PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/netizens-putting-satire-on-ktr-tweetdca712d6-fe2a-4b5a-979c-a312c332d38b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/netizens-putting-satire-on-ktr-tweetdca712d6-fe2a-4b5a-979c-a312c332d38b-415x250-IndiaHerald.jpgతెరాస పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. ఏం మాట్లాడినా కూడా ఒక సంచలనంమే అవుతుంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులలో వాక్చాతుర్యం మెండుగా ఉన్న రాజకీయ నేత కే‌టి‌ఆర్ అనే చెప్పాలి. ప్రభుత్వం యొక్క విధానాలను స్పష్టంగా ప్రజలకు చెప్పడంలోను, ప్రతిపక్షాల ఆరోపణలను ధీటుగా ఎదుర్కొనడంలోను కే‌టి‌ఆర్ ది ప్రత్యేకమైన శైలి అని చెప్పాలి. ప్రస్తుతం తెలంగాణలో కే‌టి‌ఆర్ చుట్టూ రాజకీయ చర్చలు జోరుగా జరుగుతున్నాయి.latest news;ktr;hyderabad;telangana rashtra samithi trs;warangal;netizens;twitter;minister;letter;father;partyకే‌టి‌ఆర్ ట్వీట్ పై సెటైర్లు వేస్తున్న నెటిజన్స్ ..!!కే‌టి‌ఆర్ ట్వీట్ పై సెటైర్లు వేస్తున్న నెటిజన్స్ ..!!latest news;ktr;hyderabad;telangana rashtra samithi trs;warangal;netizens;twitter;minister;letter;father;partySat, 06 Feb 2021 22:00:00 GMT తెరాస పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. ఏం మాట్లాడినా కూడా ఒక సంచలనంమే అవుతుంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులలో వాక్చాతుర్యం మెండుగా ఉన్న రాజకీయ నేత కే‌టి‌ఆర్ అనే చెప్పాలి. ప్రభుత్వం యొక్క విధానాలను స్పష్టంగా ప్రజలకు చెప్పడంలోను, ప్రతిపక్షాల ఆరోపణలను ధీటుగా ఎదుర్కొనడంలోను కే‌టి‌ఆర్ ది ప్రత్యేకమైన శైలి అని చెప్పాలి. ప్రస్తుతం తెలంగాణలో కే‌టి‌ఆర్ చుట్టూ రాజకీయ చర్చలు జోరుగా జరుగుతున్నాయి. 

ఇటీవల కే‌టి‌ఆర్ సి‌ఎం గా తన తండ్రి భాద్యతలు చేపట్టే అవకాశం ఉందని వార్తలు జోరుగా రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నాయి. అంతే కాకుండా తెరాస పార్టీ అద్యక్షునిగా పదవి బాద్యతలు చేపట్టే అవకాశం కూడా ఉన్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా కొన్ని సందర్భాలలో కే‌టి‌ఆర్ కు చేదు అనుభవాలు కూడా ఎదురయ్యాయి. కే‌టి‌ఆర్ తీసుకునే నిర్ణయాలు ఏక పక్షంగా ఉంటాయని, పార్టీ నేతలతో చర్చలు జరపడం చాలా తక్కువ అని ఆ మద్య టి‌ఆర్‌ఎస్ పార్టీ నేతలే బహిరంగంగానే తమ అభిప్రాయాలను వెల్లబుచ్చిన సందర్భాలు ఉన్నాయి. 

దాంతో కే‌టి‌ఆర్ పై సోషల్ మీడియాలో కొన్ని ట్రోలింగ్ వీడియోలు కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరొకసారి  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడింట్, మంత్రి కేటీఆర్‌కు ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. తాజాగా సోషల్ మీడియాలో కేటీఆర్ చేసిన పోస్ట్‌పై నెటిజన్లు సెటైర్లు వేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. వరంగల్‌లో సైక్లింగ్ ట్రాక్‌ ఫొటోను మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ చేసిన అభివృద్ధి పనులను ఆయన ప్రశంసించారు. ఈ క్రమంలో స్పందిస్తున్న కొందరు నెటిజన్లు.. హైదరాబాద్ సహా పలు పట్టణాలు నగరాల్లోనూ ఇలాగే చేయాలని మంత్రికి సూచిస్తున్నారు. వరంగల్ బస్టాండ్, రోడ్ల ఫొటోలను కూడా మంత్రి పోస్ట్ చేయాలని కామెంట్ చేస్తున్నారు. 
" style="height: 627px;">




పవన్ సినిమాకు ముగ్గురు డైరెక్టర్లు ?

విడుదలకు ముందే 'బాహుబలి 2' రికార్డ్స్ బ్రేక్ చేసిన 'RRR'...!!

మహాభారత కాలంలొ అక్రమ సంభందాలు

ఉప్పెనకు మెగా బూస్టింగ్.. రంగంలోకి దిగుతున్న మెగాస్టార్..!

విశాఖ ఉక్కు ప్రయివేటు పరం కానుందని ఏడాది క్రితమే చెప్పిన శివాజీ.. వీడియో వైరల్

కనుమరుగు అవుతున్న ఇ టాలీవుడ్ కమీడియేన్స్ ఎలా ఉన్నారు

ఆరు గదులు.. రెండు బెడ్ రూమ్లు.. గంగవ్వ కొత్తిల్లు ఎలా ఉండబోతుంది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>