లకు ఎగసింది.బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు , మార్కెట్ లో బంగారు ఆభరణాల డిమాండ్ తగ్గడం వంటి వాటి వల్ల రేట్లు పూర్తిగా కిందకు దిగి వస్తున్నాయి..ప్రస్తుత రేట్లు చూస్తే పసిడి ప్రియులకు ఉగాదికి శుభవార్త అందుతుందని స్పష్టమవుతుంది. మరి రేపు ధరలు ఎలా ఉంటాయో చూడాలి.. 




జగడ్డ : విశాఖలో తొలి విడతకు కౌంట్ డౌన్...!

అల్లరి నరేష్ కోసం సాయం చేయడానికి మరోసారి ముందుకు వచ్చిన మహేష్ బాబు

అక్క‌డ టీడీపీని కొట్టేందుకు జ‌గ‌న్ న‌యా స్కెచ్... ఆ నేత‌కు ఎమ్మెల్సీ క‌న్‌ఫార్మ్ ?

ఆచార్య బిజినెస్ లెక్క‌లు అన్నీ త‌ప్పులే... వెన‌క ఇంత క‌థ ఉందా ?

వామ్మో....రమ్యకృష్ణతో పోటీకి వస్తున్న సీరియల్ నటి...?

ప్రభాస్ చెల్లి ని ఎప్పుడైనా చూశారా..

త‌మ్ముళ్ల‌కు బాబోరి బంప‌ర్ ఆఫ‌ర్‌... నామినేష‌న్ వేస్తే భారీ న‌జ‌రానా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>