PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagadda-chittore-lo-tdp-nethala-high-drama-adiripoyindi-boss99a82e41-308d-4e8c-8322-71f37b92298e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagadda-chittore-lo-tdp-nethala-high-drama-adiripoyindi-boss99a82e41-308d-4e8c-8322-71f37b92298e-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో రాయలసీమ జిల్లాల్లో వాడి వేడి చర్చలు జోరుగా సాగుతున్నాయి. మొదటి రెండు నామినేషన్లు పూర్తయిన కూడా టీడీపీ నేతలు ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. టీడీపీకి ఓటు వేయాలంటూ కయ్యాలు రువ్వుత్తున్నారు.. టీడీపీ అధినేత చంద్ర బాబు ఇలాకాలో మాత్రం టీడీపీ నేతలు నిత్యం దారుణాలకు పాల్పడుతున్నారు. చిత్తూరు జిల్లాలో టీడీపీ నేతల ఆగడాలకు హద్దులు లేకుండా పోయింది. నిమ్మగడ్డ కూడా అదే ధోరణిలో ప్రవర్తిస్తున్నారు. దీంతో వైసీపీ నేతల ఆగ్రహానికి గురవుతున్నారు. jagan-nimmagadda-elections;nithya new;andhra pradesh;రాజీనామా;chittoor;police;rayalaseema;chittor;panchayati;mandalam;tdp;ycpజగడ్డ: చిత్తూరులో టీడీపీ నేతల హైడ్రామా అదిరిపోయింది బాసూ..?జగడ్డ: చిత్తూరులో టీడీపీ నేతల హైడ్రామా అదిరిపోయింది బాసూ..?jagan-nimmagadda-elections;nithya new;andhra pradesh;రాజీనామా;chittoor;police;rayalaseema;chittor;panchayati;mandalam;tdp;ycpSat, 06 Feb 2021 11:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో రాయలసీమ జిల్లాల్లో వాడి వేడి చర్చలు జోరుగా సాగుతున్నాయి. మొదటి రెండు నామినేషన్లు పూర్తయిన కూడా టీడీపీ నేతలు ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. టీడీపీకి ఓటు వేయాలంటూ కయ్యాలు రువ్వుత్తున్నారు.. టీడీపీ అధినేత చంద్ర బాబు ఇలాకాలో మాత్రం టీడీపీ నేతలు నిత్యం దారుణాలకు పాల్పడుతున్నారు. చిత్తూరు జిల్లాలో టీడీపీ నేతల ఆగడాలకు హద్దులు లేకుండా పోయింది. నిమ్మగడ్డ కూడా అదే ధోరణిలో ప్రవర్తిస్తున్నారు. దీంతో వైసీపీ నేతల ఆగ్రహానికి గురవుతున్నారు.


విషయానికొస్తే.. మండల పరిషత్‌ కార్యాలయం వద్ద శుక్రవారం నామినేషన్ల పరిశీలనకు హాజరైన టీడీపీ శ్రేణులు కవ్వింపులకు పాల్పడ్డాయి. రెబల్స్‌ను రెచ్చగొట్టి, వెనకాల నామినేషన్లు తిరస్కరించారని గొడవకు దిగి హైడ్రామాలకు తెర లేపారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. జిల్లాల్లోని మండలంలోని కొండామారిపల్లె, రామాచార్లపల్లె పంచాయతీల సర్పంచ్‌ పదవులకు టీడీపీ రెబల్‌ అభ్యర్థులుగా సరస్వతి, ఉమామహేశ్వరి, చెడే పుష్ప రెండు రోజుల క్రితం నామినేషన్లను దాఖలు చేశారు. నిన్న నామినేషన్ల పరిశీలన సందర్భంగా కొండామారిపల్లె పంచాయతీ సర్పంచ్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన ఉమామహేశ్వరి గ్రామానికి ఆశా వర్కర్‌గా పనిచేస్తోందంటూ, ఆ పదవికి రాజీనామా చేయకుండా ఎలా పోటీలో నిలబడుతుంది. అంటూ ఇరువర్గాల మద్య తోపులాట జరిగింది. 


ఇది అనుకూలంగా మార్చుకున్న టీడీపీ శ్రేణులు అక్కడ ఉన్న ఓ రెబల్‌ అభ్యర్థిని రెచ్చ గొట్టి వెనకాల డ్రామా నడుపుతూ కవ్వింపులకు పాల్పడ్డారు. పోలీసులు కల్పించుకుని ఇరువర్గాల మధ్య జరుగుతున్న గొడవను అడ్డుకోవడంతో వివాదం సద్దుమణిగింది. సాయంత్రం రామాచార్లపల్లె గ్రామానికి టీడీపీ తరఫున సర్పంచ్‌ అభ్యర్థి గా నామినేషన్‌ దాఖలు చేసిన చెడే పుష్ప వర్గీయు లు సర్టిఫికెట్లను సమర్పించడానికి ఆర్వో వద్దకు వస్తుండడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. నిన్నటితో నామినేషన్లు వేయడం ముగిసింది..మళ్లీ ఇప్పుడు వెళ్లి ఎలా వేస్తారు అంటూ నిలదీశారు.దీంతో అక్కడ వాతావరణం కొద్ది సేపు రసాభాసగా మారింది.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని చెదరగొట్టడంతో గొడవ సద్దుమణిగింది.




జగడ్డ : జగనోరు మీ మాట వల్ల ప్రజలకు ఒరిగిందేంటి ??

నాంది ట్రైలర్.. అల్లరి నరేష్ పర్ఫార్మెన్స్ పీక్స్..!

జగడ్డ: మూడో విడత ఎన్నికలు.. ఏ జిల్లాలో ఎక్కడెక్కడో తెలుసుకోండి...?

ఎన్టీఆర్ 30 వ కోసం కొత్త హీరోయిన్?

జగడ్డ: జగనోరి మంత్రినా మజాకా..దెబ్బకు నిమ్మగడ్డ ఔట్..!

జగడ్డ : టోటల్ గా లెక్క తేల్చనున్న నిమ్మగడ్డ ?

హీరోయిన్ మెటీరియల్ ఢీ 13 యాంకర్ దీపిక.. కుర్రాళ్లను కవ్విస్తుందిగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>